డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైకాపా పాలకుల అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని విమర్శించారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పీఆర్ , R.W.S ఇంజనీరింగ్ విభాగాలపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్యాంకు నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై అధికారులతో చర్చించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет వైకాపా అరాచకాలకు అంతే లేదు | Deputy CM Pawan Kalyan Review Meeting With RWS & PR Engineering Dept
Пікірлер: 6