విచక్షణ లేకుండా మాట్లాడుతున్న మతోన్మాదులను ఏరి పారేయాలి. ఆధారాలు అదుర్స్ . వివరణ ఇంకా అమోఘం. వాళ్ళ దగ్గర సమాధానాలు వుండవు ప్రవీణ్ గారు.👌👌🙏
@manchodijaipal6199
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramk5253
4 жыл бұрын
Praveen bayya Excellent information
@heresh4930
4 жыл бұрын
🙏👌👌👌
@ramachandarnadakuditi6699
4 жыл бұрын
Thankyou shomuch Rakshana tv
@bvrnaidu4634
4 жыл бұрын
Praise the lord all brothers
@torlapatiravi6336
4 жыл бұрын
Chala Baga vivaranga chepparandi.thanks to Rakshana tv teams ki
@nageshd3143
4 жыл бұрын
Thanks for you Rakshana TV's members God bless to you and yours family members. Very good country explanation message.given about jesus God. 👉👍🙏🕊
@jdbethany4134
2 жыл бұрын
Dear viewers read KREESTU ANUKARANA available at YMCA secbd
@bobbynehemiah1405
4 жыл бұрын
Superb Sir
@raju7438
4 жыл бұрын
GOD BLESS YOU BROS
@dusidavid8569
4 жыл бұрын
Amen
@Manuel_thoughts
4 жыл бұрын
👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@naveenperumallapalli2132
4 жыл бұрын
Mari patha nibandanalo yehova chepinchina yudam gurichii chepaledeeee
@BenuguAmosu
4 жыл бұрын
క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య లు వారు మతము పేరుతో ప్రజల్ని మోసము చేస్తున్నారు దేవుడు వీరికి మారుమనసు పొందాలని ప్రార్దిస్తాము CHRST CHURCH KONARK ODISSA
@veeranalanageswararao4596
4 жыл бұрын
Benhergariki vandanalu sir sonofgodonline manikumar garu bible jnanam kaligina vyakthi. Varini pilichi rakshana TV lo charchavedikalu pettandi. Cristhava samajaniki melu chesina varoutharu
@user-fh7ty3vf5k
4 жыл бұрын
వర్ణాశ్రమ ధర్మం " వర్ణాశ్రమ వ్యవస్థ" అంటే కులాలకు సంబంధించింది, కాదుర ? గుణాలకు సంబంధించింది అది ముందు అర్థం చేసుకో !!
@RakshanaTVLIVE
4 жыл бұрын
కలియుగంలో కల్కి వామ్మో నీ తెలివి తెల్లార బలేవాడిలే నీవు కల్కి - గ్రంథాలను వక్రీకరించడం దాంట్లో ఉన్న వాస్తవాలను గ్రహించకుండా జనాలను మభ్యపెట్టడం నీలాంటి వాళ్ళుకె తగును.
@RakshanaTVLIVE
4 жыл бұрын
పోనీ గుణాల కే అనుకుందాం మీ మనువాదం ఒప్పుకుంటుందా
@vijaysastry4235
4 жыл бұрын
Kaliki------ stop mis interpreting Hinduism. Hindu relgious books are not saying what you say.
@RakshanaTVLIVE
4 жыл бұрын
Vijay Sastry Kindly go through the books I will send you the references okay
@cherukupallivenkateswarlu7646
4 жыл бұрын
Rakshana TV LIVE . మతోన్మాదం తో మీ బుర్ర లు పని చేయడం మానేసినయి. మనది ఒకటే గ్రంథం, హిందువులకు చాలా గ్రంధాలు ఉన్నాయి కదా తప్పులు బాగా వెతకొచని మీ ధైర్యం. చేసే పనిని,, గుణం బట్టి కాక పుట్టుకను బట్టి వర్ణం ( కులం కాదు) ఏర్పడుతుంది అని మను ధర్మ శాస్త్రము లో ఉందా ? అలా ఉంటే relevant శ్లోకాన్ని quote చెయ్యండి. అంటరాని తనం పాటించమని ఏ హిందూ మూల గ్రంథం లోను లేదు. అయినా అంటారానితనం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మతం పేరుతో, దేవుడు పేరు తో మీ క్రైస్తవ సోదరులు ఎంతటి మారణహోమం సృష్టించారో, నీగ్రోల పైన, ఆదివాసిల పైన ఎన్ని దారుణాలు చేసారో చెపితే మీరు గుండె పగిలి చస్తారు.
@KSR_Oney
4 жыл бұрын
జనాలను చావగొట్టడం ఇదేమి ధర్మంరా బాబు!. ధర్మం పేరుతొ దేశాన్ని మళ్లీ వెనుకకు తీసుకెళ్లాలని డిచికిగాడు ప్రయత్నం.
@sathyanveshana5967
4 жыл бұрын
LKM anna, what u spoke about dichiki baba n galli baba, sim card baba is 200% correct. The efforts put on this by Rakshana channel is excellent. In Nellore, most of the shop keepers are always listening dichiki baba videos n becoming his followers. We need to pray for him n the people like this Street beggers.
Bros.while going on the show in between subscribe rakshana tv letters coming it's very disturbing if possible pls change.
@sreeramamnishtala6102
3 жыл бұрын
ఇది వ్యాపార లక్షణం బ్రో.వీళ్ళు ఈ ఛానల్ పెట్టింది ఉభయ తారకం.ముఖ్యకారణం పొట్టపోసుకోవడానికి,రెండవది యేసు మీద ప్రేమ.అకౌంట్స్ పెంచుకుంటేనే వీళ్లకు ఇంట్లో కూడు.
@sarahman4935
4 жыл бұрын
No body of speakers have guts to say real facts like freedom fighters of Indian freedom movement.so avoid opportunism and time pass meeting.Jesus said speak only truth frankly,boldly since God loves truth
@androkumar6914
4 жыл бұрын
Super st
@muralikrishna.k4454
3 жыл бұрын
ప్రవీణ్ కుమార్ గారు 🙏🙏 రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైతుంది అన్నాడంట. అనే మాటకు కూడా వివరణ ఇవ్వండి. 🙏🙏
@sarahman4935
4 жыл бұрын
Every Muslim shall believe in Jesus otherwise he is not a Muslim
@pushparajukamalaapuram349
4 жыл бұрын
రోడ్డు రోమియో లను తలదన్నే ,రోడ్డున పడి ఆ డ్డ దిడ్డ 0 గా వీర విహారం చేస్తున్న కాశాయపు కపట స్వామీజీలు. కరోనా కు ఒక దైవ విగ్రహం చేసి పూజించి మూగజీవుల ప్రాణాలు పోకుండా కాపాడిన ధై వము తి రి గి వెళ్ళిపో తుందని అఖిల భారత హిందూ మహాస్వామి చ ర్ర పాణి చెప్పారు. ఆ మహాను భావుడే బహిష్టుఆ యిన భార్య తన భర్తకు సేవలంది స్తే కుక్కగా పుడుతు0 దట.మూఢ నమ్మకా ల కు మూలాలే వీరి ప్రభో ధం. బ హిష్టు అన్నది ప్రతి మానవుడు జన్మించడానికి జరిగే ప్రక్రియ.ఈ ప్రపంచంలో ప్రతి మానవ జీవి including చక్రపాణి పుడమి పైకి రావడానికి నాంది ఆ దే. ఈ బహిష్టు అన్నది చెప్పాలంటే మానవ నిర్మాణానికి పు నాది ఇక్కడినుండి ప్రారంభం. బహిష్టు లేకుండా బ్రతు కు లే లేవు. ఒకప్పుడు భారత దేశమంటే సర్వ మత సౌ బ్రాతుత్యంతో విరాజిల్లు తుండగా అనేకులు భార తదేశాన్ని ప్రశాంత జీవితానికి ప్రతీక అయినందున ఇక్క డ స్థిరపడి జీవిస్తున్న వారు కొందరైతే ఈ మట్టిలో పు ట్టి ఈ మట్టిలోనే కలిసి పోయినవారు పోతున్నవారు మ రికొందరు. రీసెంట్ గా upload చేసిన వీడియో చూస్తే డి చి కి యెంత నీచాతి నీచుడో అర్థమవుతుంది. "శివ కేశవ భేదం లేకుండా హిందువులుగా జీవిద్దాం పాశా0డా న్ని పంపిద్దాం." పోకాలం దాపురిస్తే ఈ లాన్ టి మాటలే వస్తాయి. వూవూర అడుక్కుతినే begger గాడు మేము పుట్టిన నేలను వదలి పెట్టమంటా డా .కళ్ళు నెత్తి కెక్కి మాటాడు తున్నా డు వీడి అర్హత గుర్తెరిగి నడచు కుంటే మంచిది.చిల్లర బ్రతుకు బ్రతుకుతూ మత కలహాల కు పురిగొలుపుతున్న దేశ ద్రోహి. హిందూ మతము సర్వజన శ్రే య స్సు కోరు నది. ఈశావాస్ఫోనిషత్ 6శ్లోకం అనువాదం. "ఎవడు సమస్త ప్రాణులను ఆత్మయెందే చూచునో అట్టే సమస్త ప్రానులయందును తన ఆత్మనే గాంచునో అట్టి వాడు(సర్వాత్మ దర్శనము వలన )ఎవరిని ద్వేశింపడు.. తికమక మకతిక భగవత్ గీత బహిర్గతం...... పవిత్రా నాయ...సాదూనాం....వినాశాయచేదుష్వతం ధర్మ సంస్థా ప నార్థాయ.....సంభవామి యుగే యుగే. చాతుర్ వర్ణ ధ ర్మసంస్థా ప నానికి యుగ యుగమందు అవతరిస్తూ వుంటాను అని శ్రీకృష్ణుడు .అన్నాడు కర్మయోగం . నీ వు చేసే ఖర్మలు నాకు చందు తాయి. నీవు నిమిత్తం మాతృ డ వే..అని అర్జునుడితో అన్నాడు భక్తియోగం నీవు ఎన్ని మంచి కార్యములు చేసినా నేను స్వీకరించ ను.ప్రతి ఫలం ఇవ్వను. సన్యా స యోగం. జీవులందరికి మిత్రుడుగా వుంటూ కోరినకూర్కెలు తీరుస్తా. ఈ లాంటి contradiction కు భగవత్ గీత చదివి చావండి అన్న డి చి కి సమాధాన మిస్తారు.
Bagavantudu sarvantaryami yekkadina vudagaladu denilonina nevasichagaladu dustulani sikschadaniki baktulani kapadadaniki yyy avatharam Aina yathagaligina Vadu Na dustiloo bagavanthudu
@aluthuruvictordevanand1320
4 жыл бұрын
E .buddhi Leni varini varu 10.mandhi vunnaru.vellanu jail lo vasthe .DHESAM LO ANDHARU HAPPY GA VUNTARU
@sreeramamnishtala6102
3 жыл бұрын
పాస్టర్స్ అందరినీ జైళ్లలో పెడితే పీడ వదిలిపోదా?
@chitrakshyadana1817
2 жыл бұрын
No meaning in you debate, always you are criticising other religions, other casts,, that is not good , expressing negative attitude on other casts and our nation.
@factualproof
4 жыл бұрын
Fact is BJP VHP RSS are to be blamed for dividing India on hate .... India is peaceful secular don't break it.
@guntalarajanna9508
4 жыл бұрын
Ee hindhu grandhalalo antha bagothathanni baita pettina craistavudu praveen garu thanks,,,, bible manavaliki manugadalantidhi danini kadannavadu kurkudu ee dichiki baba Ki panipata ledhu kabatti vadu cheppe matalaku pogipovaddu haindhavulu,,,, vadu iskhan mathastudu vadini ela nammutharu miru,,,,,,
@chiralalitha8620
4 жыл бұрын
బాబా కిచిడీ బాబా ఎందుకంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదో ఒక ఏదో ఒకటే సి అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేసి కిచిడి చేసుకుంటాం అలాగని ఈ బాబా అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం చెప్పి టైం గడిపేస్తున్నాడు కొంచెం హిందువుల గురించి చెప్తాడు కొంచెం క్రైస్తవుల గురించి చెప్తాడు కొంచెం ముస్లింస్ గురించి చెప్తాడు కాలం గడిపేస్తున్నాడు యూట్యూబ్ లో హైలెట్ అవుతున్నాడు డబ్బులు సంపాదిస్తున్నారు
@srinuonteru9376
3 жыл бұрын
వర్ణ వ్యవస్థ ను రక్షించటానికి కృష్ణుడు రాలేదు, ఆయన వచ్చిన పని వేరు. కాని ఈ బ్రాహ్మణులు గీతలో వర్ణ వ్యవస్థ ను సొంతముగా రాసుకొని ఆ రాసిన దానిని కృష్ణుడు కి ఆపాధించి దానిని రక్షించటనే కృష్ణుడు వచ్చినట్టు వారు ప్రచారం చేశారు దానిని పట్టుకొని మీరు కృష్ణుడు ని నిందిస్తున్నారు. బైబిల్ ఖురాన్ భగవద్గీత ఈ గ్రంధాలలో దేవుడు చెప్పిన విషయాలకంటే మానవులచేత కల్పించి రాయించినవి వందల సంఖ్యలో ఉన్నాయ్. జీసస్ వారు బైబిల్ లో మత్తయి మార్క్ లూక యోహాను ఈ నాలుగు సువార్తలే చెప్పారు, మిగతావి చెప్పలేదు మిగతా వి కల్పించి రాయబడ్డాయి, అలాగే పాత నిబంధనలో కూడా 100,కు 85/కల్పించి రాయబాడ్డవే, అక్కడ యహోవా చేత చెప్పబడినవి చాలా తక్కువ
మనదేశం బాగుపడాలి అంటే kimjones లాంటి వాడు paripaalinchali
@pnrao1121
4 жыл бұрын
Jesus Christ is a only one true living God in this Universe.
@cherukupallivenkateswarlu7646
4 жыл бұрын
What do you know about Varna Vyavastha. That was not created by anybody. It is the classification of human race according to the work they are doing. Krishna fought against tyranny, oppression, despotism from his birth to his death. Jesus came only to save Jews. He never fought agaist tyranny and oppression. Though he was regarded as the saviour of humanity, his followers massacred millions of innocent people all over the world in his name.
@vijaysastry4235
4 жыл бұрын
"Dharma Rakshana" means according to Bhagawat geeta, it is not about justice, fairness for people, but its about strictly following obligations of caste system. Not to deviate from caste system.
@cherukupallivenkateswarlu7646
4 жыл бұрын
Vijay Sastry . In Bhagavathgitha or any Hindu scripture, the word Dharmam is used as a parallel word to Matham ( religion). There is no word matham in any Hindu Scripture. Dharmam is referred to as Samsthana Dharma ( also called Vaidika Dharma or Arsha Dharma). According to strict Hindu ideology, other religions are also Dharmas like Boudha Dharma, Jaina Dharma, Islam Dharma etc. The later cults originated from Vaidika Dharma, like Vaishnavism and Sayvism are called Mathams, as God is the core idea in matham, and not Dharmam. Hence, Dharma Rakshana refers to Sanathana Dharma and not caste. In fact the present caste system is not supported by any of the ancient Hindu scriptures.
@pavan04n55
4 жыл бұрын
Love your religion but dont misrepresent other religions yadā yadā-whenever; hi-certainly; dharmasya-of righteousness; glāniḥ-decline; bhavati-is; bhārata-Arjun, descendant of Bharat; abhyutthānam-increase; adharmasya-of unrighteousness; tadā-at that time; ātmānam-self; sṛijāmi-manifest; aham-I యదా-యదా - ఎప్పుడెప్పుడైతే; హి - నిజముగా; ధర్మస్య - ధర్మము యొక్క ; గ్లానిః - క్షీణత; భవతి - సంభవించునో; భారత - అర్జునా, భరత వంశీయుడా; అభ్యుత్థానమ్ - పెరుగుట; అధర్మస్య - అధర్మము యొక్క; తదా - అప్పుడు; ఆత్మానం - నన్ను; సృజామి - సృజింతును (ప్రకటించుకుందును); అహం - నేను. this is the meaning of that sloka . No where caste was mentioned here
@viswanathmudooru8526
4 жыл бұрын
ఈ ఛానెల్ వాళ్ళు ఇలాగే వక్ర వ్యాఖ్యానాలు చేస్తారు. 12.29:ప్రవీణ్ మతం అనే పదాన్ని religion అనే అర్థం లో చెపుతున్నాడు. వక్ర బుద్ధి.
@rameshpatnaik9972
4 жыл бұрын
ORE BABA KAADHURAA CHEPPINDHI MEE VKR GAADU CHEPPADURAA ABADDHALU MEERU ANDHUKE MEEKU DHAGGARA PADINDHI NORU SAMBALINCHUKUNI POST LU PETTANDI
@TrulyInvictus
4 жыл бұрын
Ramesh Patnaik vedhavallara noru theristhe abaddalu cheppedi dichiki baba karunakar and era koka samy babalu meebjeevitham lo okkasaaranna nijallu cheppqndi raa mathonmada kroorulara mee grandalalo antha boothu abadale anthakanna emanna untaya
@sreeramamnishtala6102
3 жыл бұрын
ఒక్కటి మాత్రం నిజం.ప్రవీణ్ పగడాల ధన్యుడు.వీడు చస్తే మాత్రం నారాయణుని చేరుతాడు ఖాయం,ఎలాగంటే వెకిలిగా వెక్కిరించడాని కోసమే అయినా భగవద్గీతను క్షుణ్ణంగా ఒకటికి వందసార్లు వాడి నల్ల పుస్తకం కంటే ఎక్కువగా చదివాడు.తప్పకుండా వైకుంఠం చేరుతాడు.
@nlokesh1986
4 жыл бұрын
Vakrikarana kings online. Varnasramam meaning thelusuko.. Andulo negative meaning rakunda matladu..
@jojibabujoji4452
4 жыл бұрын
ధనము, భార్య, పుత్రులు లేని వాడు దేవుడు,. నరుల కొరకు బలి అయిన వాడు దేవుడు
@sreeramamnishtala6102
3 жыл бұрын
@@jojibabujoji4452 ఏసుకు ఒక్క భార్య కాదు, కోటానుకోట్ల భార్యలున్నారు తెలుసుకో!
@jojibabujoji4452
3 жыл бұрын
@@sreeramamnishtala6102 నువ్వు నీ సొంతం గా , నోటి దురదగా , మాటలాడకు , యేసుక్రీస్తు చరిత్ర చదువు , అప్పుడు తెలుస్తోంది, ఆయన ఎవరో,
@sreeramamnishtala6102
3 жыл бұрын
@@jojibabujoji4452 చదవక్కర్లేదు. నేను చూపిస్తా యేసు కోటానుకోట్ల భార్యలను.
@jojibabujoji4452
3 жыл бұрын
@@sreeramamnishtala6102 ఎక్కడ చూపిస్తారు, చెప్పండి.
@suvarnak2256
4 жыл бұрын
Mental Radha manohar kosam debates enduku time vastu chestunnaru Devuni vakyam presch cheyandi pls. Manam Indians
@nirmalakumari4826
4 жыл бұрын
Some people r being influenced by Radha manohar.so clarification required
@jeevabeaula1381
4 жыл бұрын
Hindu grandalulo unna chetha ANTHA BYTA PETTANDI
@sumanthmandavilli8478
4 жыл бұрын
Asalu matha grandhalu Anni chette including Bible also if u r hate Hinduism then be a Buddhist and he is an atheist and he condemned miracles also jai Bheem
@ommimurali7151
4 жыл бұрын
Nenna kaka Monna vachina mathalu book lu Hindu dharmani prasinistunnai 2020years mundu varuku Asalu ee prapancham lynattu ee 🐏🐏🐏🐏🐏feel avutunnaru 2000before ayynoo akurutyalu goralu jarigai mari Eee lokaraksakudu ekkada vunnadoo
@lakshmanrao6357
4 жыл бұрын
Konchem study chey,
@balakrishnakommalapati3883
4 жыл бұрын
Avunu meeru ma varini mosam to marpidi chestu unte claps kottala.
@torlapatiravi6336
4 жыл бұрын
Moreno kullalni veri chesi paliddamani chustunnavu.mememo manushulandaru samanam ani memu intintiki velli cheputunnamu
@nagendrakumartatipaka3935
4 жыл бұрын
Bagavadgeeta slokaniki niku ardam teliyadu
@jojibabujoji4452
4 жыл бұрын
దేవుడు ఎవరు అర్థం అవ్వాలి,.
@sumansunkesula2493
4 жыл бұрын
Ela cheppe mimmalni mosam chesthunnaru baba lu....meku adhamavthumdhi bhaghavth geetha...chadhavandi...
@jojibabujoji4452
4 жыл бұрын
దేవుడు ఒక్కడే ఆయనను తెలుసు కోవాలి, కుటుంబమునకు తండ్రి ఒక్క డే, అలాగే ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే, శ్రీ క్రిష్ణుడు , శ్రీ రాముడు, దేవుళ్ళు కాదు, కామ కోర్కెలు లేని వాడు దేవుడు, కోర్కెలు గలవాడు నరుడు, దేవుడు నరవతారిగా పుట్టాలి, కాని , నరుని గా పుట్టి నర కోర్కెలు లేని వాడు దేవుడు, భార్య తో కాపురం చేసిన వారు దేవుడు కాదు, దేవుడు అనగా వేదముల ప్రకారం, నరుల పాపము కొరకు రక్తము కార్చి నా వాడు దేవుడు, రామాయణం రంకు, భారతం బొంకు, సృష్టికర్త కర్త తెలియాలంటే బైబిల్ చదవండి,
@sreeramamnishtala6102
3 жыл бұрын
నాకు ఒక్కటే అర్ధం కాని ప్రశ్న ఉంది.బైబిల్ ఇంత మంచిదే అయితే మరీ 52 దేశాలు ఎందుకు BAN చేసాయి? భగవద్గీత అంత చెడ్డది అయితే యూరోప్ దేశాలు స్వీకరిస్తున్నాయి ఎందుకు?ఎవరైనా సరైన కారణం చెప్పగలరా?
@yanamalasagarbabu
3 жыл бұрын
మీ ప్రశ్న కు సమాధానం మీరే చెప్పుకోవాలి ఎలాగ అంటారా మొదట మీ గ్రంధాన్ని పూర్తిగా చదవండి తరువాత బైబిల్ ని కూడా చదవండి అప్పుడు మీకు తెలుస్తుంది
@sreeramamnishtala6102
3 жыл бұрын
@@yanamalasagarbabu బైబిల్ ను బ్యాన్ చేసింది ఎవరో అయితే చదవాలి, కానీ ఒరిజినల్ క్రైస్తవులే! అందుకే మీకైనా తెలుసేమో అని అడిగాను.మేం మళ్లీ చదివే అవసరం ఏముంది? భగవద్గీతను ఎందుకు ఆదరిస్తున్నారో మాకు తెలుసు.
@yanamalasagarbabu
3 жыл бұрын
@@sreeramamnishtala6102 ప్రశ్న వేసింది ఎవరు మీరు ఆన్సర్ అవలసింది మీకు నాకు బైబిల్ గురించి తెలుసు భగవద్గీత గురించి తెలుసు ఎవరో తెలియక చేసిన పని గురించి నాకు తెలుసు మీకు బైబిల్ గురించి తెలియక పోతే తెలుసు కోండి తెలిస్తే మారుమనస్సు పొందండి అంతేకాని గుడ్డిగా ఎవర్ని నమోద్దు గుడ్డిగా ఏ గ్రంధాన్ని నమోద్దు మీ మనో నేత్రములు తెరవబడును గాక ఆమెన్
@sreeramamnishtala6102
3 жыл бұрын
@@yanamalasagarbabu ఇది సమాధానామా? నేను కొన్నాళ్ళుగా వంకాయ కూర అమిత ఇష్టంగా తింటూ ఒక్కసారిగా మానేశాను అనుకో! అంటే వంకాయ గురించి ఏదో చెడు గుణం తెలుసుకున్నాను అనే కదా! యూరోప్ వాళ్లే బ్యాన్ చేశారు అంటే ఎంత బలమైన చెడు గ్రహించారో అని నాకు తెలియక నిన్ను అడుగుతున్నాను.నీకు తెలిస్తే చెప్పు.లేదంటే పరవాలేదు.బైబిల్ లో వాళ్ళు గ్రహించిన చెత్త ,చెడు ఏమిటో తెలుసుకుంటాను.
@yanamalasagarbabu
3 жыл бұрын
@@sreeramamnishtala6102 సహోదరుడ నాకు ఒక్క విషయం అర్థమైంది మీ పొలికను బట్టి మీ సమాధానాన్ని బట్టి ఐతే ఒక్క విషయం ఎవరైనా ఒక్క విషయం తప్పు అని చెప్పినపుడు అది తప్పో కాదో తెలుసుకోవాలి ఆ బాధ్యత విన్నవారి ఉంటుంది ఐతే ఒక్క ప్రశ్న అయ్యప్ప స్వామి అలా జన్మించారు శివుడు విష్ణువు కలయిక వలనే కదా మరి దీనిని ఏమి అనాలి మీరే చెప్పాలి
@nagendrakumartatipaka3935
4 жыл бұрын
Vesudu Rasini Bagavathgeeth matrame pramanakam
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
శ్రీ కృష్ణుడు కానీ ఏసు ప్రభువు కానీ మనిషి చేసుకున్న కర్మల్ని ఎలా నాశనం చేసుకొని మనిషి జన్మ రాహిత్యం పొంది వచ్చిన చోటుకే ఎలా తిరిగి వెళ్ళాలో అంటే దేవునిలో కలిసి పోవడం లేక ముక్తి లేక మోక్షం ఎలా పొందాలో తెలిపారు కానీ ప్రపంచ పరమైన జ్ఞానం అంటే కులాలు మతాలు మన కోరికలు తీరడం గురించి ఏమీ చెప్పలేదు. కల మత రహితమైన ఆత్మ జ్ఞానం బోధించారు
@jojibabujoji4452
4 жыл бұрын
ధనము, భార్య, పుత్రులు,. లేని వాడు దేవుడు, ఆయన యేసు , ధనేశన, ధారేశన , పుత్రేశన , వ్యామోహం లేని వాడు దేవుడు,. ఆయన యేసు , .
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
@@jojibabujoji4452 నామ రూప క్రియలు లేనివాడు దేవుడు. దేవుడు అనేది కూడా పేరు కాదు.దేవుళ్ళాడబడే వాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించడు. ఆయనే పరిశుద్ధాత్మ, పరమాత్మ, అల్లాహ్. అటువంటి దేవుడు శరీరం ధరించి శ్రీ కృష్ణ పరమాత్మగా హిందూ దేశంలో నూ,ఏసుప్రభువుగా ఇజ్రాయెల్ దేశంలోనూ జన్మించి జ్ఞానం చెప్పి వెళ్లి పోయారు. అదే భగవద్గీత, బైబిల్(నాలుగు సువార్తలు మాత్రమే).
@jojibabujoji4452
4 жыл бұрын
శ్రీ క్రిష్ణుడు , దశావతారం లలో ఒకటి , రక్తం కార్చాలి దేవుడు, దేవుని అవతారం లో. , మానవుని గా
@jojibabujoji4452
4 жыл бұрын
ఆయన పరిశుద్ధుడు, ఒక్కడే, మీరు కల్పించారు దశావతారం లు,. ఆయనకు నామం వున్న ది,. మానవుని కి కావాలి , భార్య దేవుని కి ఎందుకు, నరులను , ప్రకృతిని విగ్రహం లుగా చేసి పూజిస్తారు,. వేదముల ప్రకారం దేవుని బలి కావాల్సిందే,. పాపముల కొరకు,. దైవం మానవ స్వరూపం లో రావాలి, రక్తం కాల్చాలి,. శ్రీ క్రిష్ణుడు వ్యభిచారి,. నరుడు,
@PammiSatyanarayanaMurthy
4 жыл бұрын
@@jojibabujoji4452 శ్రీ కృష్ణుడు దేవుడు ఒక్కరే.నామ రూప క్రియలు లేనివాడు. ఆయనే మానవ రూపంలో వచ్చిన భగవంతుడు.ఇంక శ్రీ కృష్ణుడు వ్యభిచారి అనడం మహా పాపం. ప్రభువుని తిట్టినట్టే.దేవుని గురించి చర్చ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.దేవుణ్ణి నిందిస్తే క్షమించరాని పాపం వస్తుంది.ప్రభువు చెప్పారు గుర్తుందా?ఈ యుగమందైననూ రాబోవు యుగమందైననూ పాప క్షమాపణ లేదు అని చెప్పారు. జాగ్రత్త. ఇంక శ్రీ కృష్ణుడు గురించి. ఆయన వ్యభిచారిగా మీకే కాదు చాలా మందికి అదే అభిప్రాయం ఉంది. అజ్ఞానంవల్ల.పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ ముందుగా పంచభూతాలైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమిని సృష్టించారు. ఈ పంచభూతాల నుంచే మన శరీరం తయారైంది. ప్రకృతి స్త్రీ గానూ పరమాత్మ పురుషుడుగానూ ఉన్నారు.ప్రకృతికి గుర్తుగా స్త్రీలని పరమాత్మ గుర్తుగా పురుషుల్ని సృష్టించారు. ప్రకృతి కూడా నా అధీనంలోనే ఉంది అని తెలిపేందుకు ఆయన చుట్టూ గోపికల్ని తిప్పుకున్నారు.అంతే కానీ వ్యభిచారం చేయలేదు. ఇటువంటి జ్ఞానం తెలియక మీలాగే స్త్రీ లోలుడని నిందించారు.అలా నిందించిన వాళ్ళు ఆయన శిక్ష నుంచి ఎటువంటి పరిస్థితిలోనూ తప్పించుకోలేరు
Пікірлер: 127