ఊహించని ఉత్పాతం అపారనష్టమే మిగిల్చింది! పది రోజులుగా కన్నీటి వేదన జీవితం ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన.! వీడుతోన్న వరద భవిష్యత్ పై ఆందోళన! ఎటు చూసిన బురద గుండెలవిసేలా రోదన.! ఇదీ విజయవాడ వరద బాధితుల ప్రస్తుత దయనీయ పరిస్థితి. ముంపు బాధితుల వెతలు ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో కుటుంబానికి అంతలా నష్టం వాటిల్లింది. ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, పరిశ్రమలు సహా మరెన్నో రకాలుగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఓ విధంగా ముంపు నుంచి బయటపడ్డాం అని సంతోషించాలా.. సర్వస్వం కోల్పోయాం అని బాధపడాలో తెలియని పరిస్థితి వారిది. నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. వరద నష్టం అంచనాకు వస్తోంది. కానీ, కష్ట కాలం నుంచి బయటపడిన బాధితులకు నష్టం నుంచి ఎలా తేరుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ సహాయం కాస్త ఉపశమనం కల్పిస్తున్నా.. వరద నష్టం నుంచి ముంపు బాధితులు పూర్తి స్థాయిలో బయటపడేదేలా? బాధితులకు ఎలాంటి భరోసా అవసరం.?
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет వరద నష్టం నుంచి బాధితులు బయటపడేదేలా? | Vijayawada Flood Victims Overcome From Loss? || Idi Sangathi
Пікірлер