అమ్మా! ఈ శ్లోకం లో సాధన మార్గంలో ఉన్న బ్రాహ్మణులు క్షత్రియుల గురించి పరమాత్మ చెప్పిన విషయాన్ని మీరు హేతుబద్ధంగా వివరించారు దురాచారులైనా పరివర్తన చెంది తనను ఆశ్రయించిన వారు తప్పక తరిస్తారని శ్రీకృష్ణుడు ఇంతకు ముందే చెప్పాడు అటువంటప్పుడు తమ వర్ణాశ్రమ ధర్మాలను తపస్సులా మలచుకొని ఆధ్యాత్మిక సాధనలో పురోగమించే బ్రాహ్మణ క్షత్రియ సాధకుల్ని పరమాత్మ తరింప జేస్తాడని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వారు తప్పక ఉన్నత స్ధితికి చేరుకుంటారు ఈ శ్లోకం లో "అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్" అని అర్జునుడ్ని నిమిత్తం చేసుకొని ప్రతిసాధకుడ్ని శ్రీకృష్ణ పరమాత్మ అప్రమత్తం చేశాడు "నీవు సుఖం అనేదే లభించని ఈ లోకంలో జన్మించావు కనుక నన్ను ఆశ్రయించి సేవించు" అని ప్రత్యేకించి చెప్పాడు ఈ ప్రపంచం లోని సుఖాలు క్షణభంగురాలు ఎండమావుల వంటివి మాయలేడి వెంట బడ్డ శ్రీరాముడు సీతను దూరం చేసుకొన్నట్లు సుఖాల వెంట బడిన మనిషి పరమాత్మను దూరం చేసుకుంటాడు కనుక అశాశ్వతమైన ప్రపంచ సుఖాలు వాటి మీద ఆశ వదిలి భగవంతుని ఆశ్రయిస్తేనే జీవుడు తరించ గలడు వేడుకై యుండు ముందర విషయ సుఖము వెనుక బడద్రోయు సంసార వనధి లోన కాదు సుఖమిది మీసాల మీద తేనె నవ్యతర భోగి! శ్రీ చిదానంద యోగి
@prasaddasarp114
12 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@tanajihere706
12 күн бұрын
@@prabhakarsastrysastry1445 గురు చరణాలకు ఆత్మ ప్రణామాలు🙏.
@prabhakarsastrysastry1445
12 күн бұрын
@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
12 күн бұрын
@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
Jai sree ram ♈🌹🙏శుభోదయం అండి🌹🙏
@natureoftheworld67
7 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@mahalaxmipolnati5316
5 күн бұрын
🙏🙏🙏
@Venkateshwara868
12 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@rajyalakshmidevik2319
12 күн бұрын
జై శ్రీరామ్❤❤
@wolff_gaming
12 күн бұрын
అమ్మ నేను 9th లో ఉన్నప్పుడు 1997 లో విద్యాప్రకాశానందగిరి వారి భగవత్ గీత గోరఖ్పూర్ నుండి తెప్పించుకున్నాను భావం ఎప్పుడు చదవలేదు శోలక పారాయణ మాత్రమే చేసేదాన్ని ఉయ్యాలవాడ సుబ్బారెడ్డి సామి చెప్పేవారు భగవత్ గీత ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోమని చిన్న బుక్స్ పెంచేవారు మావూరిలోసగం మంది గీతా పారాయణం ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేస్తారు అమ్మా
@SitaKumari-jm3ln
12 күн бұрын
హరేకృష్ణ 😊❤
@LingalaDeepak-us9fx
12 күн бұрын
Jai SriRam 🙏🚩
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
Darmmanni కపడుగలిగితేనే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి దర్మ్మని మనం కాపాడుకుంటే ఆ ధర్మం manalnni రక్షింపబడుతుంది సర్వ మానవాళి కుడా దీన్ని మననం చేసుకుని దైవానికి వక నమస్కారం చేస్తే చాలు మితిమీరిన పోకడలకు పోయి వున్న మతాయి పొగుట్టుకుంటున్నార్ ఆ పూజలు eevpujalu అని ధర్మం మార్గాన్ని అనుసరించండి హిందువులుగా పోరాడండి
@tanajihere706
12 күн бұрын
@@DurgajiParamata-hd2yj ధర్మో రక్షత రక్షితః.
@user-jh9bp1um8r
12 күн бұрын
@@DurgajiParamata-hd2yj jai sreeram 🙏🌹
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
@@tanajihere706 అంతే గా చెల్లి ధర్మం మార్గాన్ని వదిలి ఆ దర్మ్మమర్గాలు అడ్డదారులు వేతుకుంటూ గమ్యాన్ని చేరాలి అనుకోవటం అవివేకం పరిగెత్తి పాలు త్రాగుట కంటే నిలపడి నీళ్ళు త్రాగమని ముందే చెప్పారు మనా కవులు పెద్దవాళ్ళు వాటి అన్నిటినీ వదిలి కొత్త కొత్త విదేశీ మార్గాలు ఎంచుకుని ఈ దేశాన్ని ఆసియా ఖండంలో లేకుండా చేసేస్తారేమో భగవంతుడా నివే కాపాడాలి ఎది నీ వక్కానికే సాధ్యం ఎక్కడవున్నా ఈ అరాచకాలు నీ కంటపడకుండా వుండవు. తండ్రి ప్రతి వక్కరిలోని మంచి ఆలోచనలు మంచి నడవడిక వచ్చేటట్టు చూడాలి అని కోరుకుంటున్న సర్వేజనా సుఖినోభవంతు ధర్మం వర్ధిల్లు గాక. జై శ్రీram 🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
@@user-jh9bp1um8rజై శ్రీరామ్ 🌹🙏
@user-jh9bp1um8r
12 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@nagaraju8413
12 күн бұрын
శుభోదయం తల్లి
@KarnamRani
12 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@pandarijyoti1138
12 күн бұрын
Jai shree ram 🙏
@Sanvekadance
12 күн бұрын
Jai Shree Ram
@vasavichintha2161
12 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@kumarichilla5339
12 күн бұрын
Jai sri ram🙏
@RamabrahmasastryPulluri
12 күн бұрын
Ji Sree Ram 🙏
@geetaswarupini8471
12 күн бұрын
Jai Shree Krishna 🙏
@prasannach3201
12 күн бұрын
Jai shree Radhe Krishna 🙏 Jai bhagavadgita 🙏 Krishnam vandhe jagadgurum 🙏
@duddasathyamsathyam
12 күн бұрын
శ్రీకృష్ణ గోవిందా నారాయణ
@HarsithaHarsitha-cf3sx
12 күн бұрын
Jai shree Ram akka
@prasaddasarp114
12 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
12 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏
@prasaddasarp114
12 күн бұрын
@@DurgajiParamata-hd2yj శుభోదయం అమ్మా 🌹🙏
@garunakumari83
12 күн бұрын
You are great 👍
@sagarikarakeshjonnadula2128
12 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@uttham7290
12 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@shyamalakoppole5166
12 күн бұрын
Jai Sri krishna
@Meena55708
12 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@peddirenuka5546
12 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ❤🥰🙏 jai,jai geetha bhagavad geetha jai Sathya amma jai vaasudeva krishnam vande Jagadgurum 🚩🚩🙏🙏🙏
@janakikandula286
12 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@sujathachindam1692
11 күн бұрын
Govindaya namaha
@laxmigopal3560
12 күн бұрын
Krishnam vandyjagadgurum🌹🌹🙏🙏
@bhairuaruna5075
12 күн бұрын
🙏🙏 jai sri ram
@vallakavikalavathamma
12 күн бұрын
🙏అమ్మ
@Balatripuramatha
12 күн бұрын
💐💐👏🏻👏🏻👏🏻
@ReshmigardeningVlogs
12 күн бұрын
👍🙏
@kalyanitirumareddi5460
12 күн бұрын
Amma thank u so much very valuable information.... me earrings chala bagunnie
@dharmikm4870
12 күн бұрын
🙏ఈ శ్లోకాన్ని ఆచరణ పరంగా ప్రస్తుత మానవ సమాజంలో భగవద్గీతకు సమీపంగా ఎవరైనా ఉన్నరేమో అని నిషితంగా పరిశీలిస్తే, "దైవ విధేయులు" సిధ్ధాంతాపరంగా గీతకు అతి సమీపంగా కనిపిస్తున్నారు. ఈ రోజు సత్య చెప్పిన తర్క బద్ధ వీశ్లేషణను బట్టి చూస్తె జ్ఞాన పరంగా బ్రహ్మ జ్ఞానము కలిగి ఉండి; సాత్విక గుణము, తమో గుణము, రజో గుణము, క్షాత్రం సమాపాళ్లలో మిళితమై ఉన్న సమాజం ఏదైనా ఉంటే అది "దైవ విధేయుల" సమాజంగా" తోస్తున్నది. అయితే హిందూ సమాజంలో కూడా గతములో అనేక మంది పరమాత్ముని విధేయులు కనిపిస్తారు, స్వామీ దయనంద సరస్వతి, రాజా రామోహన రాయ్ మచ్చుకు కొన్ని పేర్లు మాత్రమే. మన దేశంలో భగవద్గీత ప్రతిపాదిత ఆధ్యాత్మిక రాజర్షులు, దైవీ జనులు యింకా అనేకులు ఉండవచ్చు!
@Lathapundla
12 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@tanajihere706
12 күн бұрын
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామ దేవి గారికి ధన్యవాదములు 🙏. శ్రీ మహా విష్ణువు, ఈశ్వరుడు, జగన్మాత (పార్వతీ,, దుర్గా,లలితా) 👈 దైవాలను ఎక్కువ తక్కువ కానీ. భేధ భావన ఉండరాధు. అయితె ఎవరి దైవం వారికి గొప్పగా కనపడడం లోను తప్పు లేదు ఏం వారి దైవం వారికెందుకు గొప్పగ కనీపించ కూడదు మిమ్మల్ని ఏం బలవంతం చెయచయలేదుగా... మీకేంటి నొప్పి 🤔 శ్రీ మాతా చరణారవిందం 🌷 🙏 🌷.
Jai SrimanNarayana 🙏 I started reading Bagavathgeetha after seeing your videos..I got to know so much valuable and precious information from your videos. Thank you so much for everything andi 🙏🙏🙏
@Govindaseva
12 күн бұрын
ధన్యోస్మి🙏 మీకు శుభాకాంక్షలు🚩
@lakshmipaidi3375
12 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🌺🙏🌺🙏🌿
@sravanthipashikanti7683
12 күн бұрын
Good morning akka 💐🙏
@beenadharmaraju548
11 күн бұрын
Panchayatana Pooja cheyavacha medam
@pokanatijhansi7162
12 күн бұрын
❤❤ అమ్మ నాకు ఇద్దరు అమ్మాయిలు నా భర్త లో మార్పు రావట్లేదమ్మా మందు తాగుతారా అమ్మ వాళ్లకి పెళ్లి లు ఎలా చేయాలిఅని భయంగా ఉంది నాన్న వాళ్ళ అడగడం నాకు ఇష్టం లేదు పెద్దపాప ఇంటర్ సెకండియర్ చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ పెళ్లి వయసుకు వచ్చా రు నా బాధ ఎవరితో చెప్పుకోలేక పోతున్నాను అమ్మ వేళ్ళకు పెళ్లిళ్లు ఎలా చేయాలి మాది క్యాస్ట్ ఓ సి బయటకు ఏ పనికి నన్ను పంపించారు ఇంట్లోనే కొద్దిగా మిషన్ కుటుకుంటను క్యాస్ట్ పెట్టానని ఏమనుకోవద్దు అమ్మ మామూలుగా చెప్తారు అని పెట్టాను పిల్లలకు చాలా ఖర్చవుతుంది మరి నాకు ఏదైనా మార్గం చూపించమ్మా పెద్ద పాపన ఒక గురువుగారు చదివిస్తాను అని అన్నారు అమ్మ కానీ వాళ్ళ పిల్లలు కంటూ ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా అమ్మ నేను ఏమి చేయను
@Govindaseva
12 күн бұрын
పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ వాళ్లపై వాళ్ళు నిలబడతారు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ నైతిక విలువలు నేర్పించండి, చదువు సంస్కారం ఉద్యోగం ఉన్న ఆడపిల్లలు మంచి భర్తను కూడా ఎంచుకొని పెళ్లి చేసుకొని సంతోషం గా ఉంటారు, పిల్లల కోసం మీరు పడుతున్న కష్టం భగవంతుడు చూస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది, దిగులు పడకండి, మన కర్తవ్యం ధర్మం గా చేయడమే మన చేతిలో ఉంది, ఫలం భగవంతుడు ఎక్కువగానే ఇస్తాడు, ధైర్యంగా ఉండండి. పరమాత్మ మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు🙏
@pokanatijhansi7162
12 күн бұрын
నాకు ఎందుకిలా జరుగుతుందో తెలియట్లేదు గత జన్మ గత జన్మ పాపం ఏమైనా ఉందా నన్ను ఏమి చేయమంటారు చెప్పండి ప్లీజ్ ఏమి చేయాలన్నా డబ్బే అవసరం వస్తుంది నా భర్త ఏమో అప్పులు కూడా తీర్చలేదు వీళ్ళకి ఏమవుతుందని భయంగా ఉంది అంతా దేవుడి మీద భారం
@pokanatijhansi7162
12 күн бұрын
అమ్మ నేను వారానికి మూడుసార్లు దీపారాధన చేస్తాను నిత్యం చేయాలి అనుకుంటున్నా కానీ నేను ముగ్గురు నెలసరిలో ఉంటాము పిల్లలు నెలసరి ఉంటే దీపారాధన చేయకూడదు కదా అమ్మ మేము వారానికి ఒక్కసారి నాన్ వెజ్ తింటా ము అందుకని నిత్యము దీపారాధన చేయట్లేదు కానీ నాకు రోజు చేయాలి అని ఉంది నెలసరి సమయం గురించి చేయట్లేదు పిల్లల చేత రోజు సూర్య భగవానుడికి అర్జున్ పెంచమంటున్నాను అమ్మ డాబా పైకి వెళ్లి పిల్లలు దోసెడు తో నీళ్ళు పోస్తున్నారు పర్వాలేదు కదా అమ్మ
@user-zn4yo3eu7x
12 күн бұрын
రజో గుణం అంటే ఏమిటి సత్య గారు. 🙏🙏🙏🙏
@cartoonboss685
12 күн бұрын
Sarva dharshanamaina pettali ledhante v i p dharshanamainA pattali
@jaganmohan2222
12 күн бұрын
Akka prathyangira amma vari mantralu chadavavocha ...???🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cartoonboss685
12 күн бұрын
Thirumalalo paristiti gooranga undhandi
@ManaTeluguthalli
12 күн бұрын
meru cheppedi bane undhamma kani aa thumb nail.enti aa photos enduku pettinattu madam kastha vivarinchagalaru
@cartoonboss685
12 күн бұрын
Hindhuvulu matam eandhuku maaruthunnaro meku telusa andi mana temples lo avinithi eakkuvaga undhi paisa me parmtma meru eamaina anukondi naakaite nachaledhu eala marchalandi mana temples ni nenu oka House wife ni nenu mitho maatladalanu kuntunnanu
@maniachyuta7203
12 күн бұрын
Please make a video on tulasi chundru.she is one of the worest fellow.her videos are always in a wrong propoganda.she is working for khangress party.its not good .he is always supporting wrong things.and giving wrong direction .she is working for khangress party.
@ramanapisipati1634
8 күн бұрын
KONNI KONNI VIDEOLALO MEERU CHALA CHALA UNPARLIAMENTARY LANGUAGE MATLADARU BHAGAVATHGEETHA HINDUVULU CHEPPIDI KADU MEERU CHEPPA THALACHU KONNADI YENDI MEE SWANTHA IDEOLOGY METHODOLOGY ENDO CHEPPANDI VUPANYASAM CHEPPI KRISHNUDINI BHAGAVATHGEETHANU HINDU MATHAANNI PRAMANAM GA CHEPPATAM ENDI BHAGAVATHGEETHA KRISHNA PARAMATHMA ANDARIKI THELUSU MEERE EVVARKI THELIYADU
Пікірлер: 90