చాలా బాగా వివరించారు.ఆవళ్ళు Tips చెప్పారు.పోపులో ఆవాలు,జీలకర్ర , ఇష్టం ఉంటేనే ఇంగువ వేసి అల్లం, పచ్చి మిర్చి కచ్చాపచ్చగా దంచింది, కరివేపాకు కూడా వేసి పెరుగులో కలపాలి.కొత్తిమీర మాత్రమే పచ్చిది వేయాలి.ఇంకొంచెం మెత్తగా రుబ్బితే నీళ్ళలో వేయనవసరం లేదు.
@narasimharaogoparaju1325
Very super
@UshaRani-zz2ob
చాల బాగచ్చెబుతున్నారంది మీరు
@nihalhasini5075
14 күн бұрын
Thanks mam. చాలా బాగా చెప్పారు. మంచి Tips ఇచ్చారు. We will try.
@Madhuramswithmadhuri
Super taste resipe chala super 👌👌
@kandadarevathi8757
Very nice recipe super song
@devamani1742
Super amma
@satyanarayanamurthygampa9329
They look very yummm
@lakshmikumari5190
Chala baga chepparu andi.
@sailajapsailajap5033
Abbabba super fentastic
@manjusworldchittoor..1336
బాగా చేశారు అమ్మా 😊
@pka1949
AMMA GARU SUPER AVADALU CHALA BAGA CHESINARU.
@lakshmiparimala426
Tq madam, nenu kuda chestanu madam
@youtubeyoutube1611
Good morning akka. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ks-dg2xk
Super ,looks very tasty.
@vijayakumari3439
Chala, chala baga chepparu amma, fantastic, super, keep it up amma.
@lakshmiprayab4833
👍👌👌
@prasunakanumuri35
చాలా బాగుందండి...నాకు చాలా యిష్టం ఆవడలు..నేను ఎప్పుడూ చెయ్యలేదు... అమ్మా ఒక మాట...మీరు వంట చేసేటప్పుడు కాటన్ చీరలు కట్టుకోండి...ఎందుకు అంటే మీ గ్యాస్ స్టౌ కిటికీ ఎదురుగా ఉండటం వల్ల గాలి వేసినప్పుడు అనుకొంటే... ఫ్లేమ్ లో ఉన్న మంట...బయటకి ఎక్కువగా వచ్చింది ఈ వీడియోలో...అది దగ్గరగా ఉన్న మీకు ప్రమాదం అమ్మా... చూసుకోండమ్మా
Пікірлер: 63