అన్నా 1050 ది కంపెనీ కటింగ్ వచ్చేస్తాయి ఏ సీటుకి ఆ సీటు నువ్వు 500 750 వి పెద్ద పన్నాలోనివి అవి కూడా ఇలా చేసుకోవచ్చు కొంచెం పని ఎక్కువ అవుతుంది మొత్తం తయారీ అయినప్పటికీ దానికి దీనికి రేటు పెద్ద తేడారాదు 200 300 తేడా వస్తుంది అంతే కుక్కలు లేపకుండా రింగులు చేయించుకోవాలి ఈ చాకిరి అంతా ఎందుకు అనుకుంటే కంపెనీ ఫోల్డ్ంగ్ వే బెటర్ కలాయి అయితే తుప్పు రాదు
Пікірлер: 8