Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇♀️
@padmajavallabhaneni774
3 ай бұрын
Jai srimannarayan 🙏 విష్ణుపాదోద్భవ గంగ అంటారు అది దేవనది గా ప్రవహించి నాలుగు పాయలుగా ప్రవహించి అందులో ఒకదానిని ధ్రువుడు ధరించి మూడు రకములగా ప్రవహించి అది స్వర్గ ,అంతరిక్షం ,పాతాళంగా త్రిపధం గా ప్రవహించి పవిత్రం చేసినది ఒకటి ఆకాశమున ప్రవహించి శివుని జటాజూటం నుచేరి ఆయన దోషములను పోగొట్టింది ఆ ప్రవాహం యేడు విధములుగా చేరి ఒకటి భూమిని పవిత్రము చేసి సగరపుత్రులకు స్వర్గమును కలుగచేసినది అని విష్ణు పురాణం నుంచి గంగానది వైభవంను అమ్మగారు వివరించినారు🙏
Пікірлер: 7