Lyrics Tune produced ; BroJoshuva
Singer : #Bro_Nissi_John
Music : Bro #BillyGraham_N
violin : #balaji_violin
Flute : #Paul
Recorded At HOLYHARP STUDIOS TPG
MIX AND MASTER At #HOLYHARP_STUDIOS
ల్లవి : ఆవిరైపోతున్నది నా జీవితం
అంతము కానివ్వకు ఏ క్షణమైన "2"
చేరుతాను చివరకు నీ ఒడిలోకే "2"
ఉంటాను ప్రతిక్షణము నీతోనే
నేను ఉంటాను అనుక్షణము నీలోనే " ఆవిరై "
Ch:1 దిక్కులేని పక్షిలా తిరుగుతున్నాను
ఎదురుగాలి దెబ్బకు నే పడిపోయాను "2"
నీ చేతులతో నన్ను లేపుమూ "2"
నీ బిడ్డగా అంగీకరించుము
దేవా నీ బిడ్డగా అంగీకరించుము "2" "ఆవిరై"
Ch :2: పాపమనే ఊబిలో పడిపోయాను
అంధకారములో నే మునిగిపోయాను "2"
పరిశుద్ధదేవుడవు నీవేనయ్య "2"
పాపినైన నన్ను రక్షింపుము
దేవా పాపినైన నన్ను రక్షింపుము "ఆవిరై "
Ch:3: మరణానికి పాత్రుడనై నేను ఉండగా
నీ రక్తమునిచ్చి విమోచించితివి "2"
ఏమివ్వగలన్నయ్య నీ ప్రేమకు "2"
అర్పింతును నా శేష జీవితం
దేవా అర్పింతును నా శేష జీవితం "ఆవిరై"
Негізгі бет ఆవిరైపోతున్నది నా జీవితం ||| AVIRAIPOTUNNADI l
Пікірлер: 12