ఎందుకు ఇస్తారు జగన్ బాబు ను మీ పార్టీ వాళ్ళను ,నలుగురిని లాగితే ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు అని గర్వంగా అన్నాడు అందుకే ఇప్పుడు ఇయ్యం
@mohanreddynelapalli2411
3 ай бұрын
ప్రతి పక్షం ఉన్నా లేకున్నా ఒరిగేదేమీ లేదు, పాలక పక్షం సరిగా పాలన చేయకపోతే ప్రజలే రాం,రాం పాడుతారు, బంగాళాఖాతంలో కలిపేస్తరు,,
@ImamHussein-zs7hd
3 ай бұрын
ఎన్నికలు రాకముందు జగన్ బటన్ నొక్కి నాడు ఎన్నికల వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బటన్ నొక్కారు సరిపోయింది చెల్లెకు చెల్లి ఇక వెళ్ళు బాయ్ బాయ్ జగన్❤❤❤
@vijayav8957
3 ай бұрын
షి యం హోదా కూడ కావల్సిందే జగన్రెడ్డి కి,1డే గెలిస్తే కూడగ.
@VenkatasrinivasaraoKakumanu
3 ай бұрын
ఓ రాములు తాత ఇన్నాళ్లు ఏడ పొయినవ్ మద్యలో కనపడలేదు ఏలా ఉన్నావ్ బాగున్నవా
@cschari3310
3 ай бұрын
ఇతనికి ప్రత్యేక హోదా ఇవ్వడం చట్టవిరుద్దo గతంలో చంద్రబాబుగారిని విమర్శినిస్తూ నీకు 23 సీట్లు ప్రజలు ఇచ్చారు, ఆనాడు జగన్మోహన రెడ్డి నేను అనుకుంటే 7 మంది MLA లు వైస్సార్సీపీ వచ్చేదుకు రెడీగావున్నారు. నీకు ప్రత్యక హోదా రాదు అన్నాడు, ఇప్పుడు సిగ్గు, లజ్జ లేకుండా ప్రత్యాక హోదా కావాంట
@bnarasimhulu3567
3 ай бұрын
Prajaa teerpu eamindi
@madhuthota7825
3 ай бұрын
If this skit is enacted by godavari district it would sink in AP people mind including those who are still believing and supporting Jagan
Пікірлер: 52