నేను యాసంగి లో 24423 రకం పండించాను...పంట బాగుంది వర్షాలకు పడిపోలేదు..వర్షం ..ఎక్కువ పడ్డ గాని .గింజ ..రాలిక ఎక్కువ లేదు....దుబ్బు కూడా బాగా చేసింది కానీ ఊస ఎక్కువగా పోయి తెల్ల కంకి ఎక్కువ వచ్చింది కొద్దిగా అగ్గి తెగులు కూడా వచ్చియింది ట్రీసైక్లోజోల్ స్ప్రే చేశా సెట్ అయ్యింది ..మెడ విరుపు కూడా కొద్దిగా ఉంది...తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ రకం బాగుంటుంది అని నేను అనుకుంటున్నా.... థాంక్ యు పొలాస వరి పరిశోధన కేంద్రం for jgl 24423...వెరైటీ
@kalvasathish4573
Жыл бұрын
Poina two sessions bane vachindhi 30 quntal + but e sari Baga dhebha vesindhi
Пікірлер: 6