అబ్బబ్బ ఆ రెడీమేడ్ బొమ్మలు గురించి ఎంత బాగా చెప్పారు గురువుగారు...😊
@pagidirajeswari9661
Ай бұрын
ఆడంబరాలకు పోకుండా చాలా సులభతరంగా చేసుకునే విధానాన్ని మాకు వివరించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏🙏🙏
@rajaiahmasa7138
Ай бұрын
కొత్త గా ఈ సారి మొదలు పెట్టేవారు ఇంటికి శుభాకాంక్షలు...
@hemalathaaluri8555
Ай бұрын
చారుమతి గుణ గణాలు చూసే అమ్మవారు ఆమెకు కలలో కనిపించి వ్రతం చేయమని కోరింది.మనం మాత్రం ఆ గుణగణాలు అన్నీ పక్కన పెట్టీ...పూజ మాత్రం ఆడంబరంగా చేయడానికి ప్రయత్నిస్తాము.అమ్మవారు అనుగ్రహించలేదు అని బాధ పడతాము....
@Userhindhu
Ай бұрын
Correct anni vratalaki pre requisites aa kathala lo ne untai manam avi lekunda chesukuntam em evvaldu ani edustam.
@BinduGovindbaksh
Ай бұрын
S
@anilkumaryelchuri4295
Ай бұрын
Awesome 😂
@B.Yamini
19 күн бұрын
Chalabaga chaparu swami 🙏🙏🙏
@hemalathaaluri8555
Ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు...ధన్యవాదములు.🙏🙏
@puritipativenkatareddy6248
Ай бұрын
జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ వరలక్ష్మీ మాత శ్రీ మహాలక్ష్మీ మాత యై నమః నమో నమః
@ramagollamudi2240
Ай бұрын
Pooja vidhanmu kuda పెట్టండి చాలా ఉపయోగము ఉంటుంది
@kalyanikalyani8482
Ай бұрын
శ్రీ గురుభ్యోనమః ...వరలక్ష్మీ వ్రతం గురించి చాలా బాగా వివరించారు గురువు గారు.. ధన్యవాదాలు...🙏.
@kesavpavan7826
Ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏 నా వయసు 20 సంవత్సరములు. నాకు ఒక చిన్న ప్రశ్న వుంది గురువుగారు. పూర్వ సువాసినీలకు మన సమాజంలో ఒక వివక్ష ఏర్పడింది. అసలు అలా చెయ్యాలని ఏ వేదం లోనైనా చెప్పడం జరిగిందా? ఒకవేళ చెప్తే అసలదేమిటో సమాజానికి తెలియచేయండి. స్త్రీ కి పువ్వులు, గాజులు, బొట్టు ఇవన్నీ పెళ్లి కాకముందే వున్నప్పుడు భర్త పోయిన వాళ్ళకి ఇవి తీసేయడం సబబేనా? ఇది చాలామంది ప్రశ్న ని తీరుస్తుంది అని ఆసిస్తూ 🙏🙏
@vanajabommakanti451
Ай бұрын
బాల ముత్తైదువ, కన్యా ముత్తైదువకి కొనసాగింపే వివాహానంతర సంపూర్ణ ముత్తైదువతనం. పసుపు, కుంకుమ, గాజులు, చిన్నప్పటినుంచి దరింపచేయడం అంటే ఆమె భర్త ఎక్కడో ఒకచోట ఉన్నాడు అని అర్ధం. భర్త నిర్ణయం జరిగిన తరువాత వివాహానంతరం వీటికితోడు మంగళసూత్రం, కాలిమెట్టెలు చేరుతాయి. ఈ అలంకారాలు ఆమెకు గృహిణి భాద్యతను నెరవేర్చడానికి సహకరిస్తాయి. పూర్వసువాసినులు అన్ని అంలకారాలు చేసుకుంటే, అది అంతటితో ఆగకుండా శారీరక సంబంధము ( అక్రమ సంబంధము) ను కోరుకునే ప్రమాదం ఉంది.
@vanajabommakanti451
Ай бұрын
పూర్వసువాసినులు శారీరక అలంకరణ, ఆహార విహారాలలో నియమ నిబంధనలను పాటిస్తూ పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గంలో కాలక్షేపం చేస్తూ దైవం పట్ల మోహం పెంచుకుని పై జన్మకు చక్కటి పునాదులను వేసుకోవాలి. ఇది భగవంతుడు వారికి ఇచ్చిన సువర్ణావకాశంగా భావించాలి. ఇహలోకం పై వ్యామోహం పూర్తిగా తగ్గించుకుని, పరలోక ప్రయాణం ఉన్నతంగా ఉండేవిధంగా ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్ 🙏🙏
@vanajabommakanti451
Ай бұрын
ప్రకృతి ఎల్లవేళలా మనల్ని గమనిస్తూ ఉంటుందని గ్రహించాలి. సంప్రదాయాలను పాటించేవారికి అనాయాస మరణం, ఉత్తమమైన పై జన్మ లభిస్తాయి. జై శ్రీకృష్ణ 🙏🙏
@suseelasri5830
Ай бұрын
Well said 🎉🎉
@vanajabommakanti451
Ай бұрын
@@suseelasri5830 thank you 🙏
@janakikandula286
Ай бұрын
గురువు గారి కి,,, నమస్కారములు.🙏🙏🙏
@seshagiriraokomaravolu1289
Ай бұрын
ఆహా ఎంత చక్కగా వివరించారు ధన్యవాదాలు
@sridharasridevi8505
Ай бұрын
వరలక్ష్మీ వ్రత పూజ గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు
@dakshayani9720
Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@nagaraniyerra8640
Ай бұрын
ధన్యవాదములు
@priyab1195
27 күн бұрын
Simply Superb… Humble request to explain the meaning of VrataKadha , as you explained about 9 knots in thoram…
@NK-th8mi
27 күн бұрын
ధర్మాన్ని కపెడేలా చాలా చక్కగా చెప్పారు.
@bharghavikalluri8366
Ай бұрын
చాలా చక్కగా,అర్థవంతంగా,తేలికగా చేసుకోదగిన విధంగా వివరించారు గురువు గారు 🙏🌹నమో నారాయణాయ 🌹🙏
@aavakayawood
Ай бұрын
గురువు గారికి నమస్కారం గురువుగారు అన్యధా భావించరని ఆశిస్తున్నాను నేను బంధువులు లేని ఒంటరి వాడిని మరి నేను వరలక్ష్మి వ్రతాన్ని అనగా మహాలక్ష్మి దేవి పూజ ని చేయవచ్చా దయచేసి వివరించగలరని ఆశిస్తున్నాను
Purva suvasinulaku Lakshmi. Anugraham iyidotanam mally janmaki ela vastundi
@durgadevi7082
Ай бұрын
చాలా వివరంగా తెలియజేశారు. నాకు కూడా సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది కానీ ఒక సందేహం అమ్మ వారికి ఏర్పాటు చేసిన పీఠం ఏ రోజున తీయాలని అండి అదే ఉద్యాపన ఎలా చేయాలో కూడా చెప్పగలరు
@sravanisastry1650
29 күн бұрын
Next day
@MahaLakshmi-ii4or
Ай бұрын
❤
@swatiraparthy1770
Ай бұрын
గురువుగారు...అయితే మనం వరుణ కలశం లో వేసే విధంగా పసుపు కుంకుమ పువ్వులు చిల్లర డబ్బులు కలశంలో వెయ్యి అనవసరం లేదా ? పూజ అయిపోయిన తర్వాత మంటప దానం చేయాలా ...కలశంలో బియ్యాన్ని ఏం చేయాలి...
@ramsamn6345
29 күн бұрын
Chaala chakkaga vivarincharu
@user-bc9uq5qm4y
Ай бұрын
మీకు రుణపడి ఉన్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Anirudh-li9zk
28 күн бұрын
🙏guruvu gaaru.. Intlo tene ni manam vadindi (ante spoon to tiskunnam andi) box lo unna tene manam pujaki use cheyocha
@lunkellaradhika2061
26 күн бұрын
పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిన వ్రతాలు ఇంకా ఏమి ఉన్నాయి చెప్పండి గురువు గారూ
@sharmavlogs9544
Ай бұрын
🙏👌👍
@Bridesdestination
Ай бұрын
అయ్యా దయచేసి వివాహ శుభలేఖ ఎలా ఉండాలో ఒక వీడియో చేయగలరు.. ఏమేమి శ్లోకాలు ఉండాలో ఎలా పిలుపులు ఉండాలో దయచేసి శాస్త్ర్రబద్ధమైన శుభలేఖ గురించి వివరించండి🙏🏻🙏🏻🙏🏻
Kanakadhara padyami roju start chesi penchuthu pounami roju 15 times chesi tarvata amavasya thagginchali ee vidhanam gurinchi cheppandi
@nagarajkarthikeya1649
26 күн бұрын
గురువుగారు నమస్కారం. నాకు ఈ మధ్యన హైదరాబాద్ నుండి ఢిల్లీకి ట్రాన్సఫర్ అయింది. పూజ సంకల్పం లో దేశకాల సంకీర్తన చేస్తాము కదా. కృష్ణ గోదావరి మధ్య దిసె అంటాము కదా, ఢిల్లీ ప్రాంతం లో చెప్పుకోవలసిన సంకల్పం దయచేసి తెలియజేయగలరు. 🙏🙏
@rajeswarir1173
29 күн бұрын
🙏guruvugaru naku 2 va sukravaram ibbabdi vastundani modati varam vratzm chesukunnanu paravaleda guruvugaru ante pournami mundu untundani chesanu swami manchidena
@hindudharmakshetram
29 күн бұрын
మంచిదేనండి
@rajeswarir1173
26 күн бұрын
Dhanyavadalu guruvugaru reply ichchinanduku
@sireesha.psireesha.p8637
Ай бұрын
Sri metha dakshinamurti Puja gurenche chappindi guruvu garu please
@sireeshakrishikamekala967
24 күн бұрын
Tulasi mala niyamalu telupagalaru
@chowdaripavani6631
Ай бұрын
Guruvugaru, August 15 th Ekadasi, upavasam, 16 dvadasi mari aa roju upavasam undavacha?
@Bharthi855
Ай бұрын
🙏👌👍🌷🌷🙌🙌🙌
@ramyamanne4421
Ай бұрын
Gurugaru aa roju velukani vallu exam vunayue so evening 8to 9 aa roju chesukovala leka malli next firday chesukovala please respond this message
Namaskaram andi.... silver tulasamma nava vadhuvu ki gift ga ivocha...telapagalaru
@hindudharmakshetram
Ай бұрын
వ్యర్థం
@sharvarichamarthi2217
Ай бұрын
@@hindudharmakshetram 🙏
@srinivasB-c7k
Ай бұрын
మీ పాదలకు నా నమస్కారము ,, చాలా చక్కగా చెప్పారు స్వామి కానీ చాలామంది ఆడంబరము చేయాలని చూస్తున్నారు వున్నంతలో కాదు మళ్లీ అప్పు చేసి చాలామంది చేస్తారు మీ లాంటి గురువులు చెప్తున్నారు వీనె వారు తక్కువ 🙏🙏🙏
@user-bc9uq5qm4y
Ай бұрын
కృతజ్ఞతలు గురూజీ
@mslakshme1223
29 күн бұрын
ఋతుక్రమం 5వ రోజు వ్రతం చేయవచ్చా తెలపండి గురువుగారు
@hindudharmakshetram
29 күн бұрын
చేయవచ్చు
@meghanag.s.s6623
Ай бұрын
నమస్తే పంతులు గారు. లేహ్యం వంటకం ఏదీ నాకు తెలియదు, ఏదైనా తెలియజేయగలరు. లేకపోతే తేనె పెట్టవచ్చా? అష్టలక్ష్మిచెంబు కలశంగా వాడవచ్చా? నేను ఏదో పుస్తకంలో వరలక్ష్మి పూజ అష్టలక్ష్మి పూజచేసినట్టే అని చదివాను. ఎందులో చదివానో గుర్తు లేదు.మేము కింద చెంబులో బియ్యం , పై చెంబులో నీళ్ళు, ఆకులు, పసుపు, కుంకం , అక్షతలు, పువ్వులు, ఒక పైసా వేసి కొబ్బరి కాయ పెట్టి అమ్మవారి మొహం అమర్చి పూజ చేస్తాం. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతీ సువాసినీ లో, ప్రతీ ఆడపిల్లలో వరలక్ష్మి అమ్మే వుంటుంది అంటారు కదా. మరి పెళ్ళి కాని పిల్లలని వ్రతంలో కూర్చోపెట్టుకోకూడదా? తోరాలు మా అత్తగారి యింట్లో పిల్లలకి , అమ్మవారికి కూడా చేసి తోరపూజ చేస్తాం. తరవాత అమ్మవారికి, పిల్లలకి కూడా పెడతాం. శెనగలు వాయనం అమ్మవారికి పెడతాం. వీలైనంత మందికి శెనగలు, తాంబూలం ఇస్తాం.
@7NK05
Ай бұрын
Guruvu garu divorced women chesukovachaa?
@hindudharmakshetram
Ай бұрын
చేసుకోవచ్చు
@ASTROVASTU
Ай бұрын
పల్లవైః అంటే చిగుళ్ళు అండీ కొమ్మలు కాదండీ
@hindudharmakshetram
Ай бұрын
అన్నీ చిగుళ్లే వాడాలి అండి. అలవాటులో కొమ్మలు అనడం జరిగింది. ఎక్కువగా దొరికేవి అవే కాబట్టి
@ASTROVASTU
Ай бұрын
@@hindudharmakshetram 😄☺️అలవాటులో పొరపాటు చక్కగా వివరించారు kzitem.info/news/bejne/s4mr23h3e4N4fHosi=9TKXjm0A2MtUo07q
@hindudharmakshetram
Ай бұрын
సద్విమర్శలకు ఎప్పుడూ స్వాగతమే
@ASTROVASTU
Ай бұрын
@@hindudharmakshetram 🙏🙏ఘనపాఠిగారికి వందనం
@vidhushaarla1669
Ай бұрын
స్వామి నా కన్నా పెద్దవారు నాకు వాయనం యిచ్చి, నా కాళ్ళకి వాళ్ళు నమస్కారం చేస్తే ,నేను వాళ్ళ్ళకి అక్షింతలు వేయొచ్చ
@pasamrajesh143
27 күн бұрын
వేయవచ్చు....ఎందుకంటే ఎదుటి మనిషిని సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వాయనం ఇస్తున్నాము కనుక.ఒకవేళ మీకు మనసుకు ఐబండి ఉంటే,మికన్న పెద్దవారిని ఎంచుకోండి.పురోహితుడు చిన్నవాళ్ళు అయినప్పటికీ పాదాభివందనం చేస్తున్నాము కదా!🙏
@vidhushaarla1669
25 күн бұрын
@@pasamrajesh143 Thank you
@sarithat5376
Ай бұрын
🙏 గురువు గారు మాది పశ్చిమగోదావరి జిల్లా మా వైపు వాయనం లో వరినూక తో చేసిన కుడుములు ఇస్తారు అది తప్పేనా దయచేసి వివరించండి 🙏🙏🙏🙏
మాకు ఇప్పుడు పురుడు అండి వ్రతం చేసుకోవచ్చా చెప్పగలరు.
@pasamrajesh143
27 күн бұрын
చేసుకోకూడదు
@swatiraparthy1770
Ай бұрын
పుత్ర పౌత్రాభి వృద్ధులు కోరుకుంటూ పూర్వ సువాసినులు కూడా ఈ పూజ చేసుకోవచ్చు... కదా గురువుగారు... పొద్దున భక్తి టీవీలో డాక్టర్ అనంతలక్ష్మి గారు చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ ఒక్క విషయం బాధగా అనిపించింది .
@aparnagattupalli7071
Ай бұрын
Vratam ante bharya bharthalu kalisi chesukovaali Nomu ante only ladies chesthaaru
@swatiraparthy1770
Ай бұрын
@@aparnagattupalli7071 అవును లేండి శాస్త్ర ప్రకారం ఏది ఉంటే అదే చేయాలి.
@munnibhaskar5798
Ай бұрын
స్వామి పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం అంటే శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాలలో అనే ఉద్దేశంతో చెప్పి ఉండరు అంటారా. నాకు ఈ డౌట్ ఉంది కొంచెం క్లియర్ చేస్తారా.🙏
@pasamrajesh143
27 күн бұрын
శుక్లపక్షంలో వచ్చే రెండవ శుక్రవారంనాడు చేయమని....చంద్రుడు అమ్మవారి సహోదరుడు.ముందుగా అమ్మవారి ఆవిర్భావం జరిగాక,చంద్రుడు జన్మిస్తాడు.అందుకే పూర్ణ చంద్రుడుగా ఉండాలి.కృష్ణ పక్షం లో చంద్రుడి కృంగుబాటు ఉంటుంది అందుకే చేయరు
@suneethamoodi2672
Ай бұрын
🙏🏻గురువుగారు, వ్రత కథ లో దోర దారం 12 ముడులు వేయాలి. (కన్నడ ) అని కథలో వుంది. మీరు 9 అని అన్నారు.
@aparnagattupalli7071
Ай бұрын
Bhadnami dakshine hasthe Nava soothram thu thorakam Ani slokam. According to that it is nine
@suneethamoodi2672
Ай бұрын
పుష్ప పూజ, దోర గ్రంధి పూజ లో 12 మంత్రాలు వున్నాయి. ద్వాదశ గ్రంధిం పూజ యామి. అన్ని వస్తుంది. కన్నడ లో గురువుగారు.
@Arunakala
Ай бұрын
అయ్యా..వ్రతం పూర్తి అయ్యాకా మర్నాడు కలశానికి ఉద్వాసన చెప్పాలా లేక ఏం చేయాలి. కొంత మంది ఉద్వాసన చెప్పాలి అంటున్నారు కొంతమంది లక్ష్మీదేవికి ఉద్వాసన ఏంటి చెప్పకుండా తీసేయాలి అంటున్నారు. ఏంచేయాలో దయచేసి వివరించండి గురువుగారు🙏🙏
@hindudharmakshetram
Ай бұрын
ఉద్వాసన ఉండదు
@Arunakala
Ай бұрын
@@hindudharmakshetram 🙏🙏
@RJosyula21
Ай бұрын
ఆడంబరం అనే ఎందుకు అనుకోవాలి? అందరూ అలా ఉండరు. అమ్మ అంటేనే అలంకార ప్రియ. కాబట్టి ఇష్టమైన వాళ్ళు, శ్రద్ధ ఉన్నవారు కలశానికి చీర మొదలు నగల వరకు అన్నీ అలంకరించి అమ్మని చూసి మురిసిపోతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలాంటివారిని ఆడంబరాలు కోసం చేసే వారిలో కలపకండి. నైవేద్యాలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వమన్నారో అలంకారానికి కూడ ఇవ్వాలి. కథని ఫాలో అవుతూ అలానే చేసుకోండి అన్నప్పుడు మరి చారుమతి లాగా ఎంత మంది భర్తను, అత్తమామలను సేవించి, వాళ్ళ పనులు అయ్యాక ఇంటిని శుభ్రం చేసుకొని, వండుకొని పూజకు కూర్చుంటున్నారు?. భక్తి ముఖ్యం అని నేర్పించండి, ఆడంబరాలకు పోకుండా చక్కటి అలంకరణ చేసుకొని పూజించండి అని తెలియచేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.
@MamathaAnnamalai
Ай бұрын
Avnu nenu me matalaki akibavisthanu, andhukante andharu adambaraniki poru,valu amma ni ala chuskovali ani mana inti adabidani alagaithe premaga alankarinchukontamo ala alankarinchi mana chethulatho unchukovachu.kani pooja mathram kalasaneke guruvu garu chepinatu bhakti thone cheskontamu ..
@RJosyula21
Ай бұрын
@@MamathaAnnamalai మేము మా ఇంటి ఆచారం ప్రకారం కలశ కొబ్బరికాయకే కళ్ళు,ముక్కు మొదలైనవి పెట్టుకొని, ఆ కలశ చెంబుకే చీర మొదలగు అలంకరణ చేసుకొని పూజచేసుకుంటాము. వేరే కలశం ఉండదు. మీరు చెప్పినట్టు కూడ చేసుకోవచ్చు. ఎవరింటి ఆచారం వారిది.
@lavanya8185
Ай бұрын
గురువు గారు ముందు రోజు కలశ కి బొట్లు ,పీట మీద ముగ్గులు వేసుకుని రెడీ చేసుకుంటున్నారు అలా చేసుకోవచ్చా అండి..
@hindudharmakshetram
Ай бұрын
అదే రోజు చేసుకోవడం మంచిది
@lavanya8185
Ай бұрын
@@hindudharmakshetram thank you guruvu gaaru
@srilalitha9328
29 күн бұрын
Paniki malina matalu cheypakandi ey.book lo rasaru lakshmi Pooja cheyakudadu ani. Ladies ki anti ga mataladakandi. Meku right ledu Lakshmi andari ki kavali.
Пікірлер: 139