ఆరోజుల్లో ఈ పాట ఆకాశవాణిలో అధిక సార్లు వినిపించెేది. what a great melody
@satviksriraghava4397
Жыл бұрын
రంగనాథ్ గారు...... ఈ పాట వింటూంటే....మీరు మాతో ఉన్నట్లే ఉంది సార్... 😭 ..మీరు ఏ లోకంలో ఉన్నా సంతోషం గా ఉండాలి...we Miss you so much sir ❤️. అసలు ఎంత గొప్ప సాహిత్యం... మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది.
@Vijaykumar-di7dm
6 ай бұрын
P
@ramanareddy3609
6 ай бұрын
Yes 💯 exactly....
@rukthelaxminarsaiah9080
2 ай бұрын
ఈ పాట ప్రతి రోజు సాయంత్రం నేను ఒక్కడినే ఆరు బయట కూర్చొని ప్రశాంతంగా వింటాను. నాకు బాగా నచ్చిన పాట అలాగే నేను 5 తరగతి హుజురాబాద్ లో ఉండగా చదువుతున్నపుడు ఈ పాట పా డినందుకు నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్, స్కూల్ డ్రెస్, అలాగే ఒక స్టీల్ గ్లాస్ చిన్నది ఇచ్చినారు, స్కూల్ నుండి. 🙏👍🙏🙏👍
@padmasadineni3563
17 күн бұрын
❤
@rajkumare6131
2 жыл бұрын
చరిత్ర లో ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన పాట 👌👌👌
@gopalakrishnag3178
Жыл бұрын
Ur yo
@nageswararaojuttiga9150
3 жыл бұрын
నా మనసు బాగొలేనప్పుడు ఈ పాట విని ఆనందిస్తూ ఆ బాధను మర్చి పోతాను ఈ పాట వింటున్న సమయము లో నా మనసు ప్రశాంతంగా గా ఉంటుంది మంచి రీలీఫ్ ఇచ్చే సాంగ్ సంగీతం తో మానసిక జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు I love you to sp Balu sir Rajen Nagendra sir
@srilatha3022
2 жыл бұрын
Same i also ఆనాటి మధుర గీతాలు..
@srilatha3022
2 жыл бұрын
Same నేను కూడా
@aswathameda604
Жыл бұрын
Nenu kuda
@aswathameda604
Жыл бұрын
@@srilatha3022 manchi pataku arthalu untai
@ramupidishetty791
Жыл бұрын
Yes I will be same feeling
@user-iu4gq8xt1n
5 жыл бұрын
రాజన్ నాగేంద్ర సంగీతం,వేటూరి సాహిత్యం, మన spబాలు జానకమ్మ గానం వినసొంపుగా వినే మనం ఎంతో అదృష్టవంతులు.
@satviksriraghava4397
3 жыл бұрын
సర్. అసలు ఇది పాట అనటం కంటే... మనసుని మైమరపించే ఒక మంత్రం అనొచ్చు. భూమి ఉన్నంతకాలం మీ పాట ఉంటుంది. ఈ కరోనా కాలం లో మనసుకి కాస్త ఊరట ఇస్తుంది... మీరు లేరన్న బాధ మనసుని గుచ్చుతూనే ఉంది
@yathalakrishnaveni2088
2 жыл бұрын
Supar hit song
@yakubhazera3261
2 жыл бұрын
Suparann
@ramanareddy6847
2 жыл бұрын
Ekxalentsongs iloveitsongs
@ramanareddy6847
2 жыл бұрын
Iloveitsongs
@ramupidishetty791
Жыл бұрын
Chala baga chepparu
@bobbilinag905
Жыл бұрын
రేడియో లో అత్యధిక సార్లు వినిపించిన మధురమైన పాట...మనసుకు ఎంతో హాయిని కలిగించే ఈ పాట
@vijayabhaskar.dasangam7924
2 жыл бұрын
నాకు ఈ పాట వింటూ వుంటే 1982 year నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట ఆకాశవాణి రేడియోలో వచ్చేది వింటూవుంటే ఆ అనుభూతి ఆనందం వెల కట్టలేనిది
@Prasansu
Жыл бұрын
ఇటువంటి పాటలు వింటున్నప్పుడు ఓ విథమైన అనుభూతి వుంటుంది. సంగీతం, సాహిత్యం గళం, నటన, ఫొటోగ్రఫీ, దర్శకత్వ ప్రతిభలు అత్యుత్తమ స్థాయి కి చేరుకున్నట్టుంది.
@Kishore-Mouni-Harsha-Goutham
Жыл бұрын
12 లక్షల మంది ఈ పాటను చూసారు అంటే ఎంతో ఆనందంగా వుంది. అంటే 12 లక్షల మందికి . మంచి సాహిత్యం, సంగీతం ఇష్టమన్న మాట.
@nithin4289
Жыл бұрын
Not 12 lakhs.. 12 milion means 1.2 crore..
@narasimhamurthi9952
Жыл бұрын
నేను రోజూ వింటాను
@user-lr5yz8zw2x
3 жыл бұрын
రంగనాధ్ గారితో నేను మాట్లాడాను. పురాణ ఇతిహాసాల తో పాటు మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి మేధావి. ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం.
@prakashraojamisetti7775
2 жыл бұрын
Avnu sir
@zphshukumpetarajahmahendra4848
Ай бұрын
4:28 4:28
@gowrisankar4531
4 жыл бұрын
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
@mammapadmagmailcom
3 жыл бұрын
Super, song
@mahadasmanjula3573
2 жыл бұрын
ఇలాంటి పాటలని ఈ తరంలొ వినలేము ... చాలా అద్భుతమైన పాటలు ...
@sastryguduru4686
3 жыл бұрын
అద్భుతమైన పాట. చింతామణి నాటకంలో ఈ పాట ఖచ్చితంగా ఉపయోగించే వారు
@venkateshvenkey8937
Жыл бұрын
most melodious song 100 times i like that song.cinimadula.venkatesh.SA.english.
@prasannakumar6066
4 жыл бұрын
రాజన్ నాగేంద్ర గారి సంగీతం బాలు జానకి గారి గాత్రం ఇలా దేనికదే ప్రత్యేకం...
@s.venkateswarlusvr607
Жыл бұрын
ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ వేస్తే ఎంత దర్పంగా ఉంటారో, రొమాంటిక్ గా కూడా అంతే హుందాగా చేశారు...
@badarinathc2122
3 жыл бұрын
87 లక్షల మంది ఈ పాటను చూసారు అంటే ఎంతో ఆనందంగా వుంది. అంటే 87 లక్షల మందికి . మంచి సాహిత్యం, సంగీతం ఇష్టమన్న మాట
@user-yy8kj6zr9y
3 жыл бұрын
Ippudu 99 lakhs bro daggara daggara 1 crore full happy
@mgv3417
3 жыл бұрын
Yes
@vidyasagar1363
3 жыл бұрын
పున్నవతి పున్న 👌👌
@srinivasaraosikhakolli5737
2 жыл бұрын
@@user-yy8kj6zr9y plp
@sunandamandali2709
2 жыл бұрын
Lllllllll
@salalagolden8294
5 жыл бұрын
రంగనాధ్ గారి పాటలలో ఒక ఆణిముత్యం ఈ పాట, నాకు చాలా ఇష్టం అయిన పాట👏👏👏👏👏👏
@hemanth7119
5 жыл бұрын
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నాకు చాల ఇష్టమైన ఆణిముత్యంలాంటి పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@@vijayalakshminelapatla5595 గారు మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను
@vijayalakshminelapatla5595
Жыл бұрын
@@hemanth7119 bagunam andi meru alavunar🙏
@hemanth7119
Жыл бұрын
@@vijayalakshminelapatla5595 గారు మాట్లాడవచ్చు కదా
@raghu_708
4 жыл бұрын
ఈ పాటలు ఇప్పుడు వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి దుఃఖం వస్తుంది.... మళ్లీ ఇటువంటి సాహిత్యం గాయకులు నటులు దర్శకులు రారు....ఇక అప్పటి వారిలో SPB గారు మిగిలారు....వారు నిండు నూరేళ్ళు ఉండాలి....🙏
@hnpenuballi5476
Жыл бұрын
Avunu sir
@dharamrajnzb5689
6 жыл бұрын
అప్పట్లో ఈ పాట రోజు ఆకాశవాణి లొ వింటే ...ఎలా ఉందో... ఇప్పుడు కూడ కొత్త గా వింటునటు ఉంది....సూపర్ సాంగ్...
@manoharpolsani3770
5 жыл бұрын
Exactly
@manoharpolsani3770
5 жыл бұрын
All India radio great memories.
@ramakrishnagandamani8227
5 жыл бұрын
dharamraj Nzb
@rupesh2024
5 жыл бұрын
Excellent song. Ranganath unnecessary ily lost his life. V bad Vv sad
@srisfoodcorners.f.c3228
4 жыл бұрын
మధుర గీతాలు 4.00 గం.. ఆకాశవాణి లో వచ్చేవి..సాయంత్రపు నీరెండ ని enjoy చెస్తూ..
@venu1177
6 жыл бұрын
35 years back, what a romantic song.
@venugopalaraokanigiri9217
3 жыл бұрын
1978 sir
@nattavijayaraju5653
6 жыл бұрын
రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి! Ranganath garu we miss u sir ఈ పాట గురించి చెప్పటానికి మాటల్లేవ్
@saratkumar2009
3 жыл бұрын
correct ga chepparu
@srinivasvanchanagiri4108
3 жыл бұрын
Golden song
@mohdnayeem290
3 жыл бұрын
Cinema వేరు, జీవితం వేరు బాబూ 😀😎😭😀
@taddisrinu6002
3 жыл бұрын
ఇది ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్
@vijayalakshminelapatla5595
2 жыл бұрын
Supar,andi🙏🙏
@thatishiva5566
9 жыл бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్..చిన్నప్పటినుంచి వింటున్న సాంగ్.ఈ పాట వింటే నాకు బాల్యం గుర్తుకు వస్తుంది.
@spremakumarprem8974
5 жыл бұрын
Same to u sir iam lucky person becouse i know very well kannada and telugu.
@MohanReddy-un6wt
5 жыл бұрын
Ranganath garu super actor
@sreenivasulareddyvanam4835
5 жыл бұрын
Yes brother in my 7 th year I hear in aakasshavaani. Today I am regarjugeting past days
@amarbollepogu5061
5 жыл бұрын
Really sir same feeling
@srinivasachakravarthyreddy8574
5 жыл бұрын
Akasavani redio e song 9 am
@maheshpathapati7857
5 жыл бұрын
హృదయాన్ని కదిలించే Melodious Song.. Great Music Director, Great Actor, Great SPB..
@ramachandraraobanda9158
2 жыл бұрын
0
@ramachandraraobanda9158
2 жыл бұрын
00
@ramachandraraobanda9158
2 жыл бұрын
0
@ramachandraraobanda9158
2 жыл бұрын
L0
@ramachandraraobanda9158
2 жыл бұрын
0
@janakiramtatipi3283
4 жыл бұрын
ఈ పాటలొ ఇద్దరు వొదిగి పోయి నారు, భార్య భర్త లు ఇలాగే వుండాలని కోరుకుంటారు , టాప్ హీరోలోరంగనాథ్ గారు వుంటారు
@VKTVCHANNEL
8 жыл бұрын
రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి!
@sreec
8 жыл бұрын
avunu Kishore gaaru
@madhavinandimalla9304
7 жыл бұрын
it is such exllent song i cannot express
@hemanth7119
7 жыл бұрын
Madhavi garu, thank you very much.
@padmavathiyagnanarayana9240
7 жыл бұрын
such a nice song it is dedicated to Ranganath.
@hemanth7119
7 жыл бұрын
Yes.You are right.Thank you very much padmavathi yagnanarayana garu.
@k.b.basavaraju9486
2 жыл бұрын
Am from Karnataka. This song composed by our great Rajan-Nagendra Sir for Kannada Movie "Hombisilu ", huge success movie in which Vishnu & Aarathi madam acted.
@ramanareddy3609
Жыл бұрын
Yes 👍 currect amazing exactly 💯 Lezendari song superb Ranga,+RAAJJUUU SS uupperrr UU song hatsuff nice 👍
@mzameerkhan
Жыл бұрын
In Telegu also Rajan Nagendra are music directors for this movie.
@achyuthanandanagella8420
Жыл бұрын
@@mzameerkhan They used to their own tunes from kannada. Awesome tune. Hombisilu song also marvelous.
@BinuBalan
Жыл бұрын
Jeeva veene❤
@lathasree1987
Жыл бұрын
చాలా ఇష్టమైన పాట.. Lovely song 👌👌❤❤
@srinu9413
Жыл бұрын
iiupp
@mohammadnafisa7549
3 жыл бұрын
Ee song vintunte childhood days gurtuku vastundi
@amaramarakanti9626
3 жыл бұрын
Lyrics: వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల ఆ...ఆ... ల ల లా....ఆ... సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత.. ఆ...ఆ... ల ల లా....ఆ... కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
@sambakarasala9871
Жыл бұрын
JiijokpiOoolo.poopopopOlpoli9okolooOp
@sambakarasala9871
Жыл бұрын
.poopopopOlpoli9okolooOp
@devakidhataram137
Жыл бұрын
Naku istamaina song penned by other than Vetooti
@s.venkateswarlusvr607
Жыл бұрын
మీ అభిరుచి బావుంది....
@vijayaprasadsv6264
Жыл бұрын
Oh marvelous feelings memorable days in my life
@ramananaik8406
4 жыл бұрын
ఇలాంటి మంచి పాటలను మాకు అందించిన గాయక, రచయిత, దర్శక బృందానికి మా శిరఃనమస్సులు
@vijayalakshminelapatla5595
2 жыл бұрын
🙏🙏🙏🙏
@poornak59
2 жыл бұрын
Correct sir
@vijayalakshminelapatla5595
2 жыл бұрын
@@poornak59 👍
@poornak59
2 жыл бұрын
@@vijayalakshminelapatla5595 thankyou Vijay Laxmi garu
@vijayalakshminelapatla5595
2 жыл бұрын
@@poornak59 🙏🙏🙏🙏
@Cherryberry169
4 жыл бұрын
Telugu aentha madhuram....jai Telugu...Kannada lo kuda chaala bagundi....Kannada kasturi
@gnbhatair
3 жыл бұрын
THIS IS LANDMARK in both Kannada & Telugu cinema Rajan Nagendra duo magic ruled the era . Help yourself to find the reality
@kirubanaginir7506
2 жыл бұрын
This is in tamil too
@gnbhatair
2 жыл бұрын
@@kirubanaginir7506 oh! Please provide url 😊
@lingarajutalagana3027
3 жыл бұрын
చాలా బాగుంది. సంగీతం ఒక ఔషధం దాన్ని రంగరించి ,రంగనాధ్ వారి జంట మనకు అందించి మనసు ని ఆహ్లాద పరిచారు ,ధన్య వాదములుస్s.p ki vaari brhundaaniki
@swagatikasarangi8582
4 жыл бұрын
I am not telugu and i cant understand but whenever i listen this song my soul is touch the heaven.
@jitenderkundavaram1568
Жыл бұрын
This song basically tells us how our body and heart reacts romantically when we listen to music. This is one of my favorites…. Credit to everyone who worked on this song specially Balu ….
@ragikirankumar8251
Жыл бұрын
Inkoti nenu kachitanga hero avutanu ee pata malli record cheyinchukoni male version nade untundi nenu natistanu aadevunni nenu gattiga prRdhistunnaanu.
@sailakshmic2458
Жыл бұрын
This song is really good in both Telugu as well as Kannada great lyrics in both languages in Kannada actor is Vishnu varadan and arthi I know both languages
@Babu-um7qe
11 ай бұрын
❤
@ramadasugvs2546
2 жыл бұрын
ఇంత మంచి మనిషి జీవితం చివరికి చాలా విషాదం గా ముగిసింది. ఏ జాతకుడు నీకు సరిగా జాతకం చెప్పలేకపోయారు. చాలా విషాదం.
@thallapallysuresh3853
5 жыл бұрын
ఏంత తీయనైన పాట ఎంత అందమైన జంట వాహు మేఘాలలో తేలియాడు
@satyamaakula6745
7 жыл бұрын
సినీరంగంలో చిరంజీవి గారితో సమానమైన పాత్రలు చేసిన గోప్పనటుడు మన రంగనాథ్ గారు.. ఖైదీ లో ఇద్దరు పోటీపడి నటించి మనల్ని మెప్పించిన హీరోలు..
@VKTVCHANNEL
7 жыл бұрын
రంగనాథ్ కూడా హీరోగా పేరుపొందిన వ్యక్తే! పల్లెసీమ సినిమా అతను హీరోగా పెద్ద హిట్. ఇంటింటిరామాయణం, అమెరికా అమ్మాయి.. ఇలా ఎన్నో ఉన్నాయి రంగనాథ్ హిట్స్! కానీ టాలెంట్ ఉన్నా ఫీల్డ్ లో సపోర్ట్ ఉండాలో ఏమో.. రాను రాను కిందికి వెళ్లిపోవాల్సి వచ్చింది. లవ్ ఇన్ సింగపూర్ లో కూడా చిరంజీవి, రంగనాథ్ హీరోలు. ఇద్దరూ అన్నదమ్ములుగా చేశారు. అయితే తరవాత ఆలయశిఖరం నాటికి వచ్చేసరికి చిరు హీరో అయిపోయాడు. రంగనాథ్ నెగిటివ్ పాత్ర చేశాడు. ఖైదీలో రంగనాథ్‌కి ఎంతో పేరొచ్చింది. అయితే తరవాత రంగనాథ్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలే లేవు. అడవిదొంగ నాటికి మరో మలుపు తిరిగి ... ముగ్గురు మొనగాళ్లు నాటికి చివరికి తండ్రిపాత్రలు ఇచ్చారు.
@prathyushavadlamannati5042
6 жыл бұрын
kishor vivian in
@rajiniratna3570
6 жыл бұрын
Kiran
@chandrasekhargupta9743
6 жыл бұрын
yes
@RavinderRajGuru
4 жыл бұрын
RANGANATH IS MAIN REASON BEHIND KHAIDI HIT
@cenema.angleraju8263
3 жыл бұрын
మనసు పారిజాతమై ఈ పాటను విన్న ఈ వేళ మరచి పోలేని ముచ్చట మనసు చెలరేగితే కదా ఎంత విన్నా తనివి తీరని ఈ పాట
@mohanrao1144
4 жыл бұрын
ఒక అద్భుతం
@kalidassai5608
19 күн бұрын
మోహన రాగాన్ని అచ్చు రాజేశ్వరరావు & ఘంటసాల కలిసి compose చేసినట్టు చేసాడు ఇళయరాజా, కారణ జన్ముడు 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@nandamuriramesh
3 жыл бұрын
With due respect. To Ilayaraja sir, Rajan Nagendra's melodies are unmatched 👍👍👍👍👍
@Srinivas-gm6rx
4 жыл бұрын
I am going to list 10 ever best and evergreen songs of Rajan Nagendra, SPB and S.Janaki in kannada. I bet the Telugu music lovers will be stunned by the melody of these songs. 1. ಮಾಮರವೆಲ್ಲೋ ಕೋಗಿಲೆಯೆಲ್ಲೋ 2. ಈ ಭಾವಗೀತೆ ನಿನಗಾಗಿ ಹಾಡಿದೆ 3. ನಗಿಸಲು ನೀನು ನಗುವೆನು ನಾನು 4. ಕಂಗಳು ವಂದನೆ ಹೇಳಿದೆ 5. ಕೇಳು ಮಗುವೆ ಕಥೆಯ ಆಸೆ ತಂದ ವ್ಯಥೆಯ 6. ಗೋಪಿಲೋಲ ಹೇ ಗೋಪಾಲ( ಪಿ.ಸುಶೀಲ) 7. ಬಿಸಿಲಾದರೇನು ಮಳೆಯಾದರೇನು 8. ಹೊಸ ಬಾಳಿಗೆ ನೀ ಜೊತೆಯಾದೆ 9. ಪವಡಿಸೋ ಪರಮಾತ್ಮ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ 10. ಕನಸಲೂ ನೀನೇ ಮನಸಲೂ ನೀನೇ ನನ್ನಾಣೆ You can watch and enjoy the memorable songs at the KZitem.
@nareshbabu4760
5 жыл бұрын
సినీ పరిశ్రమలో కొంత మంది దురదృష్టమంతులు తొక్కి వేయబడ్డారు అందులో మీరు ఒకరిని నా అభిప్రాయం.
@anchulayohoshuva7497
5 жыл бұрын
ఏది ఏమైనప్పటికీ రంగనాథ్ గారి స్టయిలే వేరు ఆ ఒడ్డూ ఆ ఒడుపే వేరు ధట్ ఈస్ Ranganath great actor
@kumudinidevigopireddy6533
5 жыл бұрын
వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా? వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా? తనువు తహ తహలాడాల.... చెలరేగాల.. చెలి ఊగాల వుయ్యాలలీవేళలో ! వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా? ఊపిరి తగిలిన వేళ .... నే వంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే ...పలికే రాగమాల! ఆ ఆ ఆ ఆ ....లలలా ఆ ఆ చూపులు రగిలిన వేళ ....ఆ చుక్కలు వెలిగిన వేళ.... నా తనువున అణువణువునా జరిగే రాసలీల! వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా? ఎదలో అందం ఎదుట.... ఎదుటే వలచిన వనితా.... నీ రాకతో నా తోటలో వెలిసే వన దేవత ! ఆ ఆ ఆ ఆ .... లలలా ఆ ఆ కదిలే అందం కవిత .... అది కౌగిలికొస్తే యువత..... నా పాటలో నీ పల్లవే ....నవతా నవ్య మమతా! వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ.... తీగరాగమైన మధురిమ కన్నావా? తనువు తహ తహలాడాలా....చెలరేగాల.. చెలి ఊగాల వుయ్యాలలీవేళలో ! వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా? Beautiful song with wonderful rendition... Golden song forever 🌹🌹
@how.sujathahi3623
5 жыл бұрын
kumudini devi Gopireddy hai
@hemanth7119
5 жыл бұрын
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను ఆరాధిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను మీరు ఇలాంటి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని గీతాలను వీక్షకులకు మరిన్ని అందించాలని సవినయంగా మనవి చేసుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@kumudinidevigopireddy6533
5 жыл бұрын
@@hemanth7119 మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సోదరా!
@shaliviran9071
2 жыл бұрын
Great. ... always..
@kumudinidevigopireddy6533
2 жыл бұрын
@@shaliviran9071 🙏
@sreejasakepuram8101
5 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్, రంగనాధ్ గారి పాటలలో అందమైన ఆణిముత్యం ఈ పాట, so sweet, bye.🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂.
@myvoiceforjagan4710
5 жыл бұрын
Yasmeen Kuwait hello sir!super song.
@hemanth7119
5 жыл бұрын
యాస్మీన్ కువైట్ గారు ఎదలో అందం ఎదుటా... ఎదుటే వలచిన వనితా నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా ఆ...ఆ...లాలలా... ఆ..కదిలే అందం కవితా.. అది కౌగిలికోస్తే యువతా నా పాటలో నీ పల్లవై నవతా మమతా అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామమూర్తి గారి గీతానికి రాజన్ - నాగేంద్ర గారు అద్బుతమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురంగా ఆలపించి మరచిపోలేని మధురానుభూతిని కలిపించారు నా అభిమాన నటుడు రంగనాథ్ గారి నా అభిమాన నటి ప్రభ గారి అభినయం అమోఘం అద్బుతం ఆణిముత్యంలాంటి గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@kanumurivenkatapathiraju4211
5 жыл бұрын
@@myvoiceforjagan4710 no
@zackraiahbabu8183
5 жыл бұрын
You are my sweetActor
@srinivasulunerella7745
4 жыл бұрын
ituvanti songs vinnapudu Happy GA vuntundi.
@umamaheshwar5956
3 жыл бұрын
ఒకప్పుడు రేడియోలో ఈ పాటలు వస్తుంటే మైమరచి వినేది ఇలాంటి పాటలు ఇకరావు
@aravavissu
2 жыл бұрын
హీరోయిజం అంటే రంగనాథ్ గారిదే హూందాగానటన వుండేది ఆయన పాటలన్నీ నరాల్లో సంగీతస్వరాలే !
@jaganmohanreddyg6432
7 жыл бұрын
రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి! Ranganath garu we miss u sir
@swatikamble3129
6 жыл бұрын
Jagan Mohan Reddy G .
@hanumanaaradhya3447
6 жыл бұрын
Correct we miss a legend hero
@paidaiahk3604
6 жыл бұрын
Kpaidaiah@gmail.com
@narasimhamdvl
6 жыл бұрын
Jagan Mohan Reddy G Sir why y r feeling loneliness sir world is very big y r.........?
@mekambaram858
6 жыл бұрын
Jagan Mohan Reddy G on tonight or in the next week and will be able to do it and it will be a part of the day of my name of the year of passing the exam in sex videos download the ringtone to your site is extremely low as possible so that you are doing well with the following document document resume for your help and support you in a reply from you are interested in the next wefiplok
@srilatha3022
2 жыл бұрын
All times my favourite song.. ఎంత మధురం గా ఆ సాహిత్యం వింటా ఉంటే ఇంకా వినాలి అని అనిపించేలాగా ఉంటుంది ఈ song
@kadirisudarshanreddy4121
3 жыл бұрын
This song gives me oxygen to live another 5 minutes everytime I listen. I sing this song everyday. You too do this to live long .I guarantee.
@prabhakarjanakiraman9548
2 жыл бұрын
So true....
@shanthanram5597
2 жыл бұрын
Super good idea
@jaisona1593
3 ай бұрын
அற்புதமான பாடல் மொழிகளை கடந்து மனதை மயக்கும் இசை ராகங்கள்
@appallavssatyanarayana1730
11 жыл бұрын
Myself along with my family members saw this picture on 29-6-79,,the day on which I have joined in Govt. job and we all enjoyed this beautiful family entertainer. I would again like to see such a nice movie on my retirement day i.e., 31-5-15.
@madhumandli
2 жыл бұрын
Meru great sir remember date also
@yeleswarapupraveena1027
7 жыл бұрын
His house is near mine,he used to feel so lonely after his wife's death,A dedicated husband, great man
@nandamuriramesh
3 жыл бұрын
Good human being...
@user-yy8kj6zr9y
3 жыл бұрын
Nuvvu lucky bhayya ayanni chusav
@bhargajavarao8614
3 жыл бұрын
Spbji garu e paatu kannada le choodandi jeevan veena hombisulu natasaravabhouma voice spbji
@vssrajukakarlapudi2637
2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్లి మళ్లి వినాలని పించె పాఠ ఇది
@nallalasampathkumar1867
2 жыл бұрын
కోన్ని పాటలు వినాలంటే పేటీ పుట్టాలి. బాలు, జానకి, రాజన్ నాగేంద్ర గారు మా తెలుగు శ్రోతల కోసమే పుట్టారు. దేవునికి ధన్యవాదాలు.
@maheshchowdary3851
2 жыл бұрын
మంచి వినసొంపుగా మరియు వీనుల విందుగా ఉంది గీతం. అర్థవంతమైన సాహిత్యం మరియు నాయిక , నాయకల అభినయం.
@radhakrishnasuryadevara2354
6 жыл бұрын
మనసు పరవళ్ళు తొక్కుతుంది ఈపాట వింటుంటే
@pandupeddagolla2225
5 жыл бұрын
PanduPeddagolla
@nagaramadevilanka9531
5 жыл бұрын
The no
@anuradhadevarakonda6070
3 жыл бұрын
This is soooooo supbbbb i like so muchhhhhh
@2ndsachivalayam3rdand4thwa8
2 жыл бұрын
@@anuradhadevarakonda6070 great
@shankarvedanth1451
2 жыл бұрын
ఎనీ టైమ్ ఎవర్గ్రీన్ సాంగ్ నాకు మనసు బాగోలేనపుడు ఈ పాట చాలా ప్రశాంతంగా ఉంటుంది
@balamohinibala5653
Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@saiganeshpuvvula6671
7 жыл бұрын
ఎందుకొ ఈ పాటలు చూస్తే గుండె లో భాథ వస్తుంది.
@tirupathireddy3675
6 жыл бұрын
Melody telugu video sons
@komaragirisumansarma6522
5 жыл бұрын
రంగనాథ్ గారు గుర్తుకు వచ్చి కాబోలు
@anuchowdary8854
5 жыл бұрын
Gadichipoyina rojulu gurthu vachhi....vaati madurima thirigiradu ani telisi pade badha....
@satyaprasadmadanambedu8529
5 жыл бұрын
Compared to enjoying the song we are feeling sad because Ranganath is no more. We love him very much. Really a Grate man in life and as an artist.
@kuwaitq7842
5 жыл бұрын
అవును
@kattasanjaygupta3463
5 жыл бұрын
Hats off Rajan,Nagendra,balu and janakamma.
@vidyasagar1363
3 жыл бұрын
Correct ga chepparu same here
@reddammasrinivasagowda1862
2 жыл бұрын
Sir miru brathiki undalsindhi e pata vintunte bhaga anipistundhi sir
@vedhkrishna5170
2 жыл бұрын
What a melody by Rajan !NagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendra
@mamathareddy529
4 ай бұрын
నా అభిమాన హీరో రంగనాథగారు ఇప్పుడు అతను లేరు అనుకుంటే మనసంతా విచిత్రమైనా బాధ కలుగుతుంది ఎందుకో దేవుడికి మంచివాళ్ళంటే పగ కన్నీళ్లు వస్తున్నాయి 😭😭😭y😭😭😭😭😭😭😭😭😭
@prabhakararaju1072
8 жыл бұрын
Sir, the news that you are no more left me very disturbed. My heartfelt condolences to the family of Ranganaath gaaru.
@dharamrajnzb5689
6 жыл бұрын
ఎప్పటికి మర్చిపోలేని మధురమైన పాట...
@polapavankumar6709
Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలి అనిపిస్తుంది..👌👌👌👌👌👌👌
@geethadamerla9843
Жыл бұрын
Manchi sahityam....manchi sangeetham....manchi natula adbutha kalayika ee pata...
@ashokcgl
2 жыл бұрын
Janakamma……Incarnation of goddess Saraswathi in human form. What a voice!!!!
@neelashivkumar3872
2 жыл бұрын
Ohh, What lovely melodious song. None other than SPB and S.Janaki can sing so beautifully. 👌👌
@sravankumar3502
2 жыл бұрын
Super sweet song... ఎక్కువగా వింటే తియ్యగా ఐపోతారు.. జాగ్రత్త
@madhuVlogsRecipes
3 жыл бұрын
Ranganath sir me songs vintunte manasu ku chala prasaanthamgaa haayigaa untundi . We miss you sir 😭😭
@shvvinnidasari3574
6 жыл бұрын
Thanks to music director, lyric writer and singers for giving this beautiful melody song
@sreenivasuluk9690
6 жыл бұрын
What a song and lyrics. Special mention about legendary singer Janaki Amma for the beautiful voice
@prasadkat8463
2 жыл бұрын
చక్కని పదాల పొందిక.మధుర సంగీతం.భాషా శైలి
@RajucreativesThelife
3 жыл бұрын
నా బాల్యం గుర్తుకు వస్తుంది ... రేడియో లో విన్న ఆరోజులు
@rajavishnuvardhana6830
4 жыл бұрын
Kannada remake.. original is bestest 💞💞💞
@Rammohan_Kasturi
6 жыл бұрын
రంగనాథ్ ఓమంచి ఆర్టిస్ట్.. పాజిటివ్ ఐనా నెగటివ్ ఐనా ఏపాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే మంచి నటుడు.. కంసునిగా చేసినా కార్తవీర్యార్జునునిగా చేసినా ఏపాత్ర చేసినా తనకే ప్రత్యేమైన Style and manarism తో ఆకట్టుకునే మంచి నటుడు.. ఇతనికి ఉన్న గంభీరమైన గొంతుతో ఎన్నో పాత్రలను రక్తి కట్టించారు.. ఒకప్పుడు ఆడాళ్ల కలల రాకుమారుడు.. నాకు తెలిసీ రంగనాథ్ మంచికవి కూడా.. అన్నీ ఉండీ ఎందుకయ్యా తొందరపడి మమ్మల్నిలా ఒదిలేసి పోయావు.. నీకిది భావ్యం కాదయ్యా.. ఓరంగనాథయ్యా.. *_-Ramon_* 💏
@hemanth7119
6 жыл бұрын
Raammohann K Kasturi Garu Meeru Hero Ranganath Gaari Gurinch Chaaala Chakkaga Vishlechinchi Cheppaaru. Meeku Na Shathakoti Vandhanamulu.
@lakshmidevipuvvadi5938
6 жыл бұрын
Raammohann K Kasturi annagaru mi comment super
@Rammohan_Kasturi
6 жыл бұрын
Hemanth ధన్యవాదాలు అన్నయ్యా..🙏
@Rammohan_Kasturi
6 жыл бұрын
Lakshmi Devi Puvvadi ధన్యవాదాలండీ..🙏
@lakshmidevipuvvadi5938
6 жыл бұрын
రాంమోహన్ కస్తూరి thanks bro
@vidhyasagarreddy2672
Жыл бұрын
తనువు తహతహలాడాల పాడుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది చెప్పలేం చెప్పలేనిది హాయ్👌🏻 సూపర్ సాంగ్
@saimuralikrishna946
4 жыл бұрын
What a beautiful song....... Simply superb first time I listen👂🎧 in FM...... Super
@krishSundar
6 жыл бұрын
The music is going on and on, on a parallel rails pattern.. couldn't express my feeling on the composition with a beautiful instrument which is not definetly on a pad... something in the archestra ..just bringing a joy along the song. Simply super composition music, superb lyric, singing. And with all the beautiful picturization and acting. Hats off.
@gmrmanjunadha5898
4 жыл бұрын
వంటరితనమే ఒక పెద్ద శిక్ష , జీవిత సత్యం తెలుసోకుండానే వెళ్ళిపోయింది ఒక జీవాత్మ
@dheerusharika141
2 жыл бұрын
Romantic song Ni enta beautiful ga tisaru. Omg 😱 elanti manchi songs kuda unnaya. I m shocked
@WORLD_OF_TIRUMALA_PAGADALA
5 жыл бұрын
Heart touching song Thank U Rajan Nagendra and Balu garu, Janakamma garu.
@merabharatmahaan1322
8 жыл бұрын
even songs of bahubali are limited to few weeks, but see this song, for ever.
@prakashreddytoom3807
3 жыл бұрын
ఇంటింటి రామాయణం.రామకృష్ణ మరియు ప్రభ.నటించిన.చిత్రం.
@maarundathi3501
8 ай бұрын
Jeeva veene nodu miditada sangeeta ,EDI Kannada patu. Super song ❤
@sateeshkumar4081
4 жыл бұрын
Evergreen song. Love it with heart.
@sateeshkumar4081
2 жыл бұрын
Lovely song.
@dineshrao9857
4 жыл бұрын
The original tune "Jeeva veene"is from Kannada movie "Hombisilu" (1978). Same music director combination of Rajan~Nagendra used the tune in 1979 for telugu movie "Intinti Ramayanam"!!
@vijayakrishnamoorthy8509
2 жыл бұрын
Hombisilu kannada movie
@vijayakrishnamoorthy8509
2 жыл бұрын
Sounds play
@satishkamala6836
2 жыл бұрын
Kyaa Huva Hai Aaj ..... Penned by S. Janakiji Is the hindi version
@simhadrivelpuri9050
2 жыл бұрын
So what...music has no boundaries
@satishkamala6836
2 жыл бұрын
@@simhadrivelpuri9050 I know. It was just for info sake. My mother tongue is Tulu. But being a non keralite and not knowing a sing Malayaalam word I listen to songs of S. Janakiji starting from 1957 Irul moodoogayo from Minnunnadellam ponnalla Naravara o kuruvara from Narthanashala not knowing Telugu Nee Aasha Adiyaasha..... Even Tamil, Tulu, songs of S. Janakiji
@jspmanikanta3245
2 жыл бұрын
Ee song vitunte çhala happy ga feel avutaamu
@nazeerch3223
5 жыл бұрын
ఈ తరానికి మానసిక వ్యాధుల్ని తగ్గించే మందు ఆ తరం సాహిత్యం సంగీతం మాత్రమే
@bojjammacheruku6984
3 жыл бұрын
Nice n super.. Song never before ever after.
@sujatharayal6008
5 жыл бұрын
Rajan Nagendra music excellent song forever from my childhood
@satyanandam3444
5 жыл бұрын
Melody songs does every music directors,but Sri.Kv. Mahadevan, Rajan Nagendra,Satyam, and SA Raj Kumar are specialists in melody. Rajan Nagendra Garu heats of above song... satyanandam
@mannemsarada5744
3 жыл бұрын
ఆ ఫీల్డ్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో ఎవరిని క్రిందకి తోస్తుందో తెలియదు .రంగనాధ్ గారు మంచి నటులు .అన్నిటికన్నా నైతిక విలువలున్న మంచి మనిషి .
@chittithalliarts2042
6 жыл бұрын
Cinema industry varini manamu mana kutumbha sabhyula lagane aradhistam, premistaam, abhimanistam, okkasaari abhimanula gurinchi alochinchandi .we miss you Ranganath garu 😢
@leelalakshminarayana3830
4 жыл бұрын
ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶 EVER AND EVER... 😁
Пікірлер: 2,1 М.