💐💐💐💐💐💐అద్భుతమైన అనుభూతి నిచ్చిన అప్పటి రోజుల అభ్యుదయ స్ఫూర్తి నిండిన కథానిక ❤❤❤❤❤❤
@madhucondillu
2 ай бұрын
Not ok
@nageswararaokommuri2815
3 ай бұрын
ఈ కథని మరొకరు చదవగా కూడా విన్నాను చాలా బాగుంది, మంచి మానవత్వం, ప్రేమలు, గౌరవాలు, పరిచయాలు, కలుపుగోలుతనం, జైలుకెళితే గౌరవం, క్రొత్త వారిని కూడా అదరించటం, సహకరించుకోవటం, ముఖ్యంగా కాందిశీకులు, గవర్నమెంట్ సహకరించటం, స్థానికులతో కలిసిపోవడం, ఒకళ్ళ ఆచారాలు, భాషలు ఇంకొకరు ఆదరించటం, ఎంతో బాగుంది, స్ఫూర్తిదాయకం
Пікірлер: 5