వెల్లంటి గ్రామంలో శ్రీ పాండు రంగని పండరి భజన మరియు అగ్ని గుండం మార్చ్ 24,2024
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , నెల్లూరు నగరంలో వెలసిన రంగనాయకుల పేట శ్రీ పాండు రంగస్వామి బ్రహ్మోత్సవాలు జరుగు సమయంలోనే నెల్లూరుకు పడమర వైపున 20 కి. మీ దూరంలో పాత వెల్లంటి గ్రామంలో శ్రీ పాండు రంగని తిరున్నాళ్ళు జరుగుతాయి...ఆ సందర్భంగానే రాత్రికి పండరి భజన, కీర్తనలు, కోలాటాలు ఆడుతూ వేకువ జామున నిప్పుల గుండం లో నడుస్తూ వెళ్లి రంగనాధ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
Негізгі бет Vellanti Pandari bajana 2024
Пікірлер