నమస్కారం అండి🙏, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి అండి?? పారాయణ అయ్యాక నా?? లేక ముందు నైవేద్యం చేసి దేవుడికి పెట్టిన తర్వాత పారాయణ మొదలు పెట్టాల?? దయచేసి నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యండి శ్రీ మాత్రే నమః 🙏
@arunprabha7061
Жыл бұрын
ఒక్క పంచమి రోజున ఒక్క టే చేయాలా లేక ఆ తధి నుండి 9 రోజులు చేయాలా. పగలు ఉపవాసం ఉండాలా. రోజు తలంటి పోసుకోవాలా (రోజుతలంటి అంటే నాకు పడదు). పూజా పుస్తకం దొరుకుతుందా.. నైవేద్యం ఏమైన పెట్ట వచ్చా
@ammadaya
Жыл бұрын
Mee veelunu batti chesukovachhu andi,book dorukutundi
Пікірлер: 92