వ్యాకరణం పారిభాషిక పదాలు వీడియో కావాలి సార్....అలానే పద జాలం 2024 syllabus.. according to dsc syllabus
@musamallavenkateswarlu7420
2 ай бұрын
Chala Chala baga explain chestunnaru sir thank you very much sir
@Kammanikalaneraverediyela
6 ай бұрын
"Ayyagaari lessons " Channel name bagundi maastaru Sutiga suttilekunda bagundi me class
@AyyagariLessons
6 ай бұрын
మా పిల్లలు నన్ను తెలుగు ఉపాధ్యాయుడనని "ప్రేమతో" అయ్యగారు అని పిలుచుకుంటారు. అదే పేరును ఛానల్ కి పెట్టాను... థాంక్యూ అండీ.....
@jyothibanoth3585
6 ай бұрын
Good information masataru garu
@swapnagujarathi8265
6 ай бұрын
Super explanation sir 🙏
@Nagalakshmi-vh8qu
3 ай бұрын
Guruvu garu thank you sir🙏🙏🙏🙏👍👍👍
@sasimohan143sasi2
Ай бұрын
Thnq sir Chala baga explain chestunnaru Thnq so much sir🙏🙏🙏
@AyyagariLessons
Ай бұрын
@@sasimohan143sasi2 థాంక్యూ అండీ ❤️🙏
@sravanwilson3741
2 ай бұрын
Super mastaru...
@premnivas1269
2 ай бұрын
Sir mi class chala baga ardam avthundi.. Memu school chadivetappudu ma teachers eila cheppi unte chala bagunnu but einta clearga easyga vinagane gurthu unde vidamga cheppaledu... Nejamga mi daggara chaduvu Kune pillalu chala adrustavathulu sir Thank you sir Miru cheppe vidanam chala baga ardam avthundi..
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ❤️❤️🙏
@SwarupaKasuojula
6 ай бұрын
Baga cheparu sir
@SPadmavathi-wk7jc
2 ай бұрын
Thank you sir nice explanation thank you sir
@Dsc_physics
Ай бұрын
Super ga cheptharu meeru......meeru baga rastharu kuda....
@AyyagariLessons
Ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@palutlasridevi1662
2 ай бұрын
Thanks sir
@Gagan-Adhyuth
6 ай бұрын
Nice
@kn2607
6 ай бұрын
Samasalu chanddasu chappandi master
@mantinidicanict5386
24 күн бұрын
Happy teacher's day sir 💐💐💐💐💐💐
@AyyagariLessons
7 күн бұрын
థాంక్యూ అండి ❤️🙏
@ArunaKumariKorra-v9v
6 ай бұрын
బోధన మహాద్భుతం మాస్టారు.. ధన్యవాదములు సార్...
@AyyagariLessons
6 ай бұрын
థాంక్యూ అండీ
@sunithabali786
Ай бұрын
TQ sir
@kasoju104
5 ай бұрын
Tqs sir baaga chepthunnaru
@Gyanharsha2014
3 ай бұрын
Class super sr
@payamsrujana9146
6 ай бұрын
Super chepputhunnaru guruvu garu
@malleswareekt5328
6 ай бұрын
సంధులు, సమాసాలు పై ఒక వీడియో చేయగలరని మనవి brother
@shireeshabathula8461
6 ай бұрын
Chala baga chepthunnaru sir your teaching very nice thank you so much
@AyyagariLessons
6 ай бұрын
థాంక్యూ అండీ
@swathiboda1241
4 ай бұрын
Thank you sir 🙏
@kiranboora3858
6 ай бұрын
మరో రెండు 16. ఆత్మార్థక వాక్యాలు 17. వికల్పార్థక వాక్యాలు Explain చేయగలరు.
@AyyagariLessons
6 ай бұрын
మళ్ళీ ఎడిట్ చేయడం ఎలాగో నాకు తెలియదండీ. థాంక్యూ
@hariKrishna-kn4ty
2 ай бұрын
Tq sir
@sambakaturi5191
Ай бұрын
సార్ మరి క్వార్ధకం చెప్పరా please
@vadlamudibharathi
6 ай бұрын
Thank you sir
@spoorthyvarma5592
2 ай бұрын
Sir meeku entho gnanam kaladu ......idi e vaakyam
@AyyagariLessons
2 ай бұрын
సామర్థ్యార్థక వాక్యం
@naveenblogs3412
6 ай бұрын
I lage oka amshaniki sambandichi oke video cheyandi sir
@AyyagariLessons
6 ай бұрын
అలాగే సార్.... వీలైనంతవరకు ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తానండీ. పెద్ద వీడియో నిడివి నిడివి ఎక్కువుంటే తప్పదు మరొక వీడియో... థాంక్యూ
@prasadreddy999
6 ай бұрын
Super sir
@GeorgeRaj-i2u
3 ай бұрын
Vidyartyakam
@vasanthkumarpediripadu8385
5 ай бұрын
మి వివరణ చాలా బాగుంది సార్
@AyyagariLessons
5 ай бұрын
థాంక్యూ సార్
@mr.ghost1234
6 ай бұрын
Chanddasu chappandi sir
@vanicooks5098
2 ай бұрын
Inka maku help chesa videos cheyyandi
@AyyagariLessons
2 ай бұрын
తప్పకుండా చెప్తానండి 🙏🤝
@LaxmiMenda-t6v
20 күн бұрын
Teacher nannu kottaru ee vakyam sir 🤔
@AyyagariLessons
7 күн бұрын
నిశ్ఛయార్థకం, కర్తరి వాక్యం
@RubiyaShaik-vg4vl
21 күн бұрын
శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు శ్రీనివాసున్ని పల్లకిలో ఊరేగించారు ఈ రెండూ ఎటువంటి వాక్యాలు చెప్పండి sir, confuse గా ఉంది అకర్మక or సకర్మక కాస్త reply ఇచ్చి పుణ్యం కట్టుకోండి
@RubiyaShaik-vg4vl
21 күн бұрын
Sir waiting for your reply
@RubiyaShaik-vg4vl
21 күн бұрын
Sir, reply ఇవ్వండి Please
@AyyagariLessons
7 күн бұрын
👉క్రియకు ముందు ఎవరు? ఏది? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త 👉క్రియకు ముందు ఎవరిని? దేనిని? దేనిని? అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్మ. వివరణ: 1వ ప్రశ్న.... అకర్మకం 2వ ప్రశ్న ....సకర్మకం వివరణ పూర్తిగా ఇక్కడ వ్రాయడానికి వీలుపడదు. దీనిగురించి త్వరలోనే వీడియో చేస్తానండి.❤️🙏
@vlogs-gb4lk
3 ай бұрын
Sir Eppudu new syllabus ani antunnaru kadha ,2023 -2024 year books saripotaaya sir
@AyyagariLessons
3 ай бұрын
10 వ తరగతి ఒక్కటే ఇంకా క్లారిటీ రాలేదుండీ.....
@vlogs-gb4lk
3 ай бұрын
Please reply me sir
@AyyagariLessons
3 ай бұрын
@@vlogs-gb4lk 10వ తరగతి ఒక్కటే పూర్తిగా మారింది. దాని మీద క్లారిటీ రావలసి ఉంది.
@AyyagariLessons
3 ай бұрын
@@vlogs-gb4lk 10వ తరగతి ఒక్కటే పూర్తిగా మారింది. దాని మీద క్లారిటీ రావలసి ఉంది.
@vlogs-gb4lk
3 ай бұрын
@@AyyagariLessons ok sir tq
@hyndhavikadiveti3274
2 ай бұрын
ఇవి DSC- SGTలో వస్తాయా
@AyyagariLessons
2 ай бұрын
అవునండి.
@hyndhavikadiveti3274
2 ай бұрын
@@AyyagariLessons thank you sir
@ysravi
6 ай бұрын
తాను ఉత్తమ ,ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ.
@AyyagariLessons
6 ай бұрын
అవునండీ నేను అదేగా అన్నది.... లేక పొరపాటునేమైనా చెప్పానా?
@ysravi
6 ай бұрын
లేదు సర్ మీరు కరెక్ట్ గానే చెప్పారు..@@AyyagariLessons
@DurgaprasannaLakshmi
4 ай бұрын
వర్షాలు వచ్చాయ్ కాబట్టీ చెరువులు నిండి ఇది ఏ వాక్యం
@AyyagariLessons
4 ай бұрын
కాబట్టి, మరియు, అయినా..... ఇలాంటివి సంయుక్త పదాలు కనుక సంయుక్త వాక్యం
@GeorgeRaj-i2u
3 ай бұрын
Samslista
@aakhila5768
3 ай бұрын
అలవాట్లను అదుపులో పెట్టుకోవాలి ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
విద్యర్థక వాక్యం
@talarisathishkumar0
3 ай бұрын
విద్యార్థక వాక్యం సర్
@MaryGunapati
2 ай бұрын
Vidhyardhaka vakyam
@mutyalarao7369
2 ай бұрын
Samanya vakyam
@mutyalarao7369
2 ай бұрын
Samanya vakyam
@aakhila5768
3 ай бұрын
బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఇది ఏ రకమైన వాక్యం సర్
@AyyagariLessons
3 ай бұрын
కర్తరీ వాక్యం & నిశ్చయార్థక వాక్యం
@AdityaAUDIOS699
11 күн бұрын
6th question ప్రశ్నార్థకం అవ్వొచ్చు కథ sir
@aakhila5768
3 ай бұрын
వర్షాలు కురవక పంటలు పండలేదు ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
హేత్వర్థక వాక్యం
@Haribabu-mr3cz
6 ай бұрын
అయ్యగారు Explanation superb 👌
@sumanm2358
2 ай бұрын
రామకృష్ణుడు అమాయకుడా - ప్రశ్నార్థకం రామకృష్ణుడు ఇంత అమాయకుడా - ఆశ్చర్యార్థకం Am I correct sir?
@AyyagariLessons
2 ай бұрын
@@sumanm2358 అవునండీ...👍
@sambakaturi5191
Ай бұрын
అలాగే చెదార్థక వాక్యం kuda
@murthygvls1162
9 сағат бұрын
చాలా బాగా అర్ధమవుతుంది. సార్ ,ధన్యవాదములు సార్
@AyyagariLessons
9 сағат бұрын
@@murthygvls1162 థాంక్యూ అండి ❤️🙏
@moulaspark5772
11 күн бұрын
hi sir about 6th question ramakrishnudu intha amayakuda ....... ante andulo dhatuvu ku chivara "aa" to poorthi avutondi kada ... ayte prashnarthakamu ayye avakashamu leda??? ... pls clarify the doubt.
@AyyagariLessons
7 күн бұрын
అవుతుందండి.... కానీ ఇలా రెండు రకాల భావాలకు అనుగుణంగా ఉండే వాక్యాలు అడగటం బహు అరుదు.❤️🙏
@narasimhasimha7055
5 ай бұрын
Good explained sir. Thank you sir
@kallusowjanya1567
Ай бұрын
Super sir. Meru cheppetapudu vintuntu note chesukuntunnam. Kani video clear ga kanipinchatledu sir😢
@AyyagariLessons
Ай бұрын
@@kallusowjanya1567 తర్వాత నుండి ఆ సమస్యను సవరించానండి...❤️🙏
@nagireddyg2085
3 ай бұрын
Excellent sir, 6-10 classes varaku Grammar classes cheppandi Sir Ap vallaki
@b.s.r2988
9 күн бұрын
సంధులు చెప్పండి sir
@aakhila5768
3 ай бұрын
సీతారామ లక్ష్మణులు అరణ్యముల కేగిరి ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
సంయుక్త వాక్యం
@nagaraniofficial1593
25 күн бұрын
Sir sandulu class cheyandi sir .
@PinkyYerragolla
29 күн бұрын
Tq, sir. Naku used ayyaeesir. Tq
@aakhila5768
3 ай бұрын
లలిత సురేఖలు ఆప్త నేస్తాలు ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
సంయుక్త వాక్యం లలిత మరియు సురేఖ అని అర్థం.....
@swathivaraparla1975
6 ай бұрын
Sir online classes cheppandi sir daily
@shivanimahankali7450
4 ай бұрын
సంధులు కూడా చెప్పండి ...గురువు గారు
@DurgaCraftsanddesigns
6 ай бұрын
Mee vedios Mee teaching chala chala bagundhi sir Addicted to ur vedios U r my telugu sir U remembered my telugu sir Thank u sir
@AyyagariLessons
6 ай бұрын
థాంక్యూ అండీ 🙏
@PAnitha-zf1jj
2 ай бұрын
Explaination is super but board clearga kanipunchadam ledu sir
@AyyagariLessons
2 ай бұрын
ఇక ముందు సరిచేసుకుంటాను. థాంక్యూ అండీ ❤️🙏
@aakhila5768
3 ай бұрын
లలిత పుస్తకం చదివి నిద్రపోయింది ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
క్త్వార్థకం
@suseelaseducationclub9895
2 ай бұрын
Sir letters size konchem penchandi sir kanapadatledu sir board
@AyyagariLessons
2 ай бұрын
అలాగే మేడం 🙏
@ramadevi3336
6 ай бұрын
Ayyangari sir me classes Supar ga explanations chestunnaru Excellent meku Dhanyavadamulu guruvu gaaru 🙏
@AyyagariLessons
6 ай бұрын
🙏
@gowripatil9094
12 күн бұрын
Thanku air class once vintene anni answers cheyyochhu
@AyyagariLessons
7 күн бұрын
థాంక్యూ అండి ❤️🙏
@srikanthbattuluru-xn2eu
Ай бұрын
చదార్ఠకం, apyartakam, హెద్వార్ఠకం Difference ki sambandinchi oka video cheyandi sir please.
@swapnaswapna9040
5 күн бұрын
Tq sir
@sridevivallabhadasu9044
Ай бұрын
Thank you sir
@KoteswaraMudduluru
2 ай бұрын
సంధులు మరియు సమాసాలు గూర్చి ఒక్క క్లాస్ చేయండి సర్
@AyyagariLessons
2 ай бұрын
సమాసాలు క్లాస్ చేశానండి.
@nagaveniveni1908
8 күн бұрын
Super class ,super explanation sir
@AyyagariLessons
7 күн бұрын
థాంక్యూ అండి ❤️🙏
@doondi2016
2 ай бұрын
Classes anni vinnanu sir. Chala bavunnai sir..avarikaina ardam ayyetatlu...
@aakhila5768
3 ай бұрын
ఇక ఇంటికి వెళ్ళు ఇది ఏ రకమైన వాక్యం సార్
@AyyagariLessons
3 ай бұрын
మొదటి ప్రాధాన్యత విద్యర్థక వాక్యం తరువాత అనుమత్యర్థక వాక్యం (వెళ్ళవచ్చు అని ఉంటే)
@vlogs-gb4lk
3 ай бұрын
Sir, edhi vidhyardhaka vaakyam kuda avvochu kadha sir
@madhavishekhar1662
11 күн бұрын
Me videos anni ts vallu vinochha sir.
@AyyagariLessons
7 күн бұрын
వ్యాకరణాంశాలకు సంబంధించిన వీడియోలు అన్నీ ఇరువురికి ఉపయుక్తమేనండి.❤️🙏
@dhanalakshmikarumuru6709
Ай бұрын
Telugu tali vachi bodistunatlundi master. Danyavadalu
@AyyagariLessons
Ай бұрын
@@dhanalakshmikarumuru6709 కొన్ని కామెంట్లు చూస్తుంటే.... బోధనా వృత్తితో నా జీవితం ధన్యమైనది అని అనిపిస్తుంది.... ధన్యవాదాలండీ ❤️❤️❤️🤝🙏
@saikiran24786
5 күн бұрын
🎉
@JhansiMalepattu
23 күн бұрын
Super sir
@pattumarapukavitha2527
23 күн бұрын
Super sir
@rameshgedela3083
6 ай бұрын
Clear explanation
@aakhila5768
3 ай бұрын
నేరం చేసింది అతడే ఇది ఏ రకమైన వాక్యం సర్
@AyyagariLessons
3 ай бұрын
నిశ్చయార్థక వాక్యం
@sukanyasurupalli6871
4 ай бұрын
Bord clear ga video చేయండి బాగ chepputunnaru
@AyyagariLessons
4 ай бұрын
అలాగేనండీ...🤝🙏
@Cinematickols
5 ай бұрын
ధన్యవాదములు గురువు గారు
@Nithyamaggi
6 ай бұрын
Excellent sir very useful
@Dsc_physics
Ай бұрын
E video lo sound ki lip sink avvaledhu sir
@AyyagariLessons
Ай бұрын
నేను గమనించలేదండి....❤️🙏
@grajyamgoppireddy3029
2 ай бұрын
సూర్య గణాలు అంటే వివరణ సార్
@AyyagariLessons
2 ай бұрын
జాతి,ఉపజాతి పద్యాల వివరణ చెప్పేటప్పుడు వివరంగా చెబుతానండి.❤️🙏
@appalarajub4029
Ай бұрын
ఎల్లమ్మ ఏడ్చింది కాబట్టి ఓదార్చింది.ఇది ఏ రకమైన వాక్యం
@ThyagaRaju-ew3bo
Ай бұрын
I think akkada kaaranam vundi kabatti hethvardhakam anukuntunna
@AyyagariLessons
Ай бұрын
"కాబట్టి" వస్తే సంయుక్త వాక్యం అవుతుంది.... కానీ ప్రశ్న సరిగా టైపు చేసినట్లు లేరు భావం సరిగా లేదండి ❤️🙏
@sumalathagodisela3196
5 ай бұрын
🙏🏻🙏🏻💐💐super Explanation sir
@kummarinagendrudu7871
Ай бұрын
🙏🙏🙏
@D.KiranBabu
2 ай бұрын
6 to 10th classes లోని అర్థాలు కూడా చెప్పండి సార్
@sciencewonders2011
6 ай бұрын
Thank you sir
@aakhila5768
3 ай бұрын
వైద్యం ఎంత చేసినా బతకలేదు ఇది ఏ రకమైన వాక్యం సార్
@aakhila5768
3 ай бұрын
Sir pls reply sir
@AyyagariLessons
3 ай бұрын
అప్యర్థక వాక్యం
@ballathoudu2272
2 ай бұрын
చేసినా... అసమాపక క్రియ ఆధారంగా@@AyyagariLessons
@AyyagariLessons
2 ай бұрын
@@ballathoudu2272 చేసినా....(ఇనా) అనేది అప్యర్థక క్రియా వాక్యం
@chottukotapati174
3 ай бұрын
Telugu grammar Anu cheparu sandhulu kuda chepandi sir gurthuchukone laga Easy mythads tho chepandi sir
@MathaSony
2 ай бұрын
Excellent explanation sirrrr
@prudviarukali720
5 ай бұрын
Chala Baga cheppar sir
@rajubhai..8049
2 ай бұрын
Gurujii lessons bottupettukoni cheppandi.. 🙏🙏👍👍
@leelavishal9504
2 ай бұрын
చాలా ధన్యవాదాలు సార్. Excellent teaching. Good explanation sir tq
Пікірлер: 247