జై వారాహీ అమ్మ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ మా సమస్య మీ పాదాల వద్ద పెట్టాను నా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్ష మామ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sirishadarling9151
9 күн бұрын
ఓం వారాహీదేవీ నమః
@naveennaveen5591
Ай бұрын
Om varahi matha namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🙏
@RamyaDonga-yo9tm
15 күн бұрын
Naku amma anugraham labhinchindhi naa arogyam lo marpu chusanu naku chala dairyam kuda vachindhi Jai varahi amma ❤❤❤❤❤
@bhakthapuramkavitha4746
Ай бұрын
Om Vaarahi ye Namo namaha
@venkateswarluvenkateswarlu1547
Ай бұрын
🌹🌹🌹🌹🌹♥️ om varahi devi namah vajra gosham from venkatesh suhasini from kurnool
@JameelBasha-x9c
25 күн бұрын
ఓం వారాహీ దేవియే నమః ఓం అపరాజిత..!🌺🙏
@ramadhananjay
Ай бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🌹
@devijanapareddy3057
4 күн бұрын
jai vaaraahi jai aparaajitha 🙏
@PendemLakshmi-zj4be
13 күн бұрын
ఓం వారాహి ఓం నమః 🙏🙏🙏🙏🙏
@siddiramaramagoundgouds3632
22 сағат бұрын
Nannu kapadu Thalli varahi amma varu money ivu naku appulabada nundi kapadu dayachesi
@deshpungimadhavi
26 күн бұрын
🕉️🕉️🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🕉️🕉️
@bhakthapuramkavitha4746
Ай бұрын
Vajra Gosham
@lomashhass6523
Ай бұрын
Avunu
@venugopalvakulabaranam7066
9 күн бұрын
వరహాస్వామి అర్ధాంగి?????
@s.nehaasiri308
3 күн бұрын
varahi amma husband varahaswami kadu amma husband unmatta bhairavudu
@ravikiran8011
2 күн бұрын
ಓಂ శ్రీ వారాహి దేవ్యై నమః అమ్మ మీరు చాలా బాగా వివరించారు అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక తప్పు వుంది. చాలా మందికి తెలీదు కానీ అది చాలా పెద్ద తప్పు. ఏంటి అంటే అమ్మవారు వరాహ మూర్తి భార్య అని చెప్పారు కదా అది పెద్ద తప్పు. శ్రీ కృష్ణుడు అవతారం అయిన వరాహ అవతారం ఉద్భవించింది అమ్మ దగ్గర నుంచే. హిరణ్యాక్ష అనే రాక్షసుడిని సంహరించడానికి ఎత్తిన అవతారమే వరాహ అవతారం. పార్వతి దేవి నుంచి సప్త మాతృకలు ఎలా ఉద్భవించాయి అన్నది అందరికీ తెలుసు. వాళ్ళలో ఒకరే మన వారాహి అమ్మవారు. అలానే పరమేశ్వరుడు నుంచి సప్త భైరవులు అనే వాళ్ళు పుట్టారు. అందులో ఒకరైన ఉన్మత్త భైరవ అనే స్వామి వారు వారాహి అమ్మ వారి భర్త. చాలా మంది తెలియక వరాహ స్వామి భర్త గ చెప్పేస్తున్నారు. ఎవర్ని తప్పు పట్టడం లేదు. నాకు తెలిసిన విషయం మీతో చెప్తున్న. ఎవరైనా అడిగితే ఈసారి చెప్పండి. జై వారాహి దేవ్యై నమః జై శ్రీ మాత్రే నమః
Пікірлер: 21