V R S తీసుకుంటే వచ్చిన నష్టం ఏమి వుంది ఇప్పటి వరకు సంపాదించనది లెక్క పెట్టుకోవాలి కదా..
@dennybenny2260
3 ай бұрын
75 crores Lancham tisukonnadu from byjus
@TKM-u4h
3 ай бұрын
@@dennybenny2260avunaa 🤔😮😮
@sastrydanturty1258
3 ай бұрын
ఆయనకి వచ్చే ఎన్నికలలో M.P.సీటు ఇస్తారేమో వై.సి.పి.వాళ్ళు
@nidadhavolu9000
3 ай бұрын
వచ్చి ఎలక్షన్లో జగన్ గారికి దిక్కు లేదు ఇంకా ఏమి ఇస్తాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు జగన్ గాడికి ఓట్లు వేయరు
@seenus.7010
3 ай бұрын
అవసరం ఉన్నా లేకున్నా పాఠశాలలకు రాబోయే కాలానికి కూడా ఈక్విప్మెంట్ కొని పాఠశాలలను గోడౌన్లుగా మార్చి పడేశారు. వాటిని కాపాడుకోలేక అయ్యవార్లు ఇబ్బందులు పడుతున్నారు.
@gmraja2944
3 ай бұрын
🙏 ఆ విధేయ అధికారులకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ముందే జరిగివుంటుంది✍️ అందుకే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడడం లేదు . వాళ్ళకు ఈ పరిస్తితి వస్తుందని ముందే తెలుసు. అందుకు అనుగుణంగా ముందే సమాయత్తం అయ్యారు ✍️ మనమే సరిగ్గా విశ్లేషణ చేయడం లేదు 🙏🙏🙏
@bhaskararaovarahabhatla.5467
3 ай бұрын
దొబ్బితిన్న దొంగ డబ్బు వుంది కదా 😢😢😢. రికవరీ చెయ్యాలి 👍👍👍
@bhaskarumanjunadham1326
3 ай бұрын
Correct
@srilavu
3 ай бұрын
Okkasari dabbu mingeste inka daniki recovery undadu 😢 in case unnaaa adi yugalu padtundi 😢😢
@janardhanasetty4684
3 ай бұрын
నో సస్పెండ్ ఓన్లీ జైలు ఒక్కర్ని పనిష్మెంట్ చెయ్యండి సిస్టం సర్దుకుంటుంది వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చెయ్యండి అందరికి భయాన్ని పరిచయం చెయ్యండి వేరు సింపుల్ జై భారత్
@EshwarreddyReddy-c2o
3 ай бұрын
నిజాయితీ గా ఉద్యోగం చేస్తూ జీవితాంతం జీతం ఎవ్వరికీ కావాలి పోతే ఉద్యోగం వచ్చేసిందీ కాసుల వర్షం ఐదేళ్ల తర్వాత ఐపోతాం ఎంపీలం
@vasurangabhatla9765
3 ай бұрын
ఎంత నిజాయితీ ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి అయిన జగన్ జమానా లో మసి అవ్వాల్సిందే 🎉🎉🎉
@dennybenny2260
3 ай бұрын
@@vasurangabhatla9765 Example srilakshmi
@SivaKumar-ps6qt
3 ай бұрын
7 years thokka, 2000cr avinithi chesadu...salary entha
@suryagsn10gsn31
3 ай бұрын
ఈ అధికారులు ముఖ్యమంత్రి ఏమి చెపితే అది చేసారు రూల్స్ అతిక్రమించి.అదే చిన్న ఉద్యోగులు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు.చట్టాలు చేసేది శాసనసభ లో,అమలుచేసేది అధికారులు.అధికారులూ, మంత్రులు కలిసి అవినీతికి పాల్పడితే ఇక ప్రజలు సొమ్ము దోచుకోవడం సులభం.అదే జరిగింది.ఉప ముఖ్యమంత్రి శాఖలు వారీగా జమాఖర్చులు అడుగుతుంటే అధీకారుల దగ్గర సమాధానం లేదు.
@guttavk6199
3 ай бұрын
CBN might’ve not accepted his resignation. Instead he is supposed to be sent behind the bars legally
@ashokkumarchallapalli8547
3 ай бұрын
అన్న గారు పార్టీ పెట్టినప్పటి నుండి జండా మోసిన కార్యకర్తలం .మాకు మనోభావాలు ఉంటాయి.ఈ నీచులను వదలద్దు sir. ఎంక్వయిరీ పెట్టండి ఈ దుర్మార్గులు పైన.
@koteswararao726
3 ай бұрын
Yes
@jaihind11
3 ай бұрын
బయట నుంచి వచ్చిన నాయకులు పదవులు కొట్టేస్తారు,రాజకీయాల్లో.
@schkdvprasadraomanchina974
3 ай бұрын
అతన్ని కావిలించుకొన్నవారెవరు ఆనందంగా వుండరు , రాజీనామా చేశాడు సరే , పెళ్ళాం,పిల్లలకి ఏం సమాధానం చెబుతాడు , చచ్చేంత వరకు కుమిలి పోవడమే కదా !
@shankar20212
3 ай бұрын
Meeru 1950 lo agipoyaru sir.... Around 1000 crores dobbadu...vadi life long vudyogam chesthe intha sampadisthada sir....
@dileepkrishna5279
3 ай бұрын
Pellam IPS Swathi Lakra..Ee UP, Bhiar IAS , IPS lu antha South India lo unna States lo baga sampadinchi..Baga Enjoy chesthunnaru..vedavalu antha
@jaihind11
3 ай бұрын
సిగ్గంటూ ఉంటే కదా 😜
@ppraja5127
3 ай бұрын
1000 ఏళ్ల జీతానికి 🤥సరిపడా 100 ల కోట్ల అవినీతి డబ్బు(🤑) తిన్నప్పుడు(🐘), 7 ఏళ్ల జీతం ఒక లెక్కా ? హాయిగా 100ల కోట్ల డబ్బుతో జల్సా చేస్తారు ...జైలుకు💣 పంపక పోతే కెరీర్ పోయినా అవినీతి చేయటానికి👹 భయపడరు ...ఎందుకంటే 5 ఏళ్లలో మొత్తం కెరీర్ సంపాదనకు 100 రెట్లు💀 అవినీతి ద్వారా సంపాదించుకోవచ్చు 🚀
@DharmaRao-n8q
3 ай бұрын
Sir meru super 👌👌
@srinathm6628
3 ай бұрын
వేల కోట్ల అవినీతి డబ్బు సంపాదించాడు దాని మీద విచారణ జరిపించాలి
@jagapathikakarlapudi3666
3 ай бұрын
జగన్ రెడ్డి చిన్న చూపు చూసిన లేదా అవమానించిన అధికారుల లిస్ట్ తయారు చేసి వారికి అవకాశం కల్పించాలి
@sampathkumarthattai8808
3 ай бұрын
వీడు నాలుగు తరాలకి సరిపడా లూటీ చేసేసాడు, after vrs, arrest this fellow cbn గారు 🙏
@sreenivaskalakoti9060
3 ай бұрын
ఐదు సంవత్సరాల కాలంలో అనేక అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించు కున్న వ్యక్తులు దర్జాగా vrs తీసుకుని వెళ్లిపోతుంటే అందుకు అనుమతి ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదల్చు కుందో పెద్దలు ఆలోచించు కోవాలి.
@sekharyalavarti4610
3 ай бұрын
పార్టీ క్యాడర్ ఒక్కటే కాదు. సామాన్య ప్రజానీకానికి కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. హద్దు మీరి అత్యుత్సాహంతో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళు ఎంతటి విద్యావంతులు అయినా, ఎంతటి పదవీ లో ఉన్నా శిక్షించ బడాల్సిందే.
@onepluslatest
3 ай бұрын
వాణ్ణి మొదట రిటైర్ మెంట్ తీసుకోమను,.ఆ తరువాత తన్నటానికి ఏ నిబంధన లు అడ్డు రావు
@seshasairangarao
3 ай бұрын
Praveen prakash మీద కేసులు నమోదు చేయండి. అవినీతి సొమ్ము కక్కించండి
@mallikarjunaraouvv
3 ай бұрын
This incident should open all officials who have not learned from Old Srilaxmi story
@radhakrishna2596
3 ай бұрын
UPSC సిగ్గు తో తల దించుకోవలసిన పరిస్ఠితి తెస్తున్నారు,very baad,very saad.ఇలాంటి తప్పుడు పనులు చేసేకన్న ప్రాణ త్యాగం మేలు. ఎందు కంటే గతం లో వీరు విజయవాడలో ఏలూరు రోడ్డు విస్తరణ కార్యక్రమం లో నిజాయితీగా పనిచేశారు, ఉదయం 5a.m. సమయం లో ప్రవీణ్ గారు ఒక్కరే వెళ్లి అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి పనులను స్వయం గా పరిశీలించి వచ్చేవారు.రోడ్ల నాణ్యత విషయం లో కూడా ట్యాంకర్ల లో వచ్చే తారు +కంకరు మిక్చర్ temp. తగ్గినా వూరుకునే వారు కాదు.చాల మంచి వ్యక్తి.ఎందుకని ఎలా ఇపోయారో. పరితాపకరం.
@apparaokona8868
3 ай бұрын
మహా న్యూస్ శ్రీ గారు ఆయన వాలంటరీ ఆఫీసర్ కాదు ఓన్లీ వాలంటరీ తీసుకోకపోతే వెళ్ళిపోతారా సంగం తెలుసు కదా విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ నుండి ఇంకేం బాగుపడతారు సార్ రాష్ట్రం
@suryagsn10gsn31
3 ай бұрын
ఈ అధికారి వలన ప్రాథమిక పాఠశాలలు వేలకొలది మూత పడ్డాయి.3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల 1,2 తరగతులే ప్రాథమిక పాఠశాలల్లో ఉండడం అక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేయడం వలన తల్లితండ్రులు పిల్లలను ఆ పాఠశాలలకు పంపడం లేదు.
@manyamvenkateswararao8614
3 ай бұрын
👌🙏🙏🙏
@nookalanagaraju8224
3 ай бұрын
ఏమాత్రం విచారణ లేకుండా ఇలాంటి అవినీతి, అహంకార ఉన్నతధికారులను ఏ విధంగా రిలీవ్ చేస్తారు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసి వందల కోట్లు సంపాదించుకున్న ఉన్నతధికారులను విచారణ జరిపి శిక్షించకుండా ఎలా వదులుతారు. ఇలా చేస్తే చేతకాని ప్రభుత్వం అంటారు
@GKVVx
3 ай бұрын
సైకో గాళ్ళందరికి వారు చేసిన పనులకి శిక్ష ముందుగా వాళ్ళ మక్కెలు ఇరుగు కొట్టాలి. వాళ్ళని ఊరికే వదల గూడదు. తరువాత సంగతి తరువాత. అప్పుడే న్యాయము జరుగుతుంది. సైకో గాడు పైకి పోవాలి. అప్పుడే ప్రాంతానికి శాంతి అనేది వస్తుంది. అప్పటిదాక అంతే.
@ranganadhaswamim8524
3 ай бұрын
వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు నష్టపరిహారం వసూలు చేద్దాం వదలవద్దు ఇసవంటోల్లను వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు
@washingdonkandrakota6327
3 ай бұрын
Superb video.
@mandavaramesh6365
3 ай бұрын
He might have got 100 s of crores. He will be happiest
@Godshiva-s8k
3 ай бұрын
సార్ మీకు తిరుపతిలో జరిగిన అక్రమాల్ని డాక్యుమెంట్‌గా ఇస్తాను సారి మీనంబర్ కావాలి
@shivasairam8925
3 ай бұрын
ఆ అధికారాహంకారులందరికీ ఇదే సరైన శిక్ష .
@puttajrlswamy1074
3 ай бұрын
కోట్లు కోట్లు. ఉద్యోగం ఎంత? రిటైర్ అయితే ఓ కోటి లేదా రెండు కోట్లు.
@sekharreddyvrreddy2342
3 ай бұрын
బాగా నొక్కి ఉంటాడు.ఎత్తి బొక్కలో వెయ్యాలి
@mudragedasrinivasarao
3 ай бұрын
చేసుకొన్న వాడికి చేసుకున్నంత ! ఏ కట్టె కు నిప్పు అంటుకొంటే అదే కాలుతుంది!
@yernenileelaprasad6922
3 ай бұрын
P Prakash earn 200 times of what he will get in 5 years.
@sekharyalavarti4610
3 ай бұрын
అలాంటి త్యాగాలు చేస్తే చేసిన తప్పులకు శిక్షలుండవా ?
@kasturivr8359
3 ай бұрын
They all got their rewards earlier in good packs🎉
@Aadarsh856
3 ай бұрын
అందరి మీద చర్యలు తీసికోవాలి
@madeti
3 ай бұрын
ప్యాలెస్ ల మైంటెనెన్స్ చేసే పదవీ అవకాశం? PALACE SECRETARY 🎉
@madeti
3 ай бұрын
తప్పు జగన్ గారిదా? ధనాశ కు లోనైన మహా మహా, అతి తెలివైన అధికారుల సమూహం దా? లేక, ఈ బలుపు కు కారణమైన మోది సార్ దా?
@jagapathikakarlapudi3666
3 ай бұрын
జగన్ రెడ్డి లైఫ్ టైం సెటిల్మెంట్ కి సరిపడా ఇచ్చే ఉంటాడు.
@SrinivasKadiyala-k5j
3 ай бұрын
Parmision aendhuku echaru case lu televaraku permission evvakudadhu
@kumar999987
3 ай бұрын
వీళ్ళకి lifetime settlement జగన్ చేస్తే ఇంకా ఉద్యోగం ఎందుకు,7 years త్యాగం చేశాడు అంటున్నారు,7 years సరిపడా ప్యాకేజీ ముందే ముట్టింది కథా.
@Kolluru
3 ай бұрын
నేను మొదట్లోనే చెప్పాను ఏంటంటే ఒక గవర్నమెంట్ లో పని చేసే ఏ ఉద్యోగికైనా పదవి విరమణ చేస్తే గరిష్టంగా ఐఏఎస్ ఐపీఎస్ లకు ఒక కోటి రూపాయల దాకా రావాచ్చు ఇప్పుడు ఈ కళంకిత ఆఫీసర్స్ కి జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇంతకీ 20 ఇంతలు ముట్టింది అందుకే వాళ్లు విఆర్‌యస్ తీసుకున్నారు ఇలాంటి వాళ్ల మీద క్రిమినల్ కేసు పెట్టి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియచెప్పాలి
@bharaniravuri1316
3 ай бұрын
వందల కోట్లు సంపాదించు కొన్నాడు. అది చాలదా !
@kodumuruupendrarao2906
3 ай бұрын
కోట్లు దోచేశారు
@kasiviswanadhkopparthi8746
3 ай бұрын
వంశీ గారూ నా వయసు 68 సంవత్సరాలు, విశ్రాంత ఉద్యోగిని. 40-50 సంవత్సరాల వయసు దశ ఒక ప్రముఖ భూమిక నిభాయిస్తుంది. ముఖ్యంగా ఉన్నతోద్యోగుల విషయం లో చాలా ప్రభావితమైన దశ. తనను తాను ఒక నిర్ణయాత్మక శక్తిగా మలచుకునే దశ. రేఛల్ చటర్జీ ఒక మంచి ఉదాహరణ, ఆ వయసు లో ఆమె హైదరాబాద్‌లో పనిచేశారు, ఆమె హయాం లోనే నాటి PJR నేటి మాదాపూర్ రూపు రేఖలు మార్చి వేశారు.దానిని మోనోపాజ్ అనండి మెచ్యూరిటీ అనండి ఒక నిశ్చితస్థితి కి చేరిపోతారు. ఎవరు ఏమి చెప్పినా వినరు, ఇంచుమించు ఒక నియంత లాగా పని చేస్తారు
7 yrs service kanna ekkuvaney yerpatu jarigina vuntadhi
@Godshiva-s8k
3 ай бұрын
ల్ వి గారు నీతి నిజాయతి కల వారు తిరుపతిలో ఆయన ఎంత బాగా వున్నారంటే దయచేసి మన బాబు గారిని కోరుకుంటున్నా,గొడ్డు కూర తినే నాకొడకలని TTD లేకి పంపకండి ఇది నిజం నేను బలి దానం చేసుకుంటా చంద్రన్న
@saikishoremaddi497
3 ай бұрын
How can they let them go? The government needs to punish them because of their activities. Even for others, need to be bc investigated. They should not be paid salaries.
@seshasayananantha3466
3 ай бұрын
He should also be sent jail along with YCP culprits
@varanasiv.s.s.ramprasad9330
3 ай бұрын
All govt officials can be implicated for crime against rules, upto 4 years after retirement,
@venkatakumard4766
3 ай бұрын
Vamshi sir 😅🎉😅🎉🎉😅meru super
@sailajarao7757
3 ай бұрын
100 years sampadichalenidi five years lo sampadiste valaki yenduku vudyogam chalu
@murthy2722
3 ай бұрын
వీళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది. వీ ఆర్ యస్ కాదు సీ ఆర్ యస్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు
@kovvadarambabu7156
3 ай бұрын
వంశీ గారూ !. గత ప్రభుత్వ విధ్వంస కార అధికారులు మిగిలిన సర్వీసుని త్యాగం చేయడానికి నిస్సందేహంగా ముందే వుంటారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే మతి భ్రమించిన తెలివితేటలతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వల్లకాడు చేసిన ఈ కీచకులకి ఘోర ఓటమి తరువాత పొగరు తగ్గి ఓ మూల కూర్చుంటారనుకుంటే మునపటికన్నా ఎక్కువుగా చెలరేగుతున్న వైనం ప్రజలు గమనిస్తూనే వున్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు వీళ్లకి అధికార మదం తగ్గలేదు. వీళ్ళ విధానాలని ప్రజలు తన్ని తగలేసి పాతరేసినా సిగ్గు ఎగ్గూ లేకుండా ఎలా పేట్రేగుతున్నారో మాకన్నా మీకే బాగా తెలుసు. ఈ జన్మకి బుద్ధి వస్తుందనుకోవడం మన భ్రమ.
@apparaonadella3083
3 ай бұрын
బాగా కోట్లు సంపాదించాడు, ఏం ఫర్వాలేదు?ఐనా వీడికి వి ఆర్ ఎస్ ఇవ్వడంలేదు కదా, చూలు లెక్క పెట్టాలి కదా?
@srinivasdoddapaneni8806
3 ай бұрын
voluntary retirement not correct take action on his mistakes in service duty.
@ramachandraiahvemula2717
3 ай бұрын
ఇలాంటి వాళ్ళకు లైఫ్ సెటల్ కు తగినంత మొత్తం వచ్చి వుంటాది.,అందుకే జగన్ గారి కి అంత విధేయులుగా పని చేసి వుంటారు.
@yernenileelaprasad6922
3 ай бұрын
Sri Lakshmi is world number one briber.
@RammohanraoMutha-xh4lb
3 ай бұрын
Service pote poyindi sir. He might have got huge amount More what he would get after Retirement.
@mukkamalarojarani
3 ай бұрын
Vrsicheste ela enquiry chesi rabattu kovali gaa
@RamaKrishna-el7tb
3 ай бұрын
Elanti ias ni releave cheyakudadu,hold lo peti all ias hu involved in corruption along with ycp govt should be investigate and punish them.
@pradeepboppana
3 ай бұрын
Vrs tiskunte evadiki ,vadi meda action tiskovali
@upendrathammineni6642
3 ай бұрын
Y Batch
@hemanthkumar_naani
3 ай бұрын
Ante vrs theesukoni velipothe vadilesthara?? Mari valu chesina mistakes chatta prakaram ga action leda??
@sundarababu7403
3 ай бұрын
He would have earned much more than his service period salary
@venkatachamarthi3191
3 ай бұрын
CS LV Subrahmanyam ki anyayam ga loop line lo thosesadu. Ayana usuru urike pothunda.
@narayanareddy8735
3 ай бұрын
నెక్స్ట్ 5సం తరువాత మరొకటి
@kvtreddy491
3 ай бұрын
మరో మూడు యేండ్ల తరువాత ప్రభుత్వ పాఠశాలలు చుసిన తరువాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ గొప్పతనం గుర్తుకువస్తుంది.
@kvsbabu2124
3 ай бұрын
Now we do not see it in schools???
@dvrnaidu6064
3 ай бұрын
ore puka adi daggura nuvvu panichesi ee maata anubey telisi teliyakunda enduku matladataruentira kojja
@chandukota6776
3 ай бұрын
3 years eandukura kukka Ippude chupinchu niku dammunte REDDY KUKKA
Pisting lekunna jeetham vastundi waiting for posting lekkalo
@SrinivasKrothapalli
3 ай бұрын
Earned 700 times more than what he would earned in service
@seshasayananantha3466
3 ай бұрын
He is the worest office of the previous govt worked under the YCP umbrella .Not suitable to CBN sir
@rajukalapala7580
3 ай бұрын
Praveen - kim bandhuvaa
@sitaramachandramurthychopp4113
3 ай бұрын
త్యాగం మా బొక్క నత్తి గాడు విడు కలిపి కన్నాలు వేసిన సొమ్ములు ఉన్నాయి పర్వాలేదు
@kashucooking
3 ай бұрын
Kavalcen antha Dochsr Afterl E sales anth aftel
@chakkasuresh5911
3 ай бұрын
Whether ex chief secretary jawar reddy is an IAS officer or slave to Jagan
@SureshKumar-ft2cl
3 ай бұрын
జగన్ కంపెనీ లాలో ఉద్యోగం ఇస్తానన్నదేమో ?
@venkateswarluarikatla9914
3 ай бұрын
Oksari jail ki vellina ias lu parivarthana chendaledu,dismiss cheyali chattalu savarinchi
@washingdonkandrakota6327
3 ай бұрын
Vamsi garu yavarini vadalavaddu.
@vaniradhakrishna497
3 ай бұрын
Vaadu voorikay vunday rakam kaadu.
@369pus
3 ай бұрын
His behaviour was so shameless, he insulted the AIS fraternity by kneeling down before the most corrupt and autocratic Political Leader in the Country.
@HariKrishna-kc3jn
3 ай бұрын
దరిధ్ర పాదం వెడలె
@gurumurthytangella9788
3 ай бұрын
All pappincheyandi sir
@rammohanchanamolu860
3 ай бұрын
He might be happy to take VRS because he might have earned all by being loyal to JAGAN
@user-Tallapaka
3 ай бұрын
10 years డబ్బులూ vasool raaja
@prasadravikoti7532
3 ай бұрын
Rajya sabha MP istanani offer chesarata gang
@lakshmianna6942
3 ай бұрын
Chaala years ki saripadaa sampadinchu money vuntaadu
@umabitr8157
3 ай бұрын
Samulu andharu kalasi oka ashramamu himalayalo petukunte manchidhi
Пікірлер: 183