మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేయాలి. అవి సక్రమంగా పనిచేయాలి అంటే రక్త సరఫరా బాగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. రక్తం.. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడమే కాదు.. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, హార్మోన్లను కూడా తీసుకువెళుతుంది. ఇది శరీర pH సమతుల్యతను నిర్వహిస్తుంది. ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి రక్తాన్ని సరిగ్గా శుద్ధి చేయకపోతే వివిధ రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. చర్మం, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. రక్తం నుంచి విషాన్ని తొలగించడానికి తగినంత నీరు తాగడంతో పాటు, కొన్ని ముఖ్యమైన ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#Blood #Foods #tv9d
Credits : #Rajeswari / Producer #tv9d
Негізгі бет వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. రక్తాన్ని క్లీన్ చేసేస్తుంది! :
Пікірлер