తాళపత్ర గ్రంథాలను భారతదేశ విలువైన జాతీయ సంపదగా చెబుతారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. భావి తరాలకు తాళపత్ర గ్రంథాల గొప్పదనం తెలియజేయాలనే లక్ష్యంతో వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు.
(ఇది 2021లో ప్రచురించినది)
#AndhraUniversity #TalaPatras #History #Repost
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Visakhapatnam: Andhra Universityలోని అత్యంత అరుదైన ఈ తాళపత్ర గ్రంథాల్లో ఏముందంటే... | BBC Telugu
Пікірлер: 68