నమస్తే బాబాయ్ నా పేరు మహేంద్ర వెల్పనూరు లో ఆర్థిక ఇబ్బందులతో ఊరు విడిచి ఆత్మకూరు చేరిన కాటా మల్లయ్య మనవడిని 🙏🙏
@sagaronamala1192
Nice speech
@Princesspragna2729
Excellent speech Sir, I observed that you explained well about situation and given strong warning also requested to support you.
@kumarsiva-qh7qh
Superb Anna ❤
@mollailiyas1218
బుడ్డా రాజా శేఖర్ రెడ్డి బాబాయ్ మీ గెలుపు కోసం మేము మా ప్రాణాలు సైతం లెక్క చేయం. మీ గెలుపు కోసం నేను ఎదురు చూస్తున్న బాబాయ్. బాబాయ్ ఒక్కసారి సారి అయినా మీరు పెట్టె మీటింగ్ లో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నా. మీపై చేసే దుస్ప్రచారం గురించి మాట్లాడాలి అన్ని అనుక్కున్న. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం ఒక్కసారి కల్పించు బాబాయ్ . మీ గెలుపు కీ నా వంతు గా కృషి చేస్తా బాబాయ్ ప్లీజ్.
@kumarreddythotakumarthota5035
అబ్బా ఏమి ఇచ్చినవ్ అన్న కేక నువ్వు ఎక్కడ ఉన్న రాజువే అన్న all thebest అన్న mla2024
Пікірлер: 80