Praise the lord to every one .......
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య // ప్రేమ//
1.(పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము) //2//
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
కోరస్
(నా తోడు నీవుంటే అంతే చాలయ్య….
నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ//
2.(భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి) //2//
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
కోరస్
(నా తోడు నీవుంటే అంతే చాలయ్య….
నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ//
3. (నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే) //2//
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
కోరస్
(నా తోడు నీవుంటే అంతే చాలయ్య….
నాముందు నీవుంటే భయమే లేదయ్యా…) //2// ప్రేమ//
an instrumental track ..Pas .sekharhosanna, and we hope you’ll enjoy listening to it!
If you like our music content, then we recommend subscribing to our channel and checking out more of our content. We have a lot of amazing instrumental tracks waiting for you, so be sure to subscribe now! Thanks for watching!
Негізгі бет #విశ్వనాధుడాinstrumental
Пікірлер: 59