దేశ విదేశాలకు వెళ్లిన కూడా మనదేశ సంప్రదాయాలను మరచిపోకుండా వరలక్ష్మీ దేవిని ఆహ్వానం చాలాబాగుంది. సాంప్రదాయాలను తెలియజేసే పాటను చాలా బాగా రచించి,రాగసంయోజనంచేసి,పాడారు.అందుకు విదేశీయులు సైతం చాలా అందముగా అమ్మవారిని అలంకరణ చేసి పూజచేసే విధానం చాలా చాలా బాగుంది మేడమ్ 🙏
@bangarukasiannapurna5288
Ай бұрын
చాలా చాలా బాగా పాడినారు శ్రావణమాసం వరలక్ష్మి పాట 🎉🎉🎉
@jyothik6569
Ай бұрын
చక్కటి వరలక్ష్మి పాటను అందించారు మీకు ధన్యవాదాలు మేడమ్ 🙏 అమ్మవారు ముత్తైదువల రూపంలో వచ్చినట్లు వుంది ❤
@MokshBharath
Ай бұрын
దేశ విదేశాల్లో మన సాంప్రదాయాన్ని తెలియచేస్తూ ఎంతో చక్కగా చేసిన పాటతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మీ చక్కటి స్వరంతో లక్ష్మీ దేవి అందరి ఇంటిలొ కొలువైన అమ్మవారు సాక్షాత్కరిచ్చినట్టుగా చాలా అద్భుతంగా ఉంది మేడంమ్ 🎉🎉🎉🙏🙏🙏 కృతజ్ఞతలు మేడంమ్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు 🙏🙏🙏
@vijayalakshmi3310
Ай бұрын
చక్కని పాట, భావము, అతి మధురమైన గాత్రం ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. 🙏🙏🙏
@sowjanyasreekamboji1736
Ай бұрын
Varalakshmi Devi swagatham song is superb
@matururajalakshmi8463
Ай бұрын
మేడమ్ ప్రణామములు ❤🌸🌹🙏🙏🎊 శ్రావణమాసం వరలక్ష్మీ కి ఘన స్వాగతము పలికారు మీ అద్భుతమైన గానామృతానికి వీనులవిందైన పాటకి అనుగుణంగా మీ శిష్యు లందరూ కూడ వరలక్ష్మికి స్వాగత సత్కారాలు బహు బ్రహ్మాండంగా ఒనర్చారు మీ శిష్యులు , చాలా చాలా బాగుంది స్వాగత సుమాంజలి వరలక్ష్మి తల్లికి చాల చాల ధన్యవాదములు మాకు చూపించినందులకు వరలక్ష్మీ తల్లి మనఇంటికి వేంచేసింది 🎊👌👌🎊👏👏👏🎊🌷🌹🌼🌹🌸🪻🌻🌼🌺🙇🙏🙏🙏🙇🙇🙏🙇🙏🙇🙏💐
@sathyavathivs7840
Ай бұрын
ಶ್ರಾವಣ ಮಾಸ ವರಲಕ್ಷ್ಮಿ ಹಾಡು ಬಹಳ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ ಅಮ್ಮ ನೋಡಲು ಸಹ ಬಹಳ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಸೂಪರ್ ❤ಐ
@LakshmiKiranmai-s7u
Ай бұрын
చాలా చాలా బావుందండి 🥰🙏
@snagamani9654
Ай бұрын
Tq mam Swagatam varalakshmi talli
@savithakh6240
Ай бұрын
Sri Gurubyonamaha 🙏 Very nice performance by everyone 🙏🙏💐💐🙏🙏
@sonthagnaneshwari3220
Ай бұрын
Beautiful Singing 👌 mam..Easy to learn mam
@kavithakiran8358
Ай бұрын
Chala bagundhi mam👌🙏
@KalyaniJ-pg5oi
Ай бұрын
Chala chala bagundhi mam 🙏
@lakshmihn8153
Ай бұрын
Sree varalakshmi Devi namah 🙏
@GovindRaj-fy6jn
Ай бұрын
Super song mam
@sarithamahesh9757
Ай бұрын
Very nice madam
@prasannasunil123
Ай бұрын
Memorable one 😊
@nlakshmirajyam8988
Ай бұрын
అమ్మవారి స్వాగతం పాట ఎప్పటికీ మీ మీ స్వరం ద్వారా ఉండిపోతుంది మేడం
@sarithamahesh9757
Ай бұрын
Thank you madam 🙏
@sonthagnaneshwari3220
Ай бұрын
Tnqq soo mam
@sowjanyasreekamboji1736
Ай бұрын
E desamegina mana sampradayalu maravakoodadane peddala maatanu patisthu desa videsalalo kooda ammavarininbaga alankarinchi Mee adbhuthamaina paatanu sundaranga anukarincharu
@vasanthalakshmivk4318
Ай бұрын
4:47
@bhagyalakshmi4828
Ай бұрын
🙏🙏
@MahesM-yq4ot
Ай бұрын
🙏🙏🙏🌷
@KLeela-k1w
Ай бұрын
🙏🙏🌹🌹
@KLeela-k1w
Ай бұрын
వరలక్ష్మీ అమ్మవారి మీద పాట చాలా బాగుంది మేడం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ధన్యవాదములు..
Пікірлер: 29