అద్భుతమైన వీడియో చూపించావు తమ్ముడు. పురాతన వస్తువులు సేకరణ లో ఆ పెద్దాయన కృషి కి, వాటిని చిత్రీకరించడం కోసం నువ్వు పెట్టిన శ్రద్ద, కష్టానికి మిమ్మల్ని మనస్పూర్తిగా గా అభినందిస్తున్నాము
@GodavariMuni
Жыл бұрын
Thanks sir
@mylifestyle8482
Жыл бұрын
Adbutham tata garu meru great
@ghanumanraju3605
Жыл бұрын
మాస్టర్ గారి కలెక్షన్ అద్భుతం. సోకాల్డ్ భీమవరం వారు మాస్టర్ గారి కృషి ని అభినందించి, వారు సేకరించిన వస్తువులతో ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తే బాగంటుందని నా అభిప్రాయం.
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@tripurarisatyanarayana2170
Жыл бұрын
Baguntundhi.myujiyam.aerpatu.chetthe.
@bheemag8551
4 ай бұрын
ఆ తాత గారి కలక్షన్ సూపర్ ..!!🫡 ఈ వయసులో కూడా ఆయన అంత ఓపికగా వివరించారు..👏👏
@haimavathi3481
Жыл бұрын
మా హై స్కూల్ డ్రిల్ మాస్టర్ అప్పట్లో చాలా కోపం గా ఉండేవారు. స్టూడెంట్ అందరు ఆయన కి భ యపడేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు మీ వీడియోస్ ద్వారా సార్ ని చూసే అవకాశం వచ్చింది.... Tq సార్
@GodavariMuni
Жыл бұрын
Welcome madam
@rajboda1
Жыл бұрын
చాలా మంచి కంటెంట్ బ్రదర్ . సారు కు పాదాభివందనములు!!🙏🙏 సారు, ఒక పుస్తకం. వీలయితే, ఇంకో వీడియో కూడా చెయ్యండి బ్రదర్ , సారు చిన్నప్పటి జీవన విధానం గురించి. థాంక్ యు బ్రదర్, మంచి కంటెంట్ ను మాకు పరిచయం చేసినందుకు.🙏🙏
@GodavariMuni
Жыл бұрын
Welcome sir i can try sir
@ghanumanraju3605
Жыл бұрын
అద్భుతమైన వీడియో. మీకు, మాస్టర్ గారికి అభినందనలు
@GodavariMuni
Жыл бұрын
Thanks sir 👍👍👍
@subhadrarayavarapu1950
Жыл бұрын
మాష్టారు గారు ఈ వయసులో కూడా ఇంత ఓపిగ్గా maintenance చేస్తున్నందుకు వెనక వున్న ఆర్గికవనరులు కూడా సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు 🙏🏿🙏🏿
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@rajayogirosaiah7090
4 ай бұрын
రాజు అన్న పదానికి అర్ధం సరి పోయింది.రాజుగారి కృషి వెల కట్ట లేనిది.ఎక్కడ చూడ లేము .🎉
@SatyabhamaSatyabhama-q1d
2 ай бұрын
నాక్కూడా vintage వస్తువులు అంటే చాలా ఇష్టం
@NVS-kc8ew
Жыл бұрын
No words to express the truth and his great belief 🙏🙏🙏 towards the past, the presentation is amazing by the Dada Raju garu with great memories filled in his brain and how much is stubborn since his childhood eventhough the collections are dusty making our brains must bursting like imaging baloons, thankyou Godavari khatriya & Godavari Muni all about..... Godavari hidden treasures of villages, Om Shanti
@GodavariMuni
Жыл бұрын
Thanks your Comment Sir
@aadra1511
7 ай бұрын
ఎవరికీ తెలియని నిజం తెలుసుకున్నా అనుకుంటున్నాను.Thankyou.
@suryanarayanamurthy9885
Жыл бұрын
పెద్దాయన చాలా చక్కగా అద్భుతంగా అన్ని వస్తువుల గురించి వివరించారు. అయనకు జోహారులు. ఈ వయసులో ప్రతీ వస్తువు కూడా ఓపికతొ చెప్పిన ,ఆయనకు ప్రత్యేక మైన ధన్యవాదాలు. వీడియో పెట్టిన మీకు ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని వీడియో లు మీ ద్వారా త్వరలో చూ పించు తారని ఆశిస్తున్నా ము.
@GodavariMuni
Жыл бұрын
Welcome sir
@venkannababu7084
4 ай бұрын
A wonderful treasure created by the PET Sir. The antiques represent our cultural heritage. He also introduced interesting points about Alluri Sitarama Raju, a great son of India. Thank you making the video.
@GodavariMuni
4 ай бұрын
Welcome andi
@nagamanibhupatiraju4633
4 ай бұрын
గోదారి ముని మీరు చేసిన విడియోలు నేను చూస్తాను👌మాష్టారితో నేను నాన్న అని పిలుస్తాను 40 ఏళ్ల నుండి కలిసి పక్క పక్కనే వుంటున్నా కానీ ఇంటా వివరంగా నాకు తెలీదు🤔ఇప్పుడు మీ వల్ల చాలా వివరం అన్నీ విషయాలు వివరంగా తెలిసాయి ధన్యవాదాలు🙏మాస్టారు మా వూరికి తల మానికము 🙏👌♥️♥️♥️♥️
@GodavariMuni
4 ай бұрын
హ అవునండి థాంక్స్ యువర్ సపోర్ట్ అండి
@NagendraKumar-xj7hj
Жыл бұрын
Very good collection by PET Master garu 🙏🙏... Very good video transmitted by Muni garu 👍👍👍
@GodavariMuni
Жыл бұрын
Thanks andi
@Rama-ts2lm
Жыл бұрын
ఎన్నోతెలియని విషయాలు నీవీడియెల ద్వారతెలుసుకున్నాం తమ్ముడు
@GodavariMuni
Жыл бұрын
Thanks anna
@krishnamurthyponnapalli7784
Жыл бұрын
Great! Felt as if I have visited an old fort filled with museum items. Worth seeing by all who like vintage collections. Also making me to recollect my old age memories. Thanks, dear Godavari Muni Garu .
@GodavariMuni
Жыл бұрын
Welcome sir
@tulsisimham3787
Жыл бұрын
Harsha garu the way you approach the elders is awesome 👌
@saradacherukupalli3630
7 ай бұрын
It's really great 🎉 చాలా బాగుంది మాస్టర్ గారికి నమస్కారములు.
@GodavariMuni
7 ай бұрын
👍👍👍
@muralidharholla7699
5 ай бұрын
Great collection by master. Thankd
@msp_v
8 ай бұрын
అన్నీ గుర్తు పెట్టు కొని చెప్పారు, అలాగే వయసు కూడ చెబితే బాగుండేది, మాకు సంతోషం
@GodavariMuni
8 ай бұрын
👍👍👍
@nagamanibhupatiraju4633
4 ай бұрын
ఈ విడియో షూట్ చేసినప్పుడు మాష్టారి వయసు 83 ఇప్పుడు90 వుంటాయి🥰
@SureshKumarrm
5 ай бұрын
Vedio chala ba undi sir.. mastaru enthoo great🙏🙏🙏🙏🙏🙏❤from Visakhapatnam
@muppidijayababu6183
4 ай бұрын
Wonderful mastaru.very nice video.
@GodavariMuni
4 ай бұрын
👍👍👍
@manrajumudunuru2087
Жыл бұрын
Beautiful👌 collection
@medisettidrlaxmi4558
Жыл бұрын
అద్భుతము. మాస్టర్ గారికి నా నమస్కారములు🙏🏻🙏🏻
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@hymavathijogi5441
Жыл бұрын
Old is gold. 😢 great sir.
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@krishnamurthyponnapalli7784
Жыл бұрын
I like your comment, Mr. Muni. 'Can I keep it in the video show'. My special thanks to the owner PET Sir for his nice narration of Alluri Sitharamaraju and his faith in him. I wish him some more long life so that people like me get good inspiration in life to live long sharing our experiences also.
@lakshmiindukuri2910
10 ай бұрын
Awesome master garu nenu mi studentni madhi undi nanna garu mi friend collection's wonderful God's blessings sir 💐💕🙏
@GodavariMuni
10 ай бұрын
👍👍👍
@Leo_Sisters_99
Жыл бұрын
Wonderful collection master garu🙏🙏 Very nice video Muni brother 👌👌👌
@GodavariMuni
Жыл бұрын
Thanks your comment sisters
@siddavaramvasudevarao125
3 күн бұрын
Great collection.
@GodavariMuni
3 күн бұрын
👍👍👍
@srinivasarao-pj4nq
Жыл бұрын
chaala manchi video teesaru. meeku thanks...mastaru gariki maa namaskaralu.
@GodavariMuni
Жыл бұрын
Welcome sir 👍👍👍
@naiduu.u.2309
Жыл бұрын
Your hard work need more APPLAUSE 👏 muni.. wonderful vintage collection. Hattsoff to raju garu.. excellent vlog 👌🏼 👍🏽
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@jayamalini5580
5 ай бұрын
❤SUPER VIDEO😊
@surendrasai6778
6 ай бұрын
Ma sir ❤
@jairamfashions6271
Жыл бұрын
నా తరుపున గురువు గారికి పాదాభిషేకం
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@swathidevi253
11 ай бұрын
Wonderful vedio 🎉hats off to raju garu.
@GodavariMuni
11 ай бұрын
👍👍👍
@pasumarthigupta7298
Жыл бұрын
Muni garu e roju me video chusi chala acchharya poyanu naku ventane subscribe cheyalani anpenchinidi bagundi video
@GodavariMuni
Жыл бұрын
Thanks your Great support sir
@dorahkp9620
Жыл бұрын
Wonderful collection master garu
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@pakalapatiseetaramaraju6685
Жыл бұрын
Wonderful Collection by Kalidindi Jagadeeswara Raju Rtd. PET of Mahadevapatnam, Undi Mandal. Congratulations🌹🙏🏼by P. Seeta Rama Raju, Rtd. Teacher, Bhimavaram
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@tvsraghavarao3764
3 ай бұрын
Bro suparb colection
@VijayKumar-ws8ib
Жыл бұрын
He is grate gratecollection
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@krishnamurthyponnapalli7784
Жыл бұрын
Had a good time watching your program. Thanks, Godavari Muni Garu
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@suryapurna6306
Жыл бұрын
Great, wonder place more than a Museum
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@karatampativenkatesh5024
Жыл бұрын
Sir U deserve for more recognise. Ivi chuda Leni vallu unlucky guys.
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@tulsisimham3787
Жыл бұрын
Tq.,very much friend for the wonderful video presented.
@GodavariMuni
Жыл бұрын
Welcome Madam
@VijayKumar-ws8ib
Жыл бұрын
More than valuable salajung meAsum
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@gopalmadiraju175
Жыл бұрын
This video is very interesting. Super
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@padmanabhakotareddy5216
Жыл бұрын
Camera is kept on the Object without Showing the artical. You have not shown the items Clearly
అల్లూరి సీతారామ రాజు గారు తరువాత కాలం లో బెండపూడి స్వామి గా మారారు అని అంటారు.అక్కడ వారి ఆశ్రమం కూడా వుంటుంది...మళ్ళీ సీతారామరాజు గారి గురించి మాష్టారు గారి ద్వారా తెలుసుకున్నాము ..మీకు అవకాశం వుంటే బెండపూడి వెళ్లి వీడియో చెయ్యండి ముని గారు.
@GodavariMuni
7 ай бұрын
Adi yekkadandi
@gayathrigadiraju4638
7 ай бұрын
,బెండపూడి ఆశ్రమం అన్నవరం కి 4 కిలోమీటర్స్ దూరంలో వుంటుంది అండి.
ముసలోడే కాని మహానుభావుడు ఇన్ని వస్తువులు సేకరించడం అంటె మామూలు విషయం కాదుకదా! హ్యాట్సాఫ్
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@nagamanibhupatiraju4633
4 ай бұрын
మీరు ముసలొడు అంటమే బాలేదు😡పెద్దాయన అంటే బావుండేదేమో🙏
@lakshmisambasiva8603
Жыл бұрын
Wow super sir
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@varalakshmidevibhupalam9758
7 күн бұрын
సారుకు నమోనమః
@GodavariMuni
7 күн бұрын
👍👍👍
@jayanthir5310
11 ай бұрын
Very nice 👌
@GodavariMuni
11 ай бұрын
👍👍👍
@Unique_Factory8673
Жыл бұрын
Nice video
@GodavariMuni
Жыл бұрын
Thanks madam
@ramanareddyputta2893
Жыл бұрын
వారి కలెక్షన్ అద్భుతం
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@satyakadali8308
Жыл бұрын
Master gari krushi great
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@anithapalla2068
Жыл бұрын
Excellent thammudu
@GodavariMuni
Жыл бұрын
Thanks sister
@singhck3996
Жыл бұрын
Nice video brother
@GodavariMuni
Жыл бұрын
Thanks brother
@rajasekharch7618
Жыл бұрын
muni garu video chal bagundi andi
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@geethananduri2982
Жыл бұрын
Sooper undi
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@saidinesh9074
Жыл бұрын
Super Anna.i will support you always
@GodavariMuni
Жыл бұрын
Thanks brother
@obulanaidu4823
Жыл бұрын
Nice
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@subbalakshmi3535
Жыл бұрын
👌Super Tammudu
@GodavariMuni
Жыл бұрын
Thanks sister
@katarisuresh5985
Жыл бұрын
Nice 👍
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@rangaraoponna8180
Жыл бұрын
Old is gold🙏
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@sudhakarysr4468
10 ай бұрын
👌🙏
@GodavariMuni
10 ай бұрын
👍👍👍
@suryanarayanaraju8803
Жыл бұрын
nice video
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@kchsubbaraju6080
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dhanayakkala2176
Жыл бұрын
🙏🙏🙏💐❤
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@VijayKumar-ws8ib
Жыл бұрын
Sir satakoti namaskaralu
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@karthikhunk1
Жыл бұрын
Tvaraga govt tho matladi edhina museum ki ivandi. Ippudu ila public lo videos chesthe meeke problem avtadhi. Vintage articles have lot of value and robbery and murder chestara for them. Apppreciate time and effort by your sir for collecting and keeping them.
@GodavariMuni
Жыл бұрын
👍👍👍
@pramodvarma4554
Жыл бұрын
Chala goppa video tisaru
@GodavariMuni
Жыл бұрын
Thanks sir
@balaramaraju6687
Жыл бұрын
Very nice video but you should not give all inf One some one Rob 2 indiN govt can take illegal now they will take it careful Sriram whoever take vedo responsibilityble for it
@chvimalarani1296
Жыл бұрын
మాస్టారు గారు ఈ వయసులో కూడా ఇంత ఓపిగ్గా ప్రతి విషయం చెప్పారు.ఇలాంటి పెద్దవాళ్ళు గొప్పతనం ఇ రోజుల్లో ఉన్న పిల్లలు తెలుసుకోవాలి.మాస్టారు గారి కలెక్షన్ కి ఒక గుర్తింపు వస్తే భాగుంటూంది తమ్ముడు.నిజంగా మంచి వీడియో తమ్ముడు
Пікірлер: 201