శ్రీ మాబు గారు దయచేసి మా నమస్కారములు స్వీకరించండి. మీ లాంటి వారి వల్ల తెలుగు జాతి ఒక్కటే కాదు మన సంస్కృతీ ప్రజ్వరిల్లు తుంది. ఈరోజు చాలా ఆనందంగా వుంది.
@shivaleelamusicworld2961
4 жыл бұрын
మన దేశ గొప్ప తనం.. కుల మత వర్గ విభేదాలకు చోటు లేదు... ఏం అంటారు ఫ్రెండ్స్🙏🙏🙏🙏... ఎంత గొప్ప కళాకారుడు భాష గారు... కళలు బ్రతుకాలి.. మనమే బ్రతికించాలి.
@SANKHUCHAKRAశంఖుచక్ర
4 жыл бұрын
చాలా కృతజ్ఞతలు తల్లీ🙏🙏🙏
@satyanmudiraj2356
4 жыл бұрын
మీరన్నది అక్షర సత్యం .
@ganeshl2872
4 жыл бұрын
ఈ రోజుల్లో కూడా యిటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మరిన్ని కార్యక్రమాలు అప్ లోడ్ చేయండి. ధన్యవాదాలు.
@raghunathareddy3082
4 жыл бұрын
పాడేది బాషా గారు ,తబల కూడా బాషా నే పులివెందుల బాషా
@RamiReddyVasantha-mn2ft
2 ай бұрын
PULIVENDULA basha naa majaaka Very good may SRI RAM may bless you🎉❤😊
@ramakrishnuduchakali.munag2604
4 жыл бұрын
మాబుబాష గారు ఎంత చక్కగా మీరు పాడి నందుకు మాకృతజ్ఞతలు.ఆలమూరు భజన బృందం. పాణ్యం. మండలం
🙏సర్వమత సమ్మేళనం నా భారతదేశం 🙏 నిజాయితీగా పక్కమతాలను గౌరవించకపోతే దేవుడు వాళ్ళను క్షమించడు అందరు భారతమత బిడ్డలే భిన్నత్వం లో ఏకత్వం ఉంటేనే జీవితం 🙏🙏
@thukarammekkonda1210
4 жыл бұрын
మాబు బాషా గారికి పాదభి వందనాలు తభల సూపర్
@gvsubbarao3579
4 жыл бұрын
శ్రీ మాబు తాతా గారికి నమస్కారములు ధన్యవాదములు
@SANKHUCHAKRAశంఖుచక్ర
4 жыл бұрын
తాత గారికి పాదాభివందనం,, మీలాంటివాళ్ళు ఈ జనరేషన్ కి ఉండాలి తాతా, లేకపోతే ఈ కాలపు పోరుగాళ్లు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరచిపోతారు,,
@satyanmudiraj2356
4 жыл бұрын
అక్షర సత్యం చాలా బాగా చెప్పారు.
@sivajikutalasivaji4176
4 жыл бұрын
మాబూ గారికి కళాభి వందనాలు చాల బాగా పాడారు
@gaddamjagadeshwar6457
4 жыл бұрын
తెలంగాణలో ఇలా పాడాలని కోరుకుంటున్నాం హిందూ ముస్లిం భాయి భాయి👏
@apparaopatrudunagothi8855
4 жыл бұрын
నాకు తెలిసి ఇలాంటి అద్భుతమైన ఘటనలు భారతదేశంలోనే జరుగుతాయి, ఏవో కొన్ని సంఘటనలు మినహా, మత సామరస్యం, పరమత సహనం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం అన్నది అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయం, రాముడుని కీర్తిస్తూ బాషా గారు గానం చెయ్యటం అత్యద్భుతం నాగోతి అప్పారావు పాత్రుడు, వైజాగ్
@msvvsnmsvvsn3737
4 жыл бұрын
Yes brother.
@saikumar-kc4gj
4 жыл бұрын
మాబు తాత గారి కి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasidas8703
4 жыл бұрын
👌💐
@govardhanreddy8377
4 жыл бұрын
Bhasha garu meeku ma padabivandhanam
@kgovindu2711
3 жыл бұрын
చూడండి,?మాబు గారు ఎంత మృదు మధురంగా ఆలపిస్తూ న్నాడు.కళకు కులం మతం జాతి ఏదీ లేదని నిరూపిస్తున్న మీకు పాదాభివందనాలు.మీలాంటి మేధావులుఎంతోమంది వున్నారు.మీరు ఎప్పటికీ legends.అంతకన్నా ఏమనాలో తెలియడం లేదు మిత్రమా.శభాష్.
@venkynowgapu8910
2 жыл бұрын
మొత్తం భజన బృందానికి అభినందనలు...
@Goddalla
4 жыл бұрын
మన కష్టానికి తగ్గా ఫలితం ,ఇట్లా వ్యూస్ రావటంbrother, you Rock..
@sri.svscreations
4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మీకు మా వందనాలు.....
@narasimharapolu2743
4 жыл бұрын
చాలా గొప్ప గా పాడారు సార్ కుల మత భేదం లేకుండా ,
@thippeswamykuruba3861
3 жыл бұрын
Mabhu sir🙏🙏🙏🙏👋👋super teem
@paparaoarasavalli7144
4 жыл бұрын
ఎక్సలెంట్ గాత్రం
@rameshmamidipally5306
3 жыл бұрын
Andhariki Devudu Okkare A Swamy🙏🙏🙏🙏🙏
@mahendarbolli6653
3 жыл бұрын
Tabla and harmonium wonderful Anna meku na namaskaram And singer Thathagaririki very thanks🙏
@kamalakargandhi796
3 жыл бұрын
Excellent singing voice of Shri Maabu Tatha with wonderful orchestra covered with Harmonium by KV Sudarshan Achari and Shri Basha gaaru in Tabla.
@rameshrasoori4669
3 жыл бұрын
ఇలాంటి వారి వల్లే ఇస్లాం మీద ఇంకా గౌరవం మిగిలి ఉంది🙏
@sb.sreeramulu8571
3 жыл бұрын
Tabalist extrardinary music And hormonium super Total excellent 👌
శ్రీ రామ నామము యెంత మధురాతి మధురము భజియించు వారల జన్మ ఎంతో ధన్యము . .. సీతారామచంద్ర అనుగ్రహ ప్రాప్తిరస్తు.
@nageshk8848
3 жыл бұрын
Maha bagyam elanti patalu chala ishtam
@subramanyampinnu7921
3 жыл бұрын
Mabu gariki padabhivandanam
@kodamramesh9973
4 жыл бұрын
మాబు భాష గారికి వందనములు 👏
@marennam6548
3 жыл бұрын
Super Anna
@queenmusic1921
2 жыл бұрын
Thabla maathram super sir 👍🏻👌
@dhanunjayareddy4144
4 жыл бұрын
Rama give you good position and all religions are tell only trueth that is good is god and evil is devil.
@chinnagalladwarakanadha53
4 жыл бұрын
Great thandri... fabulous..
@venkatsvr8089
4 жыл бұрын
Thatha Garu chala baga padaru. Harmonium kuda super.
@djrameshsmiley911
4 жыл бұрын
🚩🚩Jai Sethaaraam🚩🚩🏹🏹Jai Hanumayya✊✊✊🚩🚩🚩
@vaishnavamanjaneyulu3196
4 жыл бұрын
Good basha good songs
@bvenugopalreddy7436
4 жыл бұрын
Gatram bagundi peddayanaku hatsaf om santi santi santi hi sarvejana sukinobavantu
@goodmorning7307
4 жыл бұрын
భిన్నత్వంలో ఏకత్వం ,super.... నీవే రామ అంటూ కలియుగ తానీషా లాగా పాడుతున్నారు. కేవలం పాట upload కాకుండా వివరిస్తే బాగుండేది.చేవులకింపుగా ఉంది తబలా, హార్మోనియం....👏👏👏👏
@nagakalyanikesani6654
4 жыл бұрын
Super.sir.మీవంటి వారి.వలన.కుల. మత.భేద భావాలు సమసి. పోతాయి
@natrajarts6746
3 жыл бұрын
Most beautiful bhajan.
@kameswararao6872
4 жыл бұрын
మనస్సు ఉప్పొంగుతోంది
@medepallisriramam9817
4 жыл бұрын
Very good
@gangarajusankavarapu6029
4 жыл бұрын
Mabhu bhasha Garu exlent ga padaru, Rajavaram Daasanjaneya swami baktha brundam
@krishnakaliga254
2 жыл бұрын
You are great and divine
@mrraomusings
4 жыл бұрын
Marvles wow it's all melodies buetiful songs U kpmrao
@anandhagarianji7317
2 ай бұрын
Maabuthatha super singer
@jayapvn3023
4 жыл бұрын
Ee vooru kaani aa vooru good
@karanamvenkobarao1203
4 жыл бұрын
Excellent 👌👌👌
@thippaiahanna1264
5 ай бұрын
Super thatha garu bhagavanthuni sannidhi ante irrespective of caste religion ani nirupincharu a saraswathi Devi karuna katakshamu ella velala vundalani prartistanu
@raveendrarachamani5760
4 жыл бұрын
Very nice Maabu and brundam
@akkalapparn2809
4 жыл бұрын
Orijnal indian muslim mabu thatha congrajulation
@chandrappam2801
4 жыл бұрын
I am your fan uncle
@santhakumarneyyala4372
4 жыл бұрын
Sir super sudaersan garu
@narendram1715
Ай бұрын
Namaskarm tatha
@Sreenivas-tk8vd
4 жыл бұрын
Àyya super
@bjayarangareddy9614
4 жыл бұрын
Heartful congratulations to Mabugaru and other teammembers
@eswaraiahsyamala3232
4 жыл бұрын
Om Namah Shivaaya.ఓం. పాట విన పడుట లేదు. దయయుంచి తబల,హార్మోనియం sound తగ్గించి తే Excellent గాఉంట్టింది.గమనించగలరు.om
Пікірлер: 175