రవిచంద్ర రెడ్డి 15 ఇయర్స్ నుండి పార్టీ కోసం కష్టపడుతున్నాడు
@srinivas3358
12 күн бұрын
Vaadi thappulu jagan ki theliyavaa?
@user-rd5uj4ss2m
12 күн бұрын
కావచ్చు కానీ అనవసరంగా టంగ్ స్లిప్పయితే ఎట్టా 🤔
@Atlanta_Guy
12 күн бұрын
Ravichandra reddy 2018 lo joined in YCP - 6 years
@srikanthreddy9501
12 күн бұрын
2018 లో జాయిన్ అయ్యాడు వైసీపీ లో
@tjayaramreddy2588
12 күн бұрын
సజ్జల పార్టీని నాశనం చేసాడు
@gsreeramamurthy9416
12 күн бұрын
రవి చంద్ర రెడ్డి గారి కి అవకాశం ఇయ్యాల్సింది
@esthers9132
12 күн бұрын
కష్ట సమయంలో పార్టీ కోసం నిలబడ్డా వాళ్ళని పోగోట్టుకుంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టే. రవి చంద్రా రెడ్డి గారు మంచి spokes person
@chintalapuisambireddy3639
12 күн бұрын
రామచంద్ర రెడ్డి పాయింట్ to పాయింట్ నీఖచ్చిగా గంట కొట్టినట్టు మాటలడే వ్యక్తి..
@user-rd5uj4ss2m
12 күн бұрын
దుడుకు ఎక్కువ 😜
@Madhu-rz6ri
12 күн бұрын
రవిచంద్ర రెడ్డికి అవకాశం ఇవ్వాలి.
@pillarisettikrishnakumar8021
12 күн бұрын
రవిచంద్రా రెడ్డి నికార్సయిన వైసీపీ మనిషి
@myvillagevideos4833
11 күн бұрын
వాడు కాంగ్రెస్ నుంచి వచ్చి నా వాడు
@amarnathreddy7158
11 күн бұрын
jagan garu kuda cader motham Congress nunchi vachina vare kada
@visurao8859
11 күн бұрын
@@myvillagevideos4833mare button reddy jagan kuda congress vadu ey ra Paytm 😅😅
@BM-vu2uf
11 күн бұрын
నిఖార్సయిన బ్లీచింగ్ స్కామ్ రెడ్డి
@Siri00179
12 күн бұрын
Ravichamdrareddy గారు కూడా చాలా బాగా మాట్లాడుతారు ఆయన డెబెట్ లో ఖచ్చితంగా ఉండాలి
@chintalapuisambireddy3639
12 күн бұрын
నాగార్జున యాదవ్ ఐతే ok వెంకట రెడ్డి ok
@guruprasad-ts8sv
11 күн бұрын
అవునా వాడు మాడ కదా
@ajaynagulapati1893
11 күн бұрын
Nagarjuna yadav endukura nayana
@user-rd5uj4ss2m
12 күн бұрын
నాగార్జున యాదవ్... మంచి స్పోక్స్ పర్సన్... డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తో డిబేట్ చేస్తాడు... గుడ్ నాలెడ్జ్... వెరీ గుడ్ డిబేటర్.... ఏది చెప్పినా ఆధారాలతో సహా చెబుతాడు... 👏🏻👌🏻👍🏻సుందర రామ శర్మ గారు ఒక న్యాయవాది కూడా ఆయన కూడా బాగానే డిబేట్ చేస్తారు... 👏🏻👌🏻👍🏻
@ksivaramaprasad9819
12 күн бұрын
Yes, your statement is correct
@krishnaprasaduppala4839
12 күн бұрын
Yes 💯 Correct 💯, Well Explained Gentleman 💯.
@guruprasad-ts8sv
11 күн бұрын
కొజ్జా వాయిస్ వాడు కదా
@Bonaboyina777
11 күн бұрын
Nagarjunamma yes she is a very good spokeswoman
@kamlal1611
12 күн бұрын
రవిచంద్ర రెడ్డి గారిని తప్పించడం దురదృష్టం, రవిచంద్ర రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మనసులోనూ అభిమానులు మనసులోనూ, ఉన్న అభిప్రాయమే ఆయన చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద వైసీపీ క్యాడర్ కి మంచి అభిప్రాయం లేదు అనేది నగ్నసత్యం, వాళ్లని విమర్శించిన అంత మాత్రాన, రవిచంద్ర రెడ్డి గారిని తొలగించడం తెలుగు తక్కువ నిర్ణయం, ఆయన వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తారు, ఘాటుగా వినిపిస్తారు, సూటిగా వినిపిస్తారు, అర్థం అయ్యే విధంగా వినిపిస్తారు, నిజాలు మాట్లాడితే గొంతు నొక్కుతా రా? ఆయన అలాగ మాటల ఆడినా ఆడకపోయినా కార్యకర్తలు అభిమానులు ఆ విషయాలని మాట్లాడుకుంటున్నారు, అటువంటి అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు, ఆ ముగ్గురు సమర్థులు కావచ్చు, అంతమాత్రాన రవిచంద్రారెడ్డి లాంటి వారిని దూరం పెట్టడం పార్టీ అధ్యక్షుడు మీద అభిమానులకు కార్యకర్తలకు ఏహ్య భావం కలుగుతుంది, సరే తీసేసారు, ఆయనకి ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ ఎంపీ గాని ఇవ్వాలి, అలాగే సుందర రామశర్మ గారికి కూడా అటువంటి పదవులు ఇవ్వాలి, రవిచంద్ర రెడ్డి గారు జగన్ గారికి వీర అభిమాని, ఆయన మీద కార్యకర్తలకు వైయస్సార్సీపి క్యాడర్ కు అభిమానులకు మంచి అభిప్రాయం ఉంది, ఆయనను తొలగించడం పార్టీ క్యాడర్ అభిమానులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, సజ్జల, సాయి రెడ్డి వీళ్లు గొప్ప ప్రతిభావంతులు కావచ్చు, అంతమాత్రాన రవిచంద్రారెడ్డి లాంటి వారిని దూరం పెట్టకూడదు, రవిచంద్ర రెడ్డి గారు వైయస్సార్సీపి క్యాడర్ అభిమానుల లో ఉన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు, ఆ ముగ్గురు ఉండాలని వైయస్సార్సీపి క్యాడర్ అభిమానులు కోరుకుంటున్నారు, అభిమానులను ఎన్నడూ పోగొట్టుకోకూడదు, అందులో హార్డ్ కోర్ అభిమానులను అసలు పోగొట్టుకోకూడదు, ఇప్పుడు విడుదల చేసిన లిస్టులో ఉన్న వారందరూ బాగా డిబేట్ చేసిన వాళ్లే, కానీ రవిచంద్ర రెడ్డి గారిని తప్పించడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, అతడు పార్టీకి నిజమైన కార్యకర్త, రవిచంద్ర రెడ్డి ప్రజానాయకుడు ప్రజలు మనసులో ఉన్నవాడు, సజ్జల మరియు సాయి రెడ్డి వీళ్ళందరూ గొప్ప వాళ్లే కానీ ప్రజల మనసుల్లో వీరు లేరు రవిచంద్ర రెడ్డి గారికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి ఇచ్చి తీరాలి అనేది అభిమానులు క్యాడర్ యొక్క దృఢమైన అభిప్రాయం
@bnr2110
12 күн бұрын
లోపాలు ఉంటే పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడాలి కానీ, వర్గ విబేధాలు బహిరంగంగా చెప్తారా
@bujjimanager
12 күн бұрын
అంటే సాచ్చి అన్నీ నిజాలనే చెప్పనిస్తుంది అనుకొని ఆయన మాట్లాడేడు. కానీ ఆయనకు తెలియదు ఏమో నిజాలు పొరపాటున కూడా చెప్పదు, ఆ పార్టీ పత్రిక అని. గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పగలిగే మా మంచి పత్రిక, ఛానెల్ అది.
@tammavenkatavaralakshmi746
12 күн бұрын
@@bujjimanagerVENNUPOTU GURINCHI EVM LA GURINCHI MAATLADATAM LEDHU BHOOTHU KITTU GAADU CHI NAADU .5 CHANNELS PACCHA MANDHA KI KALLU KANABADAVU
@tammavenkatavaralakshmi746
12 күн бұрын
@@bujjimanagerBROKER EDHAVA LA MEDIA LO PETTU NEE PACCHA COMMENTS 4:51
@bujjimanager
12 күн бұрын
@@tammavenkatavaralakshmi746 11 వచ్చి ఉంటాయి ఈ మేసేజికి
@VisinigirisathyaSathya
12 күн бұрын
@@bujjimanager pone sachi okkateya mee boku puku Papers all nijalea Okkasri kudaa evm anie mataeya raaleadu kaada
@ramakrishnagrk8343
12 күн бұрын
రవిచద్రారెడ్డి చాలా ఎఫెక్ట్ పర్సన్ వైస్సార్సీపీ లో
@tjayaramreddy2588
12 күн бұрын
జగన్ ఎప్పటికి మారడు. ఆయన కర్మ.
@sudhirchenthati3963
12 күн бұрын
Yes
@gaddala9690
12 күн бұрын
@@tjayaramreddy2588ఫేక్ బతుకులు ఒక మారండి...జగన్ ప్రజలకు మేలు చేశాడు... ఆయన ఎందుకు మారాలి....
@tjayaramreddy2588
12 күн бұрын
@@gaddala9690 మీరు చెప్పింది నిజమే కాని పార్టీ హార్డ్ కోర్స్ ను వదులుకోవడం బాధాకరం.
@gaddala9690
12 күн бұрын
@@tjayaramreddy2588 మిత్రమా...అంత పెద్ద ఆర్గనైజేషన్ లో కొన్ని లోపాలు వుంటాయి...వీళ్ళు ఏదైనా వుంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి...డిబేట్స్ లో ఓపెన్ అవకూడదు...అది పార్టీకి నష్టం...ఒకప్పుడు జగన్ గారు ఒక్కడే ఇపుడు అంతపెద్ద కాంగ్రెస్,టీడీపీ నీ గడగడలాదించే స్థాయికి వచ్చింది...ఏదో కారణం చేత ఓడిపోయారు...ఈ గ్యాప్ లో అన్నీ సర్దుకుంటాయి...ఒకరినొకరు నిందించుకుంటే ఎదుటివారికి లాభం...సయమ్మనం పాటించాలి....ప్రజల అండ ఎలాగు వుంది....
@sadasivareddy8645
12 күн бұрын
పార్టీ ఇలా కావటానికి కారకులు సజ్జల, సుబ్బారెడ్డి, చల్లా మధు, ఇంకా ఉన్నారు మరియు C M O ఆఫీసులో కొందరు వ్యక్తులు జగన్ కి అసలు విషయాలు తెలియకుండా, జగన్ ను ఎవ్వరినీ కలవ కుండా చేసిన వ్యక్తులు. ఈ బ్యాచ్ మొత్తం ఒక 20 మంది వరకు ఉంటారు అని కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు
@binduchintalapudi1293
12 күн бұрын
Jagan gaaru eym Anni close cheysukuni kuurcholeydhu,idi evm scam
@subbaraokaranam6952
12 күн бұрын
రవి చంద్రా రెడ్డి,గారు చెప్పింది నిజమేనా,
@sowmyareddyp4519
11 күн бұрын
రవిచంద్ర రెడ్డి గారు చాలా చక్కగా విడమర్చి చెపుతారు
@ARTHYD222
12 күн бұрын
రాజీవ్ అండ్ వెంకట్ రెడ్డి గార్లు బెస్ట్
@ankalaraomasimukku
12 күн бұрын
నాగార్జున యాదవ్☑️,కాకుమాను రాజశేఖర్☑️,పోతిన మహేష్☑️,సుందర రామ శర్మ☑️
@ram-e5f
12 күн бұрын
రవిచంద్ర రెడ్డి,Nagarjuna Yadav,konda Rajeev,వెంకటరెడ్డి, కి కూడా అవకాశం ఇవ్వాలి అప్పుడే పార్టీ స్టాండ్ బలంగా ఉంటుంది.
@majjadasuryarao5224
12 күн бұрын
వీళ్ళందరూ మంచి వక్తలే అమీర్ గారు. రోజు ఎదో ఒక ఛానెల్స్ వస్తుంటారు
@RajenderGampa-vn5oq
12 күн бұрын
ఇంత మందిలో ఒక్క వెంకట్ రెడ్డి పేరు తెలుసు అనడం ఘోరం
@yalamanchilinageswararao5584
12 күн бұрын
మంచి పేర్లే 👍
@marurilingareddy94
12 күн бұрын
వీళ్లంతా ఓక లెక్క... రవిచంద్రారెడ్డి గారు ఒక లెక్క.... Excellent person in YSR CP
@babujayanandamtheetla381
12 күн бұрын
అందరూ బాగానే మాట్లాడుతారు కాని రవిచంద్ర రెడ్డి కూడా ఉండాలి. బహుశా ఆయనను national మీడియాలో వాడుకోవచ్చు.
@dnrviewpointtelugu7241
12 күн бұрын
రవి చంద్రా రెడ్డి ని పిలిచి మట్లాడవచ్చు, మందలించవచ్చు. అంతేకానీ ఇలా అవమానించడం సరైనది కాదు.
@ramroyal707
12 күн бұрын
అమీరన్నా మీరు అన్నా అసలైన YCP గొంతు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వెళ్లి మీ గొంతు మన జగనన్న తరఫున వినిపించాలి. KZitem లో నువ్వు ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనే.
@palpnr
12 күн бұрын
అంత సీన్ లేదు, ఆయన ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తికాదు, న్యూట్రల్ గా ఉండే వ్యక్తి, పచ్చ కళ్ల తో చూస్తే అలానే అనిపిస్తుంది.
@bujjimanager
12 күн бұрын
@@palpnrమొత్తం నీలి మయం ఆయన
@Potti328
12 күн бұрын
Mana vadu ki natti koddi ga undi😮😮
@sakepaddu8472
12 күн бұрын
@@Potti328antha clear ga cheothunte nathi antavu nee chevulu sariga Pani cheyaledu anukuntanu
@Yash-s-h5d
11 күн бұрын
@@bujjimanagerMari meeru pacha mayama😂
@aravindaravind3487
12 күн бұрын
Ameer garu ❤🎉my favourite journalist ❤ love you Ameer garu ❤❤👍🏻😊
@jagannadharaoloka7417
12 күн бұрын
అందరూ పాతవారే కొత్త యువతను అనుభవజ్ఞులు కి ఉత్సాహవంతులు సోషల్ మీడియాలో ఉత్సాహవంతులకు అవకాశాలు కల్పించంఠి
@nallamahipalreddy6853
12 күн бұрын
రవిచంద్రారెడ్డి మంచి వక్త అతన్ని కచ్చితంగా కొనసాగించాలి
@rabbybandila8937
12 күн бұрын
రవిచంద్రారెడ్డి పొరపాటు చేసి ఉండొచ్చు,,ఆయనకు అవకాశం ఇచ్చి తీరాలి.
@polukondamurali7893
12 күн бұрын
Sajjala చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు,ముందు పార్టీ నుండి సజ్జల ను బయటకు పంపించండి.
@kodurubrahma3635
11 күн бұрын
రవి చంద్రారెడ్డి గారిని పక్కన పెడితే పార్టీ కి నష్టం....
@mudhurumukka9326
12 күн бұрын
అన్న పోతిన మహేష్
@y.skishor7347
12 күн бұрын
RAVICHANDRA REDDY MACHI SPOKE PERSON ...
@rajendrakirankathi1001
12 күн бұрын
కరుడు కట్టిన వైసిపి కార్య కర్త ఆయన, ఆయన మాట వినడు, పనికి మాలిన మనుషాలను నమ్మటం జగన్ అన్న కి అలవాటే ఆయనకు.రవి చంద్ర రెడ్డి గారు ఏమి తప్పు మాటడ లేదు.నేను ఆ డెబెట్ ను చూసేను. గ్రౌండ్ లో ఏమి జరుగుంతు తెలియదు జగన్ అన్న కి. ఆయన లాంటి వ్యక్తిని దూరం చేయటం అవసరమా ?
@siddiqshaik1589
12 күн бұрын
ఇప్పుడు ఉంటది మరి వీళ్ళ తెలివి అది తెలివిను మంచి చేసిన దాన్ని అస్సలు ప్రచారం చేసుకోలేకపోయారుారుఇటువంటి మాత్రం ముందు ప్రచారం చేసుకుంటారు అనవసరపు చర్చ చేయండిఇటువంటి మాత్రం ముందు ప్రచారం చేసుకుంటారు అనవసరపు చర్చ
@palpnr
12 күн бұрын
రవిచంద్రారెడ్డి మంచి స్పోక్స్ పర్సన్, ఇది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం. Jagan Anna Should Consider this & should bring back Ravichandra to TV Debates. Plz don't send wrong signs to Jagan Admirers.
@chandramohandv1223
11 күн бұрын
అమీర్ గారు, మాకూ ఒక కుర్చీ పడేయండి
@prakashagencies9541
12 күн бұрын
రవిచంద్రారెడ్డి కొంచం నిగ్రహం కోల్పోతాడు ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి అంతేగాని ఏదిపడితే అది ఎక్కడపడితే అక్కడ మాట్లాడి ఇంటిగుట్టు బయట పెడతారు ఆవేశంకాదు ప్రజల్లో ఆలోచన రికేట్టించాలి
@subrahmanyamadari852
11 күн бұрын
శ్రీరెడ్డి వస్తె బాగుంటుంది 😊😊😊😊
@sreeramulajayaram5878
10 күн бұрын
Ravichandrareddy నిఖార్సైన నాయకుడు
@gousepatan1508
12 күн бұрын
కొండా రాజీవ్,karumuri వెంకటరెడ్డి,కాకుమాని రాజశేఖర్,నారాయణమూర్తి,sekareddy,శివశంకరెడ్డి nagarjumyadhav సుందర రామశర్మ,హనుమంతరెడ్డి,మోహనరెడ్డి వీళ్ళు పాత వాళ్లే వైసీపీ తరుపున మంచిగా debet చేస్తారు ఈ మధ్య లక్ష్మణరావు,సుజాత,పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గరుకూడా పార్టీకి బాగా పని చేస్తున్నారు
@chadalavadaprabhakar5337
10 күн бұрын
Ravichandra Reddy purely YCP hard core sympathizer.no doubt.
@neerajatiruvaipati3780
12 күн бұрын
సెకెండ్ క్యాడర్ ని డెవలప్ చేస్తున్నారనుకొంట.
@user-fw4wq8ni4r
12 күн бұрын
Karumuru venkat reddy is #1 Putta Shivashankar Reddy is good Sundara😅 ramasharma is very good Nagarjuna yadav is #2 Kakumani Rajashekar is good Konda Rajeev is excellent too
@drmsphani2555
11 күн бұрын
Sri Sundara Rama Sarma is a person of knowledge and he will be asset
@bhaskarkumarpatnam7544
12 күн бұрын
రవిచంద్ర రెడ్డి మాటలు ఎక్కువ,పోసి తక్కువ బి.పి వచ్చినట్లు మాట్లాడుతూ చెప్పవలసింది వదిలి ఎదో చెప్పి గోప్పగా ఫోజు కోడుతాడు
@bhaskarkumarpatnam7544
12 күн бұрын
ముఖ్యంగా మన పార్టీ వారు పెద్ద వారిని మర్చిపోతున్నారు చిన్నవారిని అటువంటి టీవీ లల్లో చర్చకు కూర్చోపెట్టితే ఇలాగే వుంటుంది దీనివలన సజ్జల సార్ వంటివారిని కూర్చోపెట్టండి అప్పుడు TDP వారికి కౌంటర్ పడేది
@GopalreddyK-h4z
12 күн бұрын
Ravichandran Reddy undali
@jamesjosephabraham580
12 күн бұрын
Ravichandra Reddy is good spokesman, he worked for YCP sincerely, do not avoid him making big mistake.
@chitty393
12 күн бұрын
జగన్ గారి మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి ఇంత నెగెటివ్ పబ్లిసిటీ ఇస్తుంటే ycp వారు సోషల్ మీడియానీ ఎందుకు బలోపేతం చేయడం లేదు
@praveengundla7212
12 күн бұрын
శ్రీరెడ్డి, మాధురి (దువ్వాడా), సుకన్య వీరినికూడా లీస్ట్ లో చేర్చండి😂😂😂😂
@varshitasdrawing4295
11 күн бұрын
Sujata పేరు లేదు OMG
@ammuandsniki3402
11 күн бұрын
Ravichandra Reddy voice is very important
@dnrviewpointtelugu7241
12 күн бұрын
ఇలా చేసే 11కు పరిమితమయ్యారు
@janakiramayyapatro2184
12 күн бұрын
రవి చంద్ర రెడ్డి టివి డిబెట్లలో చాలా స్పష్టంగా ముక్కు సూటిగా నిక్కచ్చిగా మాట్లాడతారు. నాకు తెలిసినంతవకూ వీరు మొదట జనసేనా స్పోక్స్ పర్సన్ గా ఉండి పార్టీకి రాజీనామా చేసి వై సీ పీ లో చేరారు.
@umamaheswararao2638
12 күн бұрын
CONGRESS NUNDI VACHADU .
@pathivadanagaraju3263
10 күн бұрын
రవి చండ్ర రెడ్డి బెస్ట్
@satyakolli9891
12 күн бұрын
True inkaa YSRCP ki and Jagan gariki power mottuloo unnatlu unnadu
@krkraju7472
12 күн бұрын
రామచంద్రా రెడ్డిని తప్పించడం భాధగా ఉంది.
@purushbcr997
12 күн бұрын
పోతినా మహేష్..యనమల నాగార్జున యాదవ్...కారుమూరి వెంకట రెడ్డి... సుందరం శర్మ... నారాయణ మూర్తి...... 💪💪💪💪
@ptrimurtulu7235
12 күн бұрын
రవిచంద్రారెడ్డి గారి సబ్జెక్టు ప్రెసెంటేషన్ బాగానేవుంటుంది, ఒక్కోమారు ఉద్రేకంగా, కటినంగా ఉంటుంది. కానీ అయన పార్టీ కి నిబద్దతగల కార్యకర్త.
@chennamallasvvenugopalarao5566
12 күн бұрын
12 మందిలో 9 మంది పర్వాలేదు
@maheshmahesh9361
10 күн бұрын
నువ్వు ఒక్కడివే మిగిలింది...
@vsr12317
11 күн бұрын
Present silent ga undadam manchidi
@11414-c
12 күн бұрын
Wrong dession bhai ravinchandra Reddy garu Peru ledhu antee madam vasi Reddy Padma garu kuda correct person
@rameshkumarpuvvada3285
12 күн бұрын
నాగార్జున యాదవ్ ఓకే, వెంకట్ రెడ్డి ఓకే , కొండరాజు ఓకే
@anjireddyreddymalle6217
12 күн бұрын
రవిచంద్రా రెడ్డి బాగా డిబెట్ చేస్తారు ఆ రోజు అలా మాట్లాడి ఉండకూడదు అందులో సాక్షి ప్లాంట్ ఫాం మీద
@uppalapativenkatsatyasrava8766
12 күн бұрын
Avarini target ga maatladaaru.
@chinnasuresh3033
12 күн бұрын
Melo meru kottukuni chastunnaru😂😂😂😂😂😂😂
@srinivas-jw4lk
11 күн бұрын
call : Srireddy, Gorantla, Duvvuri, and Jagan himself!
@marurichannelmarurichannel6949
12 күн бұрын
రవి చంద్రారెడ్డి పరిధి దాటి మాట్లాడాడు. తీసేయ్యాల్సిందే.
@VankateshRao-p3l
11 күн бұрын
Mahesh garu good parsan
@johnratnamnethala1294
12 күн бұрын
Ravichandra reddy is the best spokesperson of ysr party without him the party is nothing
@nagendrasoma1146
12 күн бұрын
చదవటం clarity తో వుండాలి.
@nagababu8496
12 күн бұрын
Mr. Ravi chandra Reddy is working really hard and one of the best spokesmen in ysrcp and he must be given valuable place and keep Sajjala aside completely or ysrcp will witness only failure in coming elections.
@nageswararaokemisetti8121
12 күн бұрын
nagarjuna yadav best talk whith proofes and alarity
Ameer garu Jagan Garu Ravi Chandra Reddy garu ke avakasam evali sir
@jayachandrareddy8682
12 күн бұрын
Ravichander good sports person
@v_srteluguvlogs
12 күн бұрын
I support ravi chandra reddy
@saim7956
12 күн бұрын
పోతినా మహేష్ వెంకట రెడ్డి నాగార్జున యాదవ్ ఓకే
@brahmaiahdondapati
11 күн бұрын
Ks prasad, purushottam Reddy,tilak nu kuda add cheyandi
@DuggempudiRaja-qc5bd
12 күн бұрын
Party stand ni strong defend cheyagala person ravichandra reddy garu,really disappointed wth u r decision
@JayaPrasadGogu
12 күн бұрын
Nagarjuna yadav is good spoks person
@larkbammidi4603
10 күн бұрын
అయ్యా అమీర్ ఇంతకాలం ఎక్కడున్నావ్ రా బాబు నీవు. వైసిపి తో పాటు కొట్టుకుపోయావు అనుకున్నాం.
@user-by1fs4gy2b
12 күн бұрын
రవిచంద్ర రెడ్డి బింది గారిని తీసేయడం చాలా తప్పండి
@BeeramSubbareddy
12 күн бұрын
Ravi chandra reddy anna nu perfect point point analysis cpepputhadu anna nu continue cheyavasinadhiga na vinnapam monna dibetelo koncham thondharapadi madladanu daniki sorry kuda cheppadu kada akkaditho dinini vadili veyyali ilage okkarini thisivesthe nijayathiga party kosam kastapadevallu kuda badapadatharu artham chesukovali peddalu okasariki mannichi vadiliveyali rendavasari alage madladuthe charyalu thisukovali
@user-fc8zi6qx8k
11 күн бұрын
మీకు ఇంకా అర్ధం కావటల్లేదు వాడికి కావలసింది సైకోలు కానీ కార్యకర్తలు కాదు...
@srinivasarangarao1385
12 күн бұрын
మీరు అవగాహన చేసుకొని చెప్పవలిసింది
@umrabcdefg5517
12 күн бұрын
Jagan needs to talk to every one who are working in the party Ravi Chandra Reddy is very good speaker but not sure why removed??
@sreeramnimmagadda7618
12 күн бұрын
వైఎస్ఆర్ ఆల్కఈదా పార్టీ
@Chani847
12 күн бұрын
నాకు ABN బూతు కిట్టు నే గడ గడ లాడించిన కొండా రాజీవ్ గాంధీ అంటే చాలా ఇష్టం..❤❤
@bsrkrishnarao581
11 күн бұрын
Yemayi poyavura inni rojulu.
@raghuvarran8053
12 күн бұрын
రవి చంద్రారెడ్డి లాంటి వ్యక్తులను పక్కన పెట్టాలి వచ్చినప్పుడు ఆయనతోనే నేరుగా చర్చించి, ఆయనకు వేరే భాద్యతలు అప్పగించాలి! అంతే కానీ ఇదేం సోది వ్యవహారం.... పార్టీని పిల్లిపిత్రీ నాయాల కూడా ఇట్టా నడిపించడు... వేస్ట్ నాయాళ్ళారా.... పబ్లిక్ లో కలిసిరాని ప్రతీ చిన్న విషయం మీదా ఎందుకు అంత రచ్చ జరిగేలా వ్యవహారం నడిపి ఏడుస్తున్నారు . ఒక స్ట్రాటజీ... ప్రజల వేవ్ కి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునే జ్ఞానం ఏం లేదా! ఒకవేళ రావిచంద్రతెడ్డి... పార్టీలో చిచ్చు పెట్టడానికి ఏదైనా సొంత అజెండాతో అలా వ్యవహరిస్తే.... అది ప్రజల్లో చర్చ రాకుండా అతన్ని పక్కన పెట్టే విధానం ఉంటుంది. అయినా కొన్ని కోట్ల కుటుంబాలతో ముడిపడి నడిచే ఒక పార్టీని నడిపించడానికి నమ్మకస్తులైన వ్యక్తుల్ని ఎన్నుకొనే సామర్థ్యం... వాళ్ళని నమ్మకంతో నడిపించే సామర్థ్యం నాయకుడికి ఉండాలి. ప్రజలతో వ్యవహారం నడిపే నాయకుడికి ప్రజల నాడి పట్టుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. పవన్ కళ్యాణ్ నాణ్యమైన మద్యం మీకు మునుపటి తక్కువ ధరలకు గవర్నమెంట్ వచ్చిన పది రోజుల్లోనే అందించే బాధ్యత నాది అని చెప్పటం ప్రజల నాడి మీద గురి చూసి కొట్టడం! 100%... ఇచ్చేడా... చచ్చేడా అన్నది తరువాత విషయం... గురిపెట్టిన భాణó తగిలిందా లేదా... పిట్ట పడిందా లేదా!
@prettyroy7381
12 күн бұрын
Sometimes the negative things of the Party must be pointed out in debates. Ravichadra Reddy garu మీరన్నట్టు 'పార్టీ వీరి వల్లనే వీక్ అవుతుంది' అని కొంతమంది నేమ్స్ ని చెప్పి ఉంటే అది పార్టీకి ఒకరకంగా మేలు కదా! ఎందుకంటే ప్రజాగళం గా ఉంటుంది. చాలామంది అనుకుంటున్న మాటలని వైసిపి కూడా గమనించి, రియలైజ్ చేసిందని వైసీపీ అభిమానులు కూడా సంతోష పడతారు. It's not defending the party even when there's something wrong. But one has to be truthful and take the pulse of the public that likes the party. Only then public will have confidence in it. The wrong within the patty must be condemned at any cost, so that further weakening is stopped.
@vallepujayarao4774
12 күн бұрын
Kakumanu rajashekhar senior leader from Ongole.good speaker
Пікірлер: 331