ఒక్కసారి అనుకోకుండా మీ వీడియో చూసాను సార్... ఇంకా అన్నీ చూస్తూనే ఉన్న.. నేను ప్రయివేట్ పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. తెలిసిన వాటిని కూడా కొత్త విషయాలు చెప్పారు. ప్రస్తుతం అన్నీ వీడియో లు dsc కోసం ఉపయోగ పడుతున్నాయి సార్. ధన్యవాదములు 🙏
@AyyagariLessons
3 ай бұрын
మీ అభినందనలకు థాంక్యూ సార్..... ప్రైవేటు పాఠశాలలో ఎక్కువకాలం చేయలేరు. గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించండి. All the best sir💐
@rlcreations5217
3 ай бұрын
Thankyou sir...ఈసారి తప్పకుండా సాధిస్తాను సార్....
@pavankumar-ot1hq
2 ай бұрын
To sir
@PadmaKarnewar
2 ай бұрын
Chala bagundhi sir Naku tgt miss aindhi Sir DSC ki try chesthunnanu
@AyyagariLessons
2 ай бұрын
@@PadmaKarnewar ఈసారి తప్పకుండా విజయం సాధించాలిసార్. ఆల్ ది బెస్ట్ ❤️💐
@radhikam5993
2 ай бұрын
Good evening sir, అసలు నేను ఇప్పటి వరకు ఇంత మంచి క్లాస్ నా జీవితం లో వినలేదు సార్, తెలుగు బాషను చదివాను కాని, ఒక్క వర్ణమాలలోనే ఇన్ని అంశాలు ఉంటాయని ఈ వీడియో ద్వారానే తెలుసుకున్నాను, excelent sir👌👌👌👌👌
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ అండీ
@rajyalakshmi9109
2 күн бұрын
నమస్తే sir మీరు చెప్పే విధానం ఎలాంటి వారికైనా అర్థమయ్యే విధంగా వివరించటం చాలా బాగుంది sir.అలాగే మాకోసం పాఠ్యాంశాలను,అలాగే బాల వ్యాకరణం గురించిన video లను చేయాలని కోరుకుంటున్నాము sir
@malliarjun6561
16 күн бұрын
మాష్టారు మీ విశ్లేషణ మనస్సుకు హత్తుకునేలా వుంది....మీకు వీలుంటే మాకోసం భాలవ్యాకరణం, చంధోదర్పనంను విశ్లేశించగలరు
@radhika1314
Күн бұрын
ధన్యవాదములు సార్ నేను తెలుగు టీచర్ నీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@AyyagariLessons
Күн бұрын
థాంక్యూ ❤️ మిత్రమా🙏
@bapanapallesalomirani2396
11 сағат бұрын
Super sir tq so much class baga cheparu
@jadhavanil9966
3 ай бұрын
ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్తున్నారు గురుగారు 🙏
@user-el6ty8zs3z
2 ай бұрын
Sir meeru chala depth ga Dsc,JL,DL level lo chebutunnaru it's very useful to us
@user-by7yn2bp6q
2 ай бұрын
నమస్కారం గురువుగారు గురువుగారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు మా కోసం ts dsc తెలుగు అంశాలు మొత్తం వివరించగలరా మీ క్లాస్ చాలా బాగుంది దయచేసి రిప్లై ఇవ్వండి
@AyyagariLessons
2 ай бұрын
నాకు సాధ్యమైనంత వరకు చేస్తానండీ...
@BobbiliSrivenkatalaxmi-nw6de
10 күн бұрын
Thank you so much sir
@munjamgnaneshwar6428
2 күн бұрын
నమస్కారం సర్ . మీ గుండ్రని చేతివ్రాత చూడగానే మీ విశ్లేషణ అంత స్పష్టంగా ఉంటుందని ఊహించాను. నిజంగా చాలా అర్థవంతమైన స్పష్టత , వివరణలో హృద్యమైన ఊనిక, బోధనావిధానమే కాదు, బోధనా గుణంలోనూ ఘనం. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అనే సంభాషణ మీ వివరణకి సరిగ్గా సరిపోతుంది సర్. కొన్ని పుస్తకాల్లోనూ చదివింది , కొందరి వివరణల్లోనూ ఎన్నిసార్లు విన్నది కూడా ఒక్కసారికే వచ్చేయదు. కానీ మీ వివరణ, మీ విభజన, మీ స్పష్టత, మీ చిట్కాలు , ముఖ్యంగా సమయవృథా లేకుండా కేవలం అవసరమైన అమూల్య విషయాన్ని నిరాడంబర శైలిలో వివరించిన మీ తీరు మాకు హుషారు. సుస్పష్ట బోధకులైన మీవంటివారి వద్ద చదివే విద్యార్థులు తెలుగులో తప్పక రాణించగలరు. సుమనస్కులైన మీకు చాలా చాలా ధన్యవాదములు సర్. #### ముంజం జ్ఞానేశ్వర్ - ఉట్నూరు, ఆదిలాబాదు జిల్లా.
@AyyagariLessons
Күн бұрын
ధన్యుడను. నా జీవితంలో నా హృదయానికానందాన్నిచ్చిన అభినందనల్లో అరుదైనభినందనగా మీకు తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాను. థాంక్యూ అండీ ❤️🙏
@ghemavathi460
3 ай бұрын
Namaste sir varnamala...visesana chala chala baga cepparu 🙏 sir
@AshaLatha-zd3ve
4 күн бұрын
మీ బోధన బావుంది sir👌👌
@dhananunavath5734
3 ай бұрын
Chala baga chepparu sir thank you
@user-xk6yf1xr5f
Күн бұрын
Nice explaination...sir.. thankyou so much sir... 🙏🙏🙏🙏🙏👌👌
@gundellyanvesh6188
3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్... ధన్యవాదములు
@BobbiliSrivenkatalaxmi-nw6de
10 күн бұрын
Thank you so much sir చాలా చాలా బాగా చెప్పారు.డీఎస్సీ కీ చక్కగా ఉపయోగా పడుతుంది. 🙏🙏🏻🙏ధన్యవాదాలు.
@AyyagariLessons
7 күн бұрын
థాంక్యూ అండీ 🙏
@ramyagollapally5431
3 ай бұрын
It's fantastic sir.
@durgabhavani5275
Күн бұрын
It's very useful vedio very nice explanation sir
@kakumanuashajyothi8260
3 ай бұрын
Thank you very much sir... for your explanation...
@smadhu-eh2jl
2 ай бұрын
Super sir your explanation wonder full🎉
@srimahi131
3 ай бұрын
Super sir chala baga chepparu🙏🙏
@MPPSPAMULAPARTHY-iv1yv
3 ай бұрын
NICE EXPLANATION GURUVU GAARU
@rajiyashaik2443
Ай бұрын
Chala rojulaki manchi class vintunnam sir simply ga super ga chebuthunnaru 🙏🙏
@vijayalaxmi2223
2 ай бұрын
Chala baga chepuru sir vinalinpistundi
@vadlamudibharathi
3 ай бұрын
Thank you Sir Chala baga chepputunnaru
@myarts-foryou
2 ай бұрын
Nice explanation sir! Thank you sir!
@d.shirisha991
3 ай бұрын
namaste sir 🙏mee classes chala bagunnaayi chala easy ga arthamavuthunnaayi .. meeru TS Dsc Varaku classes ilane continue cheyandi sir please..
@AyyagariLessons
3 ай бұрын
థాంక్యూ అండీ.... తప్పకుండా నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను.
@ramadevi3336
3 ай бұрын
Namaste sir 🙏classes chala baga ardam ayyela cheppuchunnaru Thankyou sir TET classes kuda cheppandi Sri plzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shannumd2312
2 ай бұрын
Superb explanation sir
@user-et6dj1le2d
2 ай бұрын
Chaalaa baagaa vivarinchaaru. Thank you sir
@msreelekha8801
5 күн бұрын
Super sir dsc point of view lo ela videos maku chala help ful ga untunddi tq sir inka videos chayanddi
@prasadreddy999
3 ай бұрын
Super sir please continue
@YamunaMarlapalli
Ай бұрын
Avunu sir meru chaala Baga vivaristunnaru,idi dsc ki Chala Baga avasaram padutundi tq sir
@rameshgaddam2308
2 ай бұрын
Chala baga chepparu sir thanks a lot
@pavanireddy9107
Ай бұрын
Nijanga chala baga chepparu🙏🙏🙏🙏
@mmano-ci2mm
3 ай бұрын
Thank you ayyagaru.....❤❤❤
@KKo-ni1ig
Ай бұрын
1st mi presentation superga undi sir. Clear cutgaa Anni daantlone unnayani arthamayyetattu chupincharu ,🙏🙏🙏🙏🙏 Nenu yentha try chesina 70 marks daatalekapothunna.. mi video chusaka konni markulaina sadistanemo Ani anipisthundi sir.. Thankyou sir
@AyyagariLessons
Ай бұрын
All the best 💐
@kanupurumallikarjuna2769
3 ай бұрын
చాలా బాగా వర్ణించారు సార్.🎉🎉
@ananthojunagalaxmi6101
3 ай бұрын
Your explanation is super sir
@srilatha6855
3 ай бұрын
Superb sir chala baga explain chesaru. Inthavaraku evaru cheppaledu. Ts dsc ki videos cheyandi.🙏🙏🙏
@b.l.murthymaths6455
3 ай бұрын
Thank you sir, Excellent Explanation sir
@AyyagariLessons
3 ай бұрын
థాంక్యూ సార్....
@vihan..
2 ай бұрын
Chala baga chepthunnaru sir..tq..
@ashokkumar.varala5037
3 ай бұрын
Chala baga cheparu sir
@Asvvlogs99
3 күн бұрын
Namaste sir🙏 iam ap student nenu etharaku entha detailed ga cheppe class vinaleddu naku eppudu confuse undeddi e class tho clear ayinddi class super 👌 thank u so such sir
@user-by7yn2bp6q
2 ай бұрын
Mee teaching excellent. Mee bits kuda bagunnay. Prati paperlo
@bluesky6620
3 ай бұрын
Excellent
@rambabuenakoti7552
17 күн бұрын
అన్ని తెలుగు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వివరించారు. ధన్యవాదాలు
@AyyagariLessons
17 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@gummadinarayanageetha7016
2 ай бұрын
Chaala bagundhi sir
@MiryalaManjula-mg1bq
Ай бұрын
Sir mee explaination chala bagundi
@sudheeksha.123
2 ай бұрын
Super explanation sir thank you
@user-el6ty8zs3z
2 ай бұрын
Excellent explanation sir
@puramsowmith4261
2 ай бұрын
ఇప్పటి వరకు వివరణలో, అర్థమయ్యెలా ఎవ్వరు చేయలేదు కృతజ్ఞతలు
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ అండీ...❤️
@nagellielisha3901
3 ай бұрын
ధన్యవాదలు గురువు గారు
@rainbow-ty4si
3 ай бұрын
Super sir thank you.
@katurichinnu6290
7 күн бұрын
Super sir Chala Baga chepparu. Ippati varaku naaku varnamala chala confusion ga undedhi. Mee vedio chusaka clarity ga ardam ayyindhi. Thank you so much sir 🤝
@AyyagariLessons
7 күн бұрын
థాంక్యూ...🙏
@user-dy6hj9hb8t
4 күн бұрын
Good teaching sir.. meeku urudayapuravaka vadanallu
@yasmeenyasmeen7865
Ай бұрын
Superb sir.. Ila cls chepthe telgu fav subject aipotgadi... Bayam anedi undadu.. thank u so much
@AyyagariLessons
Ай бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@arunabattina3450
Күн бұрын
సార్ మీరు చాలా బాగా చెపుతున్నారు, 👌👌👌👌👌👌👌👌
@AyyagariLessons
Күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@laxmishankar2557
3 ай бұрын
Baga cheputhunnaru sir tq
@sathibabugemmeli715
3 ай бұрын
🙏సూపర్ సార్ మీరు 👌👌
@bhramarambaammu5505
3 ай бұрын
Very useful sir varaothapathi lo confusion poggataru 😊
@user-xs7lf8qv7k
3 күн бұрын
Tq very much sir ur explanation is extraordinary super
Nice vedeo sir,,,,mi explaination way vere level sir,,,,inka grammer vedeos untae cheyandi sir
@soujanya-je3yd2fl3i
2 ай бұрын
Chala Baga chepparu sir,inta purthi stayilo opigga cheppadam ekkada vinaledu sir , thanks you so much sir 🙏🙏
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ అండీ
@upendrajanapati6570
2 ай бұрын
Mee classes superb sir
@naveenkumarganta1645
2 ай бұрын
Super classification sir
@somanaboinaswapna1136
2 ай бұрын
Good evening sir 🙏 mi video first time chusanu chala baga ardamavthundi tet&dsc kosam inka continue cheyandi sir plz🙏 🙏 🙏
@AyyagariLessons
2 ай бұрын
అలాగేనండి.
@manjulatumwar
Ай бұрын
చాలా బాగా చెబుతూన్నారు సార్ స్పష్టంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు
@AyyagariLessons
Ай бұрын
థాంక్యూ అండీ...
@sararani4596
Ай бұрын
Thank you so much sir excellent explanation
@mudavathsaritha5206
Ай бұрын
Tq sir for explaining clearly
@sunil.k5_
12 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉 సూపర్ వివరణ ఇచ్చారు సర్🎉
@kamuvijayalakshmi1598
Ай бұрын
🙏 namaste sir chala baga explain chesaru sir
@yesubabuustela6965
3 ай бұрын
Hi sir super explanation sir thank you sir
@mounikarajeshgoud9238
20 күн бұрын
చాలా బాగా చెప్తున్నారు సిర్ 🙏🙏🙏🙏🙏
@AyyagariLessons
19 күн бұрын
థాంక్యూ అండీ 🙏
@user-xo8dm6fs1o
2 ай бұрын
మీరు వివరించే విధానం చాలా బాగుంది సర్.
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ అండీ
@srinivasaraokurmadasu557
Ай бұрын
శుభ సాయంత్రం గురువు గారు. వర్ణోత్పత్తి స్థానాలు పాఠం చాలా వర్ణించారు చాలా క్లిష్టమైన టాపిక్ అందరికి చాలా సులభం గా అర్థమయ్యే విధంగా అద్భుతంగా చెప్పారు. చాలా ధన్య వాదాలు
@AyyagariLessons
Ай бұрын
ధన్యవాదాలండీ ❤️🙏
@penchaldasssiddu7587
19 сағат бұрын
Exlent sir
@user-oq2fu4lu9q
4 күн бұрын
Nice explaining sir
@vijayalaxmi3480
Күн бұрын
Sir chalachakkaga vivaristhu cheptunnaru🙏🙏
@AyyagariLessons
Күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@anushareddy5942
2 ай бұрын
Super explanation sir Thank you so much sir.....
@AyyagariLessons
2 ай бұрын
థాంక్యూ అండీ
@digital4u224
Ай бұрын
Such a wonderful video sir.....i dont know telugu grammar....but i am learning in a easy way with the help of ur videos sir.,.thks alot sir
Пікірлер: 382