శ్రీ బివిఎస్ రామారావుగారు అంటే.. బాపు-రమణల సీతారాముడు ncl industries కి వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు
ఆయన ఎన్నో టీవీ కార్యక్రమాలు పనిచేస్తూ ... నన్ను ముఖ్య సహాయకుడుగా నియమించుకునే వారు.
అప్పుడు ఒక ఉగాది కోసం చేసిన ' ' వసంత గీతం ' సింగిల్ ఎపిసోడ్ గా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయింది ..ఇందులో... పాటలు, బొమ్మలు, పద్యాలు, యాక్టర్స్ డబ్బింగ్ ఇన్చార్జి , ఎన్ని పనులు చేయించారో ..నాతో... ఆయనతో పని చేసేటప్పుడు నాకు రాని పనులు ఎన్నో నేర్చుకున్నాను . ఆ కృతజ్ఞత నాకుంది.
నాగార్జున సిమెంట్ కోసం చిరు ప్రకటన చిత్రాలు బాపుగారు తీశారు. ఇందులో ప్రఖ్యాత సినీ నటుడు ఏవీఎస్ గారు ముఖ్య పాత్ర వహించారు.
Негізгі бет Vasantha geetham
Пікірлер