🥲🙏మన ఆంధ్రలో జాలిలేని కసాయి మనుషులు,కృతజ్ఞత లేని మానవ మృగాలు,మనం ఎంత మంచి చేస్తే అంత మన మీద విషం చిమ్ముతారు.ఇన్ని రోజులు ప్రతి పక్షంలో ఉన్న వాళ్ళే మృగాలు అనుకున్న కానీ ఆంధ్ర ప్రజలు మొత్తం మృగాలు అని తెలుసుకునే సరికి అసలు ఈ మనుషుల మధ్య ఉండాలా వద్ద అని భయమేస్తుంది.చిన్న చిన్న ఆడపిల్లల అత్యాచారాలు జరిగిన ,నడిరోడ్డుపై మనుషులను నరికిన,ఎంతో మంది ప్రజల మీద దాడి చేసిన మన వాళ్లు మిమ్మల్నే నిందించి మీపైనే విషం చిమ్ముతూ ఉన్నారు.అయినా కూడా మీరు వీళ్ళ కోసం సపోర్ట్ నిలుస్తుంటే నాకే జాలి వేస్తుంది🥲😔😭
Пікірлер: 1