బాలు గారు, చిత్ర గారు...పాటకి ప్రాణం పెట్టి పాడారు.. అంతే అద్భుతం గా చిరు, శాంతి చేశారు... Total గా అద్భుతః 👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍
@gopiboddu3451
6 жыл бұрын
చిత్ర గారి వాయిస్ super...
@lovarajumolli1607
2 жыл бұрын
మీరు లేక సినిమా ఇండస్ట్రీ మోగిపోయింది సార్
@mlprasad4415
2 ай бұрын
మూగబోయింది 👍
@prakashchinthpoodi6491
4 жыл бұрын
NYC song
@siriteja8441
3 жыл бұрын
Em zwalaa manumadha zwalaanaa ..
@shankargowda5331
5 жыл бұрын
Kanadaspng
@MadhuGoud888
3 жыл бұрын
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి ళళళళళళళళ ఆ ళళళళళళళళ ఓ ళళళళళళళళ
@davidgarnepudi4301
4 жыл бұрын
చిత్రం:గ్యాంగ్ లీడర్ (1991) సంగీతం:బప్పీలహరి గానం:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర రచన:భువన చంద్ర
@midhunlal6136
4 жыл бұрын
Chithra chechi and SPB sir love ❤️ you both From Kerala
@_mohanchandra1503_
2 жыл бұрын
ఇలాంటి పాటలకు ఎన్నో ఎన్నెన్నో సూపర్ బాలు గారు చిత్ర గారు
@santoshbalivada5629
5 жыл бұрын
చిత్ర అమ్మ, బాలు గారి పాటలు వింటే.... పగలు పడిన కష్టమంతా మర్చిపోయి ఎంత హాయి గానో పడుకుంటా నేను.... మీ ఇద్దరికి పాదాభివందనాలు
Very great great voice chitra Garu...if I will have a next birth.. I will like u... I love ur voice n music
@MettirameshRameshmetti
4 жыл бұрын
Great.......
@tamilmalar8979
4 жыл бұрын
Hi
@laxminarasaraoippili8154
6 жыл бұрын
Legends 👏👏👏💐💐💐
@anushaduddela997
7 жыл бұрын
Very great great voice chitra Garu...if I will have a next birth.. I will like u... I love ur voice n music
@RamalingaReddyPurini
6 жыл бұрын
Anusha Duddela just F
@ashwathgowda5428
3 жыл бұрын
Hi good night
@eswarlanda707
6 жыл бұрын
chitraamma my god mother
@Govindaanvesh
3 жыл бұрын
Mes you legend singar Balu Garu 🙏
@Rimsan555
5 жыл бұрын
Chithra great
@kathimusic.
4 жыл бұрын
All female singers = ks chitra
@kokogadgallaswarooparoopa4807
5 жыл бұрын
Supr song very interesting both off thank u soo much fr singing diz song very good voice
@dunnapradeep9072
5 жыл бұрын
Chitramma balugaru MA devllu
@TheElakoti
4 жыл бұрын
chitra amma gaaru chala adhbuthamga paadaru..🙏🙏 mi songs vintunte gantalu kooda seconds laga gadichipothunnayi..i loves s.p.b.- chitra combinational songs
@sriramprasad5278
5 жыл бұрын
Wowwwwwww...super super song...Mega Star unforgettable song
@indiraummineni2870
6 жыл бұрын
Chitramma ku paadabhivandanalu
@indiraummineni2870
6 жыл бұрын
Chitramma ku paadabhivandanalu
@hakeema3745
5 жыл бұрын
Ever green song💜❤
@veenaj5277
3 жыл бұрын
Chitra Amma music life is your fashion and music word Balu sir you also music life is your fashion and king and queen
@sarithap1968
5 жыл бұрын
Chitraamma you are my God
@ashwathgowda5428
3 жыл бұрын
Hi hownu medam good night
@vidya6843
5 жыл бұрын
love you chithra amma you are such a goddess
@nagaprasad8304
5 жыл бұрын
Both are excellent singers and combination also super
@horrorstoryteller7032
2 жыл бұрын
Madam, mee voice mathram bangaram....
@busirajkumar6990
5 жыл бұрын
Chitra ji super singing mom super balu sir ji
@KumarKumar-wi5sr
6 жыл бұрын
Chitra chacchi is great singer.
@vanisri8180
3 жыл бұрын
Woooow Wonderful Song ABBA Entha Cheppina Thakkuvi Balu Bangaram Bujji Thandri Mahanubhava Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Love you Soooooo much Balu Bangaram,Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
@rajumothe7483
6 жыл бұрын
Chitra garu & balu sir super
@ii-ov9iw
5 ай бұрын
I born in goa I'm very big fan of spb sir n chitra mam i like this song very much
@tutaharibabu1322
7 жыл бұрын
Hi madam your marbles singer.i love your singing madam
@srinivaschilagani678
5 жыл бұрын
Chitra Madam got a award for every 350 songs, where as SP Balu got a award for evrey 1000, thats difference.... I don't don't to day much more, Chitra Madam Sings Better than Balu, I am a Sri - Warangal....
@sreenadhganti3315
5 жыл бұрын
Compare the numbers and the variety of songs attempted by both singers also Chitra is a trained singer who has formal training and spb is not also he mentored her with the expressions. Respect Chitra but do not take the credit away from spb you mean spb got only 40 or 45 awards in all I don't think so
@kishorekumarjoseph
4 жыл бұрын
Don't compare... both r legendary singers, but balu garu is singing Everest to Indian cinema, no one can't touch spb....
@prathyushapeddisetti5273
6 жыл бұрын
Chitra Amma luv u
@ashwathgowda5428
3 жыл бұрын
Hi good night
@saichandravijay2036
6 жыл бұрын
Chitra gari voice so sweet
@noufichinnu5811
6 жыл бұрын
Pata padalante ade balu and chitra gari tarvate avarina
@prembandi9869
6 жыл бұрын
Balu Garu and Chitra Garu patalu vintoo untey Janmma danyam
@SivaKumar-zo2tb
6 жыл бұрын
Super singers both combination.. always
@satishkarneddi5983
4 жыл бұрын
Super song balu sir u voice super super Rip 😢😢
@ramuadabla4952
5 жыл бұрын
song super chitra amma 🙏🙏🙏
@revatiarali4042
2 жыл бұрын
Miss you so much sir what magic voice you'rs
@sattidurgasandhya7405
6 жыл бұрын
God.gifted. singers
@vinodkumarsmart4516
6 жыл бұрын
Enti baba no comments I loved it
@9052230394
2 жыл бұрын
These two
@crazygoy2003
5 жыл бұрын
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చరణం: 1 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చరణం: 2 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
Пікірлер: 308