వరిలో దోమపోటు నివారణకు cortivo వారి pexalon అనే మందు చాలా బాగా పనిచేస్తుంది.. వరి పొట్ట దశలో ఉన్నప్పుడు దోమ కనిపించినా లేకపోయినా pexalon తో పాటు బూజు నివారణకు avancer glow అనే మందు కూడా పిచికారీ చేస్తే ఎటువంటి తెగులు, దోమ సమస్య లేకుండా పంట చేతికొస్తుంది.. పనికి రాని మందులు నాలుగైదు సార్లు కొట్టేకంటే కొంచం ఖరీదు ఎక్కువగా ఉన్నా ఇలాంటి మందులు ఒక్కసారి కొడితే రైతుకు సమయం, డబ్బు ఆదా అవుతాయి.. నాణ్యమైన పంట చేతికొస్తుంది.
Пікірлер: 3