#తిరుమల.....#శ్రీవారి ఆలయం ....#శుభ వైకుంఠఏకాదశి.....ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో తిరుమల దివ్య క్షేత్రంలోని అద్భుత ఆహ్లాదకరమైన వాతావరణం ....రధరంగ డోలోత్సవం(స్వర్ణ రధోత్సవం) దర్శనం....క్షేత్ర సంప్రదాయాన్ననుసరించి ...శ్రీ స్వామి పుష్కరిణీ స్నానం(దర్శనం)...పిదప శ్రీభూవరాహస్వామివారి దర్శనం ...పిదప వాహన మండపంలో భక్తులను అనుగ్రహించడానికి విశేష ఆభరణాలంకృతులైన ఉభయదేవేరులతో శ్రీవారి దివ్య దర్శనం.....శ్రీవారి ఆలయ అద్భుత పుష్పాలంకరణ....గురువారం నేత్రదర్శనంలో పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్న 'శ్రీ వేంకటేశ్వర స్వామివారి'విశేష దర్శనం....ఓం నమో వేంకటేశాయ🙏🏻
Негізгі бет 'వైకుంఠ ఏకాదశి' పర్వదినంలో .....తిరుమల దివ్య క్షేత్రం...దేవదేవుని అద్భుత దర్శనం
Пікірлер: 205