Grand Success of Saindhav Celebrations at Sandhya Theatre Hyderabad
ఈరోజు మా అభిమాన నటులు విక్టరి వెంకటేష్ బాబు గారు నటించిన 75 చిత్రం పాన్ ఇండియా మూవీ సైంధవ్ సంక్రాంతి రేసులో విజయవంతంగా నిలబడిన సంధర్బంగా అభిమానులంతా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అధ్యక్షులు పూర్ణ చందర్ రావు అన్న గారు మరియు ఆల్ ఇండియా ముఖ్య సలహాదారులు రామకృష్ణ అన్న గారు మరియు తెలంగాణ దగ్గుబాటి యువత రాష్ట్ర అధ్యక్షులు సోమ సుందర్ అన్న గారు సునిల్ అన్న గారు కోరుకొండ శ్రీనివాస్ అన్న గారు ప్రసాద్ అన్న గారు యోగి అన్న గారు రాజు అన్న గారు బాలకోటి అన్న గారు వేణు మాధవ్ అన్న గారు RS వర్మ అన్న గారు లోకేష్ అన్న గారు వినోద్ అన్న గారు వెంకటేష్ అన్న గారు శ్రీను అన్న గారు తదితరులు పాల్గొన్నారు.
@anjivenkyavcreations1872 #saindhav #saindhavmovie
Негізгі бет Victory Venkatesh Saindhav movie Release Day Fans Hungama At RTC X Road Sandhya 75MM Theatre Hyd
No video
Пікірлер: 10