మీ బోధకు ఒక 🙏 మీరు చెప్పే ప్రతి రిఫరెన్స్ రెండు వైపులా అనగా ఒక పక్క దేవుణ్ణి మరోపక్క విగ్రహారాధన చేసే వారిని గూర్చి చెప్పబడిందండి పాస్టర్ గారు ఆలా చదవండి అర్ధం అవుతుంది మీ వివరణ జోక్ ల వుంది క్షమించండి.
@gabrielchirala-1
8 күн бұрын
@@Yesukrupa83 నేను వీపీరెడ్డిని కాదు కదా నీకు నచ్చలే
@Yesukrupa83
8 күн бұрын
@@gabrielchirala-1 మధ్యలో vp reddy ఎందుకు వస్తున్నారు మీరు vp గారిని దృష్టిలో పెట్టుకొని చెప్పారా వాక్యము ఆ ఫీలింగ్ తీసేసి చదవండి బైబిల్ నేను అలాగే చదివాను అందుకే నాకు అర్ధం అయింది 🙏
@AppuS-n9b
9 күн бұрын
Super super❤❤❤❤❤❤❤
@nagalavenkatalakshmi6287
9 күн бұрын
బ్రదర్ క్రొత్త నిబంధన లో తినకూడదు అని ఆజ్ఞ వుందా?????
@gabrielchirala-1
9 күн бұрын
@@nagalavenkatalakshmi6287 వీడియో మొత్తం వినండి అందులో కొత్త నిబంధనలో తినకూడదని రిఫరెన్స్ నేను చూపించాను థాంక్యూ
Пікірлер: 18