పల్లవి: వేద పుస్తకమా వేద పుస్తకమా -వేద పుస్తకమా - వెలలేని నిధి నీవే
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే
మార్గం చూపే దీపమే - మాదిమంతలు మిచ్చెడిదేనయ
2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి
స్వర్గాoదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు
3 కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము
4. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే
Lyrics & Tune: By Bro. John Gollapalli . This song used to play in Bro John G - Radio programs - "BIBLE SAMAYAM" & "DAIVOPADESHALU" in 1970's
Eternal Life Words
eternallife.words@gmail.com
#vedapustakama #teluguchristiansong #hebronsongs
Instagram : / eternallifewords
Facebook: / eternallifewords
Негізгі бет Veda Pusthakama వేద పుస్తకమా వెలలేని నిధి నీవే | Telugu Christian Song | By Bro. John Gollapalli
Пікірлер: 70