Mee gathram loo eudoo theliyani manthram vunnadi bhagavanthudu ichhina swaram
@bhagavathakathauintelugu-s8045
23 күн бұрын
మీ రు పాడుతుంటే సాక్షా త్తు స్వామిఅమ్మ అలమేలు మంగ కళ్ల ముందుకు వస్తారు. మీరూ ధన్యులే కాక మమ్మల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఓం నమో శ్రీ వెంకటేశాయ
@shankarreddyalla1449
8 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏మీరు పాడిన సంకీర్తనలు విని నేను చాలా నేర్చుకున్నాను ,దేవాలయలలొ పాడు తుంటను ...చాలా compliments కూడా వచ్చాయి🙏🙏🙏
@vmvenkatkishorekumar7464
Жыл бұрын
Anni saarlu vinna vinaalanipinche gaanam mee gaanam gana gandharvulu meeru 🙏🙏🙏🙏
@madhavipenta7815
Жыл бұрын
Chala adhbhuthamyna galam maku amrutham vantidhi mee sankeerthana guruvugaru🙏
@choppavarapuvenkateswarlu4352
11 ай бұрын
Meeku Padhabhi Vandanalu Guruvu garu..Alamalmangamma Namo Namah..😊
చక్కటి పద గుంభనము! పణతి(తెలుగు- స్త్రీ). పొరపాటుగా ఫణతి (సంస్కృతంలో నడక) అని ఉచ్చరిస్తే అది అమ్మవారి అందమైన నడక అనే భావాన్ని సూచిస్తున్నది! అమ్మ అపాంగ దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో వారే ఇటువంటి కీర్తనలు పాడగలరు!!!
@mjpatnaik1353
2 ай бұрын
🕉️ Namo Shri Venkatesaya Alamelu Mangala Namo Namaha 🙏🙏🙏🌺🌺🌹🙏🙏🙏
@tulasipadmaja6307
3 жыл бұрын
Sravanananda karam mee gaanam 🙏🙏🙏🙏🙏
@lavanyajangam8702
2 жыл бұрын
Kaliyuga Annamayya ku padabhi vandanalu
@chitturilakshmi4170
3 жыл бұрын
Guruvugaru padabivandanala mee kertanalu vintunnanthasep manasu chala uppongi ihalokam vadilivellip
@chitturilakshmi4170
3 жыл бұрын
Pothundi
@pvramanaiah4998
Жыл бұрын
మీ గానామృతం వినడము మా భాగ్యము.
@g.sureshkumar2694
Жыл бұрын
గురువు గారి కి శిరస్సు వంచి పాదభి వందనాలు మీ సంకీర్తనలు నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏
@suerndhrasiva1875
Жыл бұрын
మీ పాదాలకు నమస్కారములు గురువుగారు మీరు పాడిన పాటలు అద్భుతం గా ఉన్నాయి మళ్ళీ అన్నమయ్య పాడినట్లే ఉన్నాయి గురువుగారు
@ramadevijaligama495
2 жыл бұрын
మీ గొంతులో అన్నమయ్య కీర్తనలు జాలు వారు తున్నాయి మహా అధుభుతంగా, ఆనందంగా. మా అందరికీ ఆహ్లాదకరంగా. Thank you master garu.
@ravisapthaswaralu1083
2 жыл бұрын
బాలకృష్ణ గారు మీరు నిజంగా ధన్యులు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sreeramlalpurihella1946
4 ай бұрын
మీకు నమః స్సుమాంజలి తప్ప ఏమీ చెయ్యగలను . అపర అన్నమయ్య . ❤
@VenkateshVenkatesh-en9gu
3 жыл бұрын
మీ పాట వింటూ వుంటే మా బాధలు మరచి హాయిగా పని చేస్తున్నాం ధన్యవాదాలు సారు వింటే మీపాట వినాలి తింటే. తిరుపతి లడ్డూ తినాలి అంత రుచిగా వుంటుంది సారు మీకు మా ధన్యవాదాలు .
@sowjanyagollu1671
Жыл бұрын
,xĺp0 0:11 😊😊
@Prajwalpraju653
3 ай бұрын
Om Padmavathi Ammavari Namaha 🌸🙏🙏🌸
@c.chudamani1838
6 ай бұрын
Guruvu gariki vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvbalusarma2139
4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అన్నమాచార్యులవారిది ,దానికి సరిసమానమయిన గాత్రవైభవం తమది సర్
మీ గాన గాంధర్వ జలధిలో ఆ తల్లి ఓలలాడుతున్న స్క్రీన్ ప్లే కనబడుతుంది. ఎన్ని జన్మల పుణ్యమో మీ గాత్రం! మేము ఎక్కడో చేసిన ఆవగింజంత పుణ్యం వలన మీ అన్నమయ్యసంకీర్తనలు వినే భాగ్యం కలిగింది... ధన్యోస్మి తండ్రీ 🙏🙏🙏
Пікірлер: 386