Anthaa luck sir.. Manam em cheyalemu... Hope you will get deserved success.. All d best☺☺
@chandraOngole
Жыл бұрын
🤩🤩🤩🙏🙏
@jilanibashashaik1958
Жыл бұрын
Correct nuvu supper mava
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏🙏
@purna.2.O
Жыл бұрын
మీరు దిగాలుగా మొఖం పెట్టి వీడియోలు మానేస్తాను అని చెబుతుంటే పూర్తిగా వినకుండా నిజం అనుకుని చాలా బాధపడ్డాను బ్రదర్ మీరు కామెడీగా చేసిన ఒక సెకను మమ్మల్ని బాధపెట్టినా వీడియోలు చేస్తానని చెప్పిమమ్మల్ని చాలా ఆనంద పెట్టారు చాలా సంతోషం బ్రదర్ మీరు ఎప్పుడు వీడియోలు మానకండి కొత్త సంవత్సరం కొత్తగా మంచి మంచి వీడియోల చేయండి మీ కామెడీని చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కోసం ఎదురు చూస్తాను ఆల్ ద బెస్ట్ 💐
@chandraOngole
Жыл бұрын
హమ్మయ్య, ఈ కామెంట్ తో ఒక సంవత్సరం పాటు ఎనర్జీ వచ్చింది ఇక నమిలేస్తా అందరినీ... Tq soo much sister....🤩🤩🤩 పర్వాలేదు స్టామినా బాగానే ఉంది నా పాత వీడియోలు చూసి కూడా బాగానే నిలబడ్డారు....🤩🤩🤩
@chapalasivaramaraju5409
Жыл бұрын
Super sir
@abrahamlincolnchallagali3868
Жыл бұрын
All the best for successful journey in your career అండి 💐💐💐😀👏
@chandraOngole
Жыл бұрын
😟😟😳😳😳😭😭
@chapalasivaramaraju5409
Жыл бұрын
Good Morning Sir
@chandraOngole
Жыл бұрын
Happy morning bro....🤩🤩🌺🌺🏵️🌹
@sr-se7lr
Жыл бұрын
పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని సబ్స్క్రయిబ్ చేసుకున్న చంద్రాన్ని వదిలించుకోవటం కుదరదని చరిత్ర చెబుతోంది.....😂😂😂😂
@chandraOngole
Жыл бұрын
ఇది కదా కామెంట్ అంటే....🤩🤩🤩👌👌👌
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
అందరికి గుడ్ మార్నింగ్. 🙏🙏
@devisettybhaskar4691
Жыл бұрын
Suspense Thriller film story laga vunnadi 🤣👍Real anukunna 😎
@chandraOngole
Жыл бұрын
అప్పుడప్పుడు మసాలా తగలాలిగా....🤩🤩🤩
@041udayteja8
Жыл бұрын
👍 nice
@devisettybhaskar4691
Жыл бұрын
🤣🤣😁🤣👍
@kavithadarisi7568
Жыл бұрын
Happy new year chandram😄💐
@chandraOngole
Жыл бұрын
అబ్బ ఎన్నాళ్ళకు కనిపించారు సిస్టర్.... మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🌹🌹🌺🌺🏵️🙏🙏🙏
@kavithadarisi7568
Жыл бұрын
@@chandraOngole 🙏🙏🙏💐💐💐to your family
@mandapatiandreaiah7052
Жыл бұрын
Happy new year andi
@chandraOngole
Жыл бұрын
Tq sir, same to you...🤩🏵️🏵️🌺🙏🙏
@ItsIndraniNagendra
Жыл бұрын
😞Nijam anukuni feel ayyanu Chandra garu Last lo vini navvukunnanu 🤣
@chandraOngole
Жыл бұрын
🤩🤩🤩🙏🙏🙏
@padminipokkunuri2201
Жыл бұрын
నిజంగా మానేస్తున్నారనుకున్నాను చంద్ర. మంచి ట్విస్ట్ ఇచ్చారు. పొద్దునే కాఫీ తో మీ వీడియో చూడకపోతే ఆ రోజంతా డల్ గా ఉంటుంది.
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏🙏
@chandhumaddhineni8826
Жыл бұрын
నేను కూడా చాలా హర్ట్ అయినా బ్రదర్... అందుకే ఇక ఈ సంవత్సరం కామెంట్స్ పెట్టను... ఈ సంవత్సరానికి ఇది నా చివరి కామెంట్ మళ్ళీ 2023 లో మొదలుపెడుతా... 🙄🙄😳😳😢😢 😂😂😂😂😂🤣🤣🤣🤣
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
నేను అంతె. 😂🤣😅
@chandraOngole
Жыл бұрын
సరే కానివ్వండి బ్రదర్, నేను వీడియోలు చెయ్యకపోతే ఏమీ మీరు కామెంట్ లు పెట్టచ్చుగా....🤩🤩🤩🤩
@Purna_naidu
Жыл бұрын
Manystunnaru anukoni happy gaa cake cut chydam anukunna Andi. any way happy new year Chandra garu.
@chandraOngole
Жыл бұрын
నా పీక కట్ చెయ్యండి.... సరిపోద్ది....🤩🤩🤩🏵️🏵️🌹🙏🙏
@knmallikarjunarao7419
Жыл бұрын
అయ్యో, మీ వీడియోల కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను సార్, మీరు వీడియోలు ఆపద్దు సార్
@sam-mp9hu
Жыл бұрын
Great anna 👍
@chandraOngole
Жыл бұрын
🤩🤩🤩🙏
@mohamadabdulkhuddus6637
Жыл бұрын
Today weekend, monthend, yearend. Enjoy.
@chandraOngole
Жыл бұрын
అందరికీ మీకు లాగా కుదరద్దు బ్రదర్.....🤩🤩
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
Good morning మామ...💐💐💐💐
@chandraOngole
Жыл бұрын
Very very good morning alludu....🤩🤩🌺🌺🌹🏵️
@purnnachandraraokantamneni7591
Жыл бұрын
చంద్రం గారు 🙏మీరు చేసిన ఈ వీడియో నా చిన్న తనంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది.,,,,, నేను 5 క్లాసులో ఉన్నప్పుడు ఇలాగే కొన్ని పరీక్షలు జరిగాయి. ఎల్లుండి నుండి కొత్త సంవత్సరం వస్తుంది. మా టీచర్ గారు క్లాసులోకి వచ్చి మిగతా పరీక్షలు వచ్చే ఏడాది జరుగుతాయి ఈ సంవత్సరం లేనట్లే అన్నప్పుడు చాలా మంది పిల్లలకు అర్థం కాక అయ్యో అనుకుంటుంటే నేను నవ్వుతు ఉండే సరికి టీచర్ గారు ఏమిటి రా నవ్వుతున్నావు అన్నప్పుడు ఈ సంవత్సరం రేపటితోటి ఐ పోతుంది కదా సార్ ఎల్లుండి నుండి కొత్త సంవత్సరం కదా అంటే వచ్చే సంవత్సరంలోనే కదా మిగిలిన పరీక్షలు జరిగేది అన్నప్పుడు ఆయన వెరిగుడ్ అని మెచ్చుకున్నాడు. 🙏
@chandraOngole
Жыл бұрын
🤩🤩🤩
@prasadreddy860
Жыл бұрын
జాంబలకడి జరుమితయా
@naseemashaik8958
Жыл бұрын
అంతేగా అంతేగా 🤗🤗🤗🤗
@chandraOngole
Жыл бұрын
ఎంత ఒక పావుకేజా...🤩🤩🤩
@chunduruparvathi8875
Жыл бұрын
వున్న కొంతమంది తోటి బాగా తిట్టించుకోవాలి మళ్ళీ ఈ సంవత్సరం date రాదు అని బాగా ఫిక్స్ అయి వీడియో అప్లోడ్ చేసినట్టు వున్నారు మీ కోరిక తీర్చారు మీ కామెంటర్స్ లాస్ట్ కి మీ అల్లుడు కూడా మిమ్మల్ని క్షమించలేదు మొత్తానికి ఈ year ఎండింగ్ మీరు అనుకున్నది సాధించారు కంగ్రాట్స్ 💐💐💐💐 😂😂😂😄😄😄🤣🤣🤣
@chandraOngole
Жыл бұрын
నా రూటే వేరు....🤩🤩🤩
@uppuluriphanikumar1570
Жыл бұрын
మీకు రివేంజ్ నాగేశ్వరరావు గా బిరుదు ఇవ్వాలని మా కోరిక
@chandraOngole
Жыл бұрын
ఇంకా నయం కరోనా కోటేశ్వరావు అని బిరుదు ఇవ్వలేదు...🤩🤩🤩
@abrahamlincolnchallagali3868
Жыл бұрын
అనుకున్నా...ట్విస్ట్ వుందని...
@chandraOngole
Жыл бұрын
🤩🤩🤩
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
మామ నువ్వు నిజంగానే ఛానెల్ close చేస్తున్నావు అనుకున్నాను... అయితే 2023 కూడా మాకు ఈ నరకం తప్పదన్న మాట...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
@@sribabunamana2440 నేను ఏదో కామెడీ గా అన్నాను.. మీరు ఇలా మా మామ అల్లుళ్ల మధ్య పుల్లలు పెట్టీ మీరు మంచి అనిపించుకోవడానికి చూడకండి...😂😂😂😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
😂😂😂
@chandraOngole
Жыл бұрын
నా నుండి ఎవరూ తప్పించుకోలేరు....🤩🤩🤩
@ravipotnuru8268
Жыл бұрын
Hai bro...baabu ela vunnadu
@ravipotnuru8268
Жыл бұрын
🥰😅🤣💜💙🤎
@rambaburams8722
Жыл бұрын
Good morning
@chandraOngole
Жыл бұрын
Happy happy morning and advance happy New year Rambabu garu....🤩🤩🌺🌺🌹🌹🏵️🏵️🏵️🙏
@padminipokkunuri2201
Жыл бұрын
మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ followers కి, subscribers కి అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
@chandraOngole
Жыл бұрын
Tq soo much padmini garu and same to you.....🙏🙏🙏
@knmallikarjunarao7419
Жыл бұрын
వద్దు సార్ వద్దు ఆపద్ధు, ప్రతి రోజూ చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఆపధ్ధు,
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏🙏🙏
@raisajawahir4916
Жыл бұрын
Videos maanestunnaru anangaane digulu padda chandranna Oh god bratikinchaaru mammalni Preparation lo unna chandranna Mee videos valla memu happy ga unna
@chandraOngole
Жыл бұрын
🤩🤩🌹🌹🏵️🏵️🌺🌺🙏🙏🙏
@anilkondeboina
Жыл бұрын
కొత్త సంవత్సరంలో కూడా మాకు తప్పదన్నమాట..... సరే కానివ్వండి.... అయినా చంద్రా గారు మీకు ఎందుకు వ్యూస్ shares రావట్లేదో మాకు అర్దం కావట్లేదు.... మీ subscribers గా మా వంతు కృషి మేము చేస్తున్నాం... వ్యూస్ పెంచాలని మా అపార్ట్మెంట్ లో అందర్నీ పిలిచి నా ఫోన్ లోనే ఒకేసారి వీడియో చూపిస్తున్నా... Shares ఎక్కువ అవ్వాలని... సగం వీడియో కొంతమందికి మిగతా సగం ఇంకొంత మందికి చూపిస్తున్నా... ఇంకెక్కడ తేడా ఉందంటారూ.... 😂😂😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
అంటే మీ ఆపర్ట్మెంట్ లిఫ్ట్ దగ్గర ఒక గంట కట్టి అందరి చేత మోగించండి అప్పుడు చంద్ర గారి ఛానెల్ ఎపుగా ఎదుగుద్ది 😄😄😄
@chandraOngole
Жыл бұрын
ఇది కదా అభిమానం అంటే.... అసలు మా తాతని అనాలి....😡😡😭😭😭
@madhusudansridhara2507
Жыл бұрын
తగ్గేదేలే.... మీరైనా. మేమైనా....
@chandraOngole
Жыл бұрын
అవును తగ్గడం కుదరడం లేదు సార్ ఇప్పుడే 75 కేజీలు ఉన్నా....🤩🤩🤩
కనీసం ఆపనైనా ఆపరా కూసంత ధైర్యం కూడా ఇవ్వరా పోతే పోయిందిలే దరిద్రం అనుకుంటున్నారా వదల బొమ్మాళీ, నే వదలా....🤩🤩🤩
@chinthambharathi5336
Жыл бұрын
@@chandraOngole 😂😂😂
@vijayalaxmi377
Жыл бұрын
Subscribe chesaka thappabu
@chandraOngole
Жыл бұрын
మరి ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంతా బ్రమ....🤩🤩🤩
@ChandraSekhar-fn2zg
Жыл бұрын
ఫస్ట్ వీడియోచూస్తున్నప్పుడు మీ పాత వీడియోస్ లో లాగే లాస్ట్ లో ఏదో ట్విస్ట్ ఇస్తారని అనుకున్నా.. అదే జరిగింది.. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023...💐💐😊
@chandraOngole
Жыл бұрын
తెలిసి పోయిందా....🤩🤩🤩🙏🙏🙏
@syamalaswathi3736
Жыл бұрын
Goppa nirnayam teesukunnaru real crime videos cheste total country lo ne meeku viewes perugutaru
@chandraOngole
Жыл бұрын
నాలుగు మర్డర్స్ చేస్తే ఇంకా పాపులర్ అవుతానేమో సరే మీరుండే అడ్రస్, డోర్ నెంబర్‌తో సహా పెట్టండి మీది మంచి బోణీ....🤩🤩🤩🙏
@syamalaswathi3736
Жыл бұрын
Ante yem ledandi views perige koddi meeku patha vallu gurtu vundaru anthe kakunda meeru yeppudo yedadiki oka sari iche gifts kuda ivvaru , Mandi ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని భయం sir
@tsmhchannel6538
Жыл бұрын
నిజామే అనుకున్న 🙏🎄చన్ద్రగారు
@chandraOngole
Жыл бұрын
🤩🤩🌺🌺🌹🙏🙏
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
మామ ఎలా ఉన్నావు... అత్తమ్మ, అమ్మమ్మ,వంశీ ఎలా ఉన్నారు...🥰🥰🥰🥰🥰🥰 అందరినీ అడిగినట్లు చెప్పు
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
@@sribabunamana2440 ఏంటీ ఆ ఆలోచన...🥰🥰🥰🥰
@vidhyasagarsafeshopdaimond3377
Жыл бұрын
@@sribabunamana2440 పని చాలా ఎక్కువ అయింది సార్...🥰🥰🥰 నన్ను నా పేరు గుర్తు పెట్టుకున్నారు... అది చాలు సార్..,🤗🤗🤗🤗
Пікірлер: 88