బాగా చెప్పారు. చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలకు ఈ విషయం ముందుగానే తెలిస్తే ఎంతో ఉపయోగం వుంటుంది.
@bhaskerreddykallem9924
2 ай бұрын
Om namaskaram Venkata Chaganti guru garu
@maheshcheemala1260
2 жыл бұрын
Om 🙏 sir
@kotadurgaraoperisetti344
2 жыл бұрын
వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం కామెంట్ చేయడం చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దయచేసి గమనించగలరు అందరూ తప్పనిసరిగా ఈ వీడియోస్ లైక్ కామెంట్ షేర్ చేయగలరు.
రాముడు వాలికి కనబడకుండా బాణంతో కొట్టాడు (అదృశ్యంగా),కాని వెనుక నుండి కాదు.రామునిచేత విడువబడిన అశనిపాతమైన బాణం వాలి వక్ష స్థలాన్నిచీల్చేసింది,కాబట్టి రాముడు వాలిని ముందునుంచే వాలికి కనబడకుండా బాణంతో కొట్టాడు.
@Dr.VenkataChaganti
2 жыл бұрын
पराङ्मुख वधम् कृत्वा (paraa~Nmukha vadham kR^itvaa) = one facing away [from you,] killing him (४-१७-१६).
@learnintelugu108
2 жыл бұрын
From Every Video, We Are Getting More Than We Are Expecing.. Thank You For The Videos.. Venkata Chaganti Garu...
@SIVAKUMAR-wh5oy
2 жыл бұрын
Om namaste sir 🙏🙏🙏
@bhaveshreddy3206
2 жыл бұрын
సూర్య చంద్రులు అశ్వినీ దేవతలు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవుల శ్రీ శాస్త్రి మునగాల గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕💐💐💐🌺🌺🌺🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍊🍊🍊🍍🍍🍍🍈🍈🍈🍒🍒🍒🍒🧆🧆🧆🧆🍎🍎🍎🍇🍇🍇🍏🍏🍏🍓🍓🥭🥭🥭🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🍑🍑🍑🍑🍑🍑🍑🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰🥰🥰
నాగరాజు గారి ప్రశ్న కి మరియొక సమాధానం: వాలి ఇంద్రుని అంశతో జన్మించాడు. పరమాత్మ రామునిగా అవతరించడానికి ముఖ్య కారణం? ఇంద్రుడు, మిగిలిన దేవతలు రావణాస్వరుని గెలవలేక,పరమాత్మ ని మొరపెట్టుకున్నారు! పరమాత్మ ఇంద్రుడి కోరికపై రాముడు గా అవతరిస్తే, ఇంద్రుడు(వాలి) అతను వచ్చిన పని, పరమార్థం మరచి ప్రవర్తించుట ❌️. ఈ కారణం వలన కూడా, వాలి శిక్షార్హుడు ✅️
అన్నం మెతుకుల మీద మన పేరు ఉంటుంది అంటారు...అందుకె కొన్ని కొన్ని చోట్ల అన్నం దొరకడం దొరకక పోవడం...దొరికింది కూడా మన కడుపులోకి వెళ్లడం వెళ్ళక పోవడం బట్టి పెద్దలు అన్నారు అందుకే పేరు ఉంటుంది ఉంటే తప్పదు...ఒకవేళ లేకుంటే నీ నోటి దాకా వచ్చింది కూడా నీ కడుపులోకి వెళ్లదు లాజిక్ గా చూసిన ఇది వాస్తవమే... కర్మ అనేది మనం కోరుకున్నది కావచ్చు మన పాప పుణ్యాలు కావచ్చు....
@vidyadhari1090
2 жыл бұрын
1.సర్ రాముడు యోగి లేక రాజా? 2. సర్ యోగులు వాళ్ళ గత జన్మలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని జన్మలు తెలుసుకోగలుగుతారు అంటే మనుమంత్రం నుంచి గుర్తు వస్తాయా? లేక ఒక 30,40 జన్మలు మాత్రమే గుర్తు వస్తాయా? 3. యోగి ఈ బ్రహ్మండం లో ఐక్యం అయినప్పుడు ఒక్క బ్రహ్మానడానికి మాత్రమే ఐక్యం అవుతాడా? లేదా అనంత కోటి బ్రహ్మండల్లో ఐక్యం అవుతాడా? ప్లీజ్ సర్ చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Dr.VenkataChaganti
2 жыл бұрын
Send your questions in video format to me: vchaganti7@gmail.com
Пікірлер: 37