Savitramma kosame e song chusanu..... Naku MAHANATI Ante maa Amma gari chala estam...... Varasatwam ga maa sisters ki chala chala estam.....
@marellasambasivarao5920
5 жыл бұрын
కన్నులుండి చూడలేరు కొంత మంది జనం! దారితప్పి తిరగటమే తెలివిలేని తనం! మెదడు పదును పెట్టాలి! గాన కోకిల సుశీలగారి సుమధుర బృంద గానంలో అద్భుత సందేశం!
@ASANTHU402
4 жыл бұрын
Tune is exlent....medadu padunu pattali asalu donganu pattali
@shailajanayak2091
5 жыл бұрын
Nice n beautiful songs beautiful young savitri nice picturisation.
@rajagopalsingh86
5 жыл бұрын
Nice song.
@leelalakshminarayana3830
4 жыл бұрын
FANTASTIC SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵... AWESOME REAL ACTION BY ALL CHARACTERS... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶... EVER AND EVER... 😁
@kavithadasarikavitha702
9 жыл бұрын
I like chitti potti chinnari song from velugu needalu
@durgareddy4574
Жыл бұрын
Excellent song.
@surekha2401
5 ай бұрын
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 🎤🎤🎶🎶👍👍🎧🎧💐💐 చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు చిత్రం : వెలుగు నీడలు (1961) సంగీతం : పెండ్యాల గీతరచయిత : శ్రీశ్రీ నేపథ్య గానం : సుశీల, జమునారాణి పల్లవి : చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు... చేరి మనం ఆడేపాడే పండుగరోజు... చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు... చేరి మనం ఆడేపాడే పండుగరోజు... వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట... చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు... చేరి మనం ఆడేపాడే పండుగరోజు... చరణం 1 : కళ్ళకి పట్టీ చల్లగా కట్టి వీపుతట్టి పోతాం... తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూద్దాం... చురుకుతనం బుద్దిబలం ఉంటేనే చాలు... చూడకనే తెలియు కదా నిజానిజాలు.. చూడకనే తెలియు కదా నిజానిజాలు... వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట చరణం 2 : కన్నులుండి చూడలేరు కొంతమంది జనం... దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం... కన్నులుండి చూడలేరు కొంతమంది జనం... దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట చరణం 3 : అంబా అనే అరుపు విని తల్లిని చేరు లేగ నేల మీద పిట్టను పోల్చు నింగినెగురు డేగ చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి... వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట... చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు... చేరి మనం ఆడేపాడే పండుగరోజు...
@asathyanarayanaasathya2549
3 жыл бұрын
Wow
@pillibrahmarao9953
Жыл бұрын
Super
@MelodyqueenMeenakshi
12 жыл бұрын
P.Susheela and Swarnalatha
@cpmurthy736
3 жыл бұрын
Playback singing ante Eee patenemo
@rathnakumar5725
5 жыл бұрын
Akkineni Nagarjuna as Child artist in this song
@muralikrishnarajupusapati194
Жыл бұрын
Not this child is Nagarjuna.In another song(bathing the months old baby is Nagarjuna)Challani vennella navvulu ma papayi bosi navvulu song.This movie was released in 1961.
Пікірлер: 18