Ma marriage 2021 january lo ayndhi e year nenu vratham cheyocha
@sivasupriyavlogs
2 ай бұрын
Cheyochhu ma
@karthikthalasila97
2 ай бұрын
Meru ide first start chestunnara ala aite 4th yr lo cheyakudadhu 1,3,5 yrs lone modalu pettali
@mounikareddypanchangam4214
2 ай бұрын
Sis nenu e sari pooja cheiyali anukuntuna
@deepthim7970
2 ай бұрын
Hi Naku oka doubt...andharu vratham manam Ela cheyali Ani cheputhunaru.. kani na doubt vanchina guests ki just vayanam ichi pampala? Guests andharu kalisi emmanna pooja kani,em cheyali Ani chepandi
@sivasupriyavlogs
2 ай бұрын
ma kontha mandi pooja aina ventane muttiduvulani pilichi vayanam estaru.mari kontha mandi morning pooja chesukuni evening malli normal ga pooja chesi appudu vachhina guests ki vayanam estaru.mi guests konchem fast ga vaste last mangala harathi ki mundu andaru lakshmi amma patalu padukovachhu .valla munde mangala harathi kuda ivvochhu..
@masterpiece112
2 ай бұрын
Ma atthagru vallu cheyaru anta inthavaraku cheyaledu anta andii mari nenu chesukovacha naku ee year eh pelli ayindi mari nenu modalu petticha vallu cheyakapoyina
@sivasupriyavlogs
2 ай бұрын
పర్లేదండి మీరు చేయాలి అని సంకల్పించుకొని పెళ్లయింది ఈ సంవత్సరమే కాబట్టి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి. మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేసుకోండి ఒకవేళ మధ్యలో ఒక సంవత్సరం కనుక పీరియడ్స్ ఎలా వస్తే ఆ సంవత్సరం స్కిప్ చేసేసి తర్వాత సంవత్సరంలో మీరు పూజని కంటిన్యూ చేయండి.మా అత్తగారు ఇంటి అనవాయతీ ప్రకారం ఇలా వరలక్ష్మీ వ్రతం చేసేదంతా ఏం లేదండి కానీ నేను బేబీ కావాలి అని నేను ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నేను కంటిన్యూగా చేస్తున్నానండి.ఈ విషయం నేను మా పూజారిని అడిగి మరీ నీ కనుక్కొని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను.
Пікірлер: 32