వద్దనుకున్నదే వెంటపడింది........| Ayurvedic Physician Dr. Gayatri Devi | Vyus.in #vijayanthi
ఆయుర్వేద వైద్యంలో డాక్టర్ గాయత్రీ దేవికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. తనకు కొరుకుడు పడని పదార్థ విజ్ఞానం పాఠ్య అంశం చుట్టూనే తన విద్య సాగిందన్నారు. ఏడో తరగతిలోనే రచనకు శ్రీకారం చుట్టిన ఆమె, ఆయుర్వేదంలో పేరెన్నికగన్న పుస్తకాలను రచించారు. ఆమె తాజా రచన చరక సంహిత ఆయుర్వేద వైద్య రచనలలో అరుదైనది. అన్ని విభాగాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఒకేచోట చేర్చారు. ఈ సందర్భంగా వ్యూస్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. డాక్టర్ గాయత్రీ గారి పూర్తి సమాచారాన్ని ఇందులో అడిగి తెలుసుకుంది. ఈ ఇంటర్వ్యూ మొదటి భాగాన్ని చూడండి. అందరికీ షేర్ చెయ్యండి.
#drgayatri #etvnews #sukhibhava
Join this channel to get access to perks:
/ @vyusin
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...
Негізгі бет Ойын-сауық వద్దనుకున్నదే వెంటపడింది........| Ayurvedic Physician Dr. Gayatri Devi | Vyus.in
Пікірлер: 3