#sanaathanasampradaya #వార ఫలాలు 31st March to ఏప్రిల్ 6th
భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది. మానవ జన్మ అనేది మోక్షం పొందడం కోసం మనం తీసుకున్నదే. ఈ మానవ జన్మ సార్ధకత కోసం భారతీయ సంప్రదాయంలో షోడశ సంస్కారములను సనాతన ధర్మం నిర్దేశించినది. బారసాలతో మొదలై అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు అంటారు. మన సంస్కృతిలో ప్రతి కుటుంబమునకు ఒక పురోహితుడు ఆ వంశమునకు, గోత్రమునకు పర, అపర కార్యక్రమములకు సంబంధించిన విషయాలను గమనించి నిర్వహించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన పల్లెల నుండి వలస వచ్చిన నగర వాసులకు పురోహితులు దొరకడం గగనమైనది. ఈ కారణం వలన ఈ సంస్కారాలను నిర్వహించడం కోసం మనం ఎన్నోసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగానే మా ఈ సనాతన సాంప్రదాయ సంస్థ.
Негізгі бет వార ఫలాలు 31st March to ఏప్రిల్ 6th వరకు
Пікірлер