Wow nice super episode super seeds Eyandi.mam please 🙏 mam 🙏 please 🙏
@ritasingh141
2 ай бұрын
Beautiful garden sister..nice harvest
@ashusrivlogs9766
2 ай бұрын
Mi garden chala baguntadi nice
@ankithanvith6419
2 ай бұрын
Super harvest andi
@vakuladevi6987
2 ай бұрын
Super harvest andi Aruna garu ❤
@akshitha4408
2 ай бұрын
Super harvest andi aruna garu
@saduswaroopa440
2 ай бұрын
Nice harvest aruna garu
@anniegrace4743
2 ай бұрын
Very good harvest mam
@anusuyaravoori317
2 ай бұрын
Nice harvest Aruna garu 👌
@sreedevigaddam2318
2 ай бұрын
Your harvest is always a delight to watch
@sowjanyaadvocate396
2 ай бұрын
Super harvest
@kunchesuryakalavizag5639
2 ай бұрын
Super sister 👌👌👌👍
@pushpalatharokkam2902
2 ай бұрын
Nice harvest aruna garu 😊
@routhuravi2335
2 ай бұрын
Super Madam 👌
@nagababukallakuri315
2 ай бұрын
Super
@anu-111
2 ай бұрын
చాలా బాగుంది అక్క హాలు వేస్టు వంకాయ చాలా నచ్చింది పాలకూర కూడా
@vasanthalakshmi1612
2 ай бұрын
super super
@suneetha9164
2 ай бұрын
Hi Aruna garu varshakalam vachinatlu unde me garden andi❤❤
@NagaLakshmi-gl8jx
2 ай бұрын
Nice & informative video Aruna garu 👌👍
@arunaboddepalli
2 ай бұрын
Thank you so much 🙂
@saikalyan2927
2 ай бұрын
We missed your garden updates aruna garu.
@padmavathigardeningandcooking
2 ай бұрын
Beera seeds evvandi arunagaru super harvest ❤🎉❤
@arunakakarlapudi1761
2 ай бұрын
❤❤
@Plantsworld9953
2 ай бұрын
Maaku appeleber same mee mokkalaane vachhindi madam
@udayalaxmi6629
2 ай бұрын
Bumper harvest
@ashusrivlogs9766
2 ай бұрын
Hi aruna garu..naku roof garden chala intrest ..but last two times kuda vesaa but fail ayyaa..enduku ala avuthundo ardam kavatle..😌😌
@mahaboobsubani1570
2 ай бұрын
Seeds mam
@anniegrace4743
2 ай бұрын
Mam nalla vankayalu seeds unte isthara
@anushatummala5578
2 ай бұрын
I like ur harvest 😊mam
@arunaboddepalli
2 ай бұрын
So nice of you
@anushatummala5578
2 ай бұрын
Thank you for your reply mam
@chirravurivani9276
2 ай бұрын
Hi,Aruna garu seeds kavalandi
@gaddammurali9945
2 ай бұрын
Hi mam maku seeds pampagalara
@gangikuntasuguna1035
2 ай бұрын
Madam seeds give away kosam wait
@sanandareddy4496
2 ай бұрын
Hi Aruna, in Bangalore wich area are you staying? I recently started terrace gardening I want some seeds and information can you help me I am also living in Bangalore.
@nagababukallakuri315
2 ай бұрын
Seeds plz mam
@gangikuntasuguna1035
2 ай бұрын
Madam last year laga seeds give away cheyandi
@dappalampatiramanamma1344
2 ай бұрын
Hi mdm seeds evvandi mdm
@suneetharamani4924
2 ай бұрын
Birapindelu pandipothunayi emcheyali
@vijayayeluri5915
2 ай бұрын
మా పెరటి లో దొండ తీగ ఆకులు పెళుసుగా ముడతలు పడి వుంది నివారణ సూచనలు చెప్పండి
@prasadchowdary1950
2 ай бұрын
Beera seeds kavali
@user-vp9cu7yb3y
Ай бұрын
Terrace garden andaru chupistunnaru.. but a season a monthlo yevi pettalo telidu. Ippudu em pettali june lo video cheyandi leda cheppandi
మేడం మీ గార్డెన్ చాలా బాగుంటది అది వీడియో చూస్తాను చిక్కుళ్ళు ఇప్పుడు కూడా వస్తాయా మాది గుంటూరు సైడ్ అండి అటు చిక్కుడు పెట్టాను ఉగాదికి ఉండకూడదు అన్నారు ఇప్పుడు మళ్లీ పెట్టుకోవచ్చా అండి
@arunaboddepalli
2 ай бұрын
పెట్టొచ్చు అండి
@nalinivasu6944
2 ай бұрын
@@arunaboddepalli థాంక్యూ అండి నా మెసేజ్ చూడంగానే రిప్లై ఇచ్చారు ఐ యాం హ్యాపీ 👍🤝
@laxmigurram1806
2 ай бұрын
Reply evvandi
@joydaskruthiventi8104
2 ай бұрын
Agakara bulbs ekkada dorukuthai andi
@Ammadi340
2 ай бұрын
Seeds unnay chudandi saileela store lo nenu kuda teskunna
@varalaxmibatte1886
2 ай бұрын
Madam dondaku pest ekkuva vasthunda ela control cheyali
దొండకాయలు పండినవి మట్టిలో వేసాను ,దొండ మొక్క మొలిచింది ,దొండ విత్తనంతో మొలవదు తీగ తెచ్చిపెట్టుకోవాలి అన్నారు అందరూ ,నిజమా అండి
@arunaboddepalli
2 ай бұрын
విత్తనం తో మొక్కలు వస్తాయి ఆ మొక్కను ఉంచండి
@potlurilakshmi5783
2 ай бұрын
@@arunaboddepalli ధన్యవాదాలు అండి
@Blueleaves1759
2 ай бұрын
అదే పది లొ వేసి వుంటారు అది వేరు మొక్క అయి ఉంటుంది
@jayasriramanatham937
2 ай бұрын
బీరకాయ ఎందుకో లావుకాకుండ ముదురు తున్నాయి ఎందుకని చెప్పాల్సిన ది
@arunaboddepalli
2 ай бұрын
మట్టిలో పోషకాలు లోపం ఉన్న నీళ్ళు సరిపోక పోయినా కాయ సైజ్ పెరగకుండా ముదిరిపోతాయి ఎండలు ఎక్కువ ఉన్నా వేడికి కూడా కాయలు పెరగకుండా ఆగిపోతాయి
@nalinivasu6944
2 ай бұрын
నేను బీరు బాధ పెట్టాను మేడం పూత వస్తుంది కానీ రాలిపోతుంది దానికి ఏమైనా లిక్విడ్ చెప్తారా అండి
@nalinivasu6944
2 ай бұрын
సారీ అండి నేను చదువుకోలేదు వాయిస్ మెసేజ్ లో ఏమన్నా తప్పులు వస్తే ప్లీజ్ క్షమించండి బీరపాదు అండి రెండో మెసేజ్ పెట్టాను
@arunaboddepalli
2 ай бұрын
అయ్యో పరవాలేదు అండి నాకు అర్ధం అయ్యింది... హాండ్ పోలినేషన్ చేయండి మేక ఎరువు వేయండి అరటి పళ్ళు తొక్కలు నీటిలో వేసి 24 గంటల తరువాత మొక్కలుకు ఆ నీటిని పోయండి
@nalinivasu6944
2 ай бұрын
@@arunaboddepalli tq🥰
@shashirao9792
2 ай бұрын
Aruna garu mee garden super andi.arunagaru maa thota లో emi mokkalu veshina పందికొక్కులు,mungisalu mokkalu raanivvatam leedu, naaku chalaa badaga undi emaina upaayam cheppandi pl pl andi
@mannojsharma8406
2 ай бұрын
నేను నేల మీద పెట్టిన దొండ కాయలు కాసింది దాని దుంప 100rs టబ్బులో కాయలతోకూడిన పూలు రావటం లేదు only పూలువస్తున్నాయి ఏమి చెయ్యాలి అది male చెట్టు అంటారా
@arunaboddepalli
2 ай бұрын
దొండలో male female ఉంటాయి కాకపోతే చాలా అరుదుగా మాత్రమే male వస్తాయి మీరు నాటిన మొక్క male కావచ్చు
Пікірлер: 80