@Srinutherambler #agriculture #viral #village #telugu #trending #raitu
agriculture cheyuvidhanam;
దుక్కి దున్నడం: పంటపండించే ముందు, సరైన కాలంలో దుక్కి దున్నడం, మొట్టమొదటి సారిగా చేసే వ్వసాయపు సాగు పని. దీనివల్ల అనేక లాభాలున్నాయి. నేలను దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. అటువంటి నేలలోకి నీరు పారిస్తే భూమిలోకి ఇంకి, అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల మెత్తగా ఉంటే దాని ఉపరితల వైశాల్యం పెరిగి ఆ నేలలో ఎక్కువ నీటి నిలుపుదలకు సహాయపడుతుంది. ఈ నీటిని మెక్కలు పీల్చుకుంటాయి. దుక్కి దున్నడానికి నాగలిని విరివిగా ఉపయోగిస్తారు.
భూమిని చదునుచేయడం: పొలంలోని మట్టిగడ్డల వలన నేల ఎగుడుదిగుడుగా ఉంటుంది. దానివల్ల ఆనేలలో విత్తనాలు జల్లడానికి, నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు. నేలను చదును చేయడం వల్ల నీరు, పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అవుతాయి. పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించడానికి నేల చదునుగా ఉండాలి.
పంట ఉత్పత్తి
ఎరువులు వేయడం:
నీరు పెట్టడం:
దమ్ము చేయడం:
చదునుచేయడం:
విత్తడం:విత్తనాలు విత్తే ముందు రైతులు ఏ వ్యాధిలేని విత్తనాలు ఎంపిక చేస్తారు. దీనివల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది.
నారు నాటడం లేదా ఊడ్చడం:
దారులు చేయడం:
కలుపు మొక్కల్ని తొలగించడం: పొలాల్లో సాగు మొక్కలతోపాటు నేల, నీరు, పోషక పదార్థాలు వెలుతురుకూ పోటీ పడుతూ పెరిగే మనకు అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు.
నీటి పారుదల: మొక్కల పెరుగుదలకు, పంటల ఉత్పత్తులకూ నీరు చాలా అవసరం.
ఎరువులు:ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి.
రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్న పరచి సహజ ఎరువులను తయారు చేస్తారు.
పురుగు మందులు చల్లడం:
పంట కోయడం:
కోసిన పంటని ఎండబెట్టడం:
కట్టలు కట్టడం:
కుప్ప వేయడం:
నూర్చడం లేదా ధాన్యాన్ని వేరుచేయడం:
తూకం, బస్తాలు నింపడం:
వ్యవసాయ పనిముట్లు:
నాగలి
గొడ్డలి
కొడవలి
పలుగు
పాఱ
ఏతము
ఎద్దుల బండి
ట్రాక్టర్
వ్యవసాయ పనిముట్లు చాలా ఉన్నాయి.
Негізгі бет వరి పంట సాగు విధానం|పొలం lo వ్యవసాయం చేయువిధానం|paddy farming|Telugu|agriculture
No video
Пікірлер: 38