నాకొక సందేహము అమ్మ....నాకు డేట్ వచ్చింది సెప్టెంబర్ 1 ని, నేను గణపతి పూజ చేసుకోవచ్చా ఆ రోజుకి 7 days అవుతాయి.మైలు అవతుంటే చేసుకోవచ్చా అమ్మ చవితి పూజ...plzz చెప్పండి.ఎవరిని అడిగినా చెప్పడం లేదు మా...నా సందేహం కి బదులు ఇస్తారు అని వేచి చూస్తున్నా....
@akondiharipriyadevotional
13 күн бұрын
September 7th న వినాయక చవితి కదా అండి ఆ రోజే చేసుకోవాలి..మీ ఇంటి పేరు బాగా దగ్గర వాళ్ళు ఐతే చేసుకోకూడదు..లేదు అంటే చేసుకోవచ్చు
@madhupriyak2036
13 күн бұрын
@@akondiharipriyadevotional miku అర్ధంకాలేదు నేను చెప్పింది...డేట్ నాకే వచ్చింది అండి నిన్న.నేను చేసుకోవచ్చా చవితి పూజ.డేట్ అంటే ఋతుస్రావం అండి...మీరేం అనుకున్నారో మైలు అంటే..
Пікірлер: 5