ఐదేళ్లుగా వడ్డే ఓబన్న కు చరిత్ర లో సముచిత స్థానం కల్పించాలని మనం చేసిన ప్రయత్న ఫలితంగానే ఈ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అఫిషియల్ చేసింది. ఈ 2024 జయంతి, మాకు కూడా ఎంతో ముఖ్యమైనది. వడ్డే ఓబన్న వెబ్ సైట్ కూడా ఈ రోజే లాంచ్ చేసి జాతికి అంకితం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Негізгі бет వడ్డే ఓబన్న జయంతి 2024
Пікірлер: 4