జై భీమ్ సార్.... డబ్బు, మద్యం లేకుండా రాజకీయం చేసే వేదికల కోసం ఎదురు చూస్తున్నాం... అది మీ విశ్లేషణలో కనిపిస్తుంది సార్.. ✊✊
@bhoomeshmethari
Жыл бұрын
ఎన్ని సంస్థ లైన రానివ్వండి... ఏదైతే నిజాయితీ, క్రమశిక్షణ, తో ముందుకెళ్ళుతుందో దాన్ని ప్రజలు అక్కున చేర్చుకుంటారు............... .Dr. విశారాధన్ మహారాజ్
@elthurishankar5387
Жыл бұрын
Excellent interview. జై భీమ్ జై భారత రాజ్యాంగం.
@yslyrics458
Жыл бұрын
ఖచ్చితంగా మా ట్లాడు తున్నారు మనం అందరం సపోర్ట్ చేద్దాం మత ఆచారాలను పాటించే ఆలోచనలను మన పిల్లల్లో మాన్పించాలి. విశారదన్ ఆలోచనలను వారికి తెలియ జేయలి
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@gowthamarts5180
Жыл бұрын
నిజమైన నాయకుడయ్యా విశారదన్ మహారాజ్ గారు. ఇలాంటి వారే నవ సమాజాన్ని తయారు చేయగలరు. జై భీమ్ జై విశారదన్ మహారాజ్ గారు జై DSP🙏🙏🏻🙏🏼🙏🏽🙏🏿🙏🙏🏽🙏👣👣👣👣👣
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@gnanavelugunews
Жыл бұрын
BC, SC, ST 90% శాతం మంది ప్రజల కన్నీటికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే లక్ష్యంతో పూలే, అంబేద్కర్, కాన్షిరాం గారి ఆలోచనలతో కొనసాగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో డా. విశారదన్ మహారాజ్ గారి 10,000KM స్వరాజ్య పాదయాత్ర జైభీమ్ జై భారత రాజ్యాంగం 🙏🙏
@contentideasH.F.A_
Жыл бұрын
Jai bsp
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@narendarchandhu6748
Жыл бұрын
Yes
@HINDUSTHAN-ci7xs
Жыл бұрын
మరి బిసిలకు ఎం లాభం 🥲
@srinunavaart9
Жыл бұрын
అర్దం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊🙏
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@ravitejathestranger5587
Жыл бұрын
Emundhi aavidhanam lo
@Athmagourav
Жыл бұрын
డా.విశారదన్ మహారాజ్ గారి తత్వాన్ని బయట ప్రపంచానికి చూపించినందుకు Mic tv కి ప్రత్యేక భీమ్ వందనాలు 🙏🏼👍💚💐💐
@captionsjackssparrow6694
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం అర్థం చేసుకుందాం Dr. Visharadan Sir ఆలోచన విధానం 💙
@dr.spnayak
Жыл бұрын
Jai DSP
@scpal5914
Жыл бұрын
Jaibheem jaidsp jaivinsir 🙏🙏🙏
@రాములుమాదిగ
Жыл бұрын
జై మంద కృష్ణ మాదిగ గారు జై విశారదన్,గారు జై ఆర్, యస్, ప్రవీణ్ కుమార్ గారు
@contentideasH.F.A_
Жыл бұрын
Jai bheem
@goutamreddy7978
Жыл бұрын
Mugguru kalavatam impossible bro😋😃😋😃
@contentideasH.F.A_
Жыл бұрын
Haa mugaru kalstane rajadhekaram sadichagalgutam
@centurion1204
Жыл бұрын
ముగ్గురు మాదిగోళ్ళు
@venkatminny681
Жыл бұрын
@@centurion1204 👅👅👅🗡️🗡️🗡️✂️✂️✂️🤫🤫🤫
@sharanyempelli4038
Жыл бұрын
అర్థం చేయనుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని 🙏🙏
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@kavaligopalakrishna3488
Жыл бұрын
మీలాంటి నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం సార్ జై భీమ్ జై భారత రాజ్యాంగం
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@immaharajumaharaju9943
Жыл бұрын
జై భీమ్ sir మంచి విషయాలు చెప్పారు సమజాని నిర్మించుకునే ప్రయాణం విజయవంతం చెద్దం
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@sharanyempelli4038
Жыл бұрын
జయహో విశారాధన్ మహారాజ్ 🙏🙏🙏
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@kasarlayadagiri5326
Жыл бұрын
దేశంలొనే విశారదన్ మహరాజ్ లాగా పూలే,అంబెడ్కర్, కాన్షిరం గార్ల ఆశయాలను నిరంతరం మహనీయుల ఆశయాలనుప్రజలకు తెలియజేయడం కోసం ఎంతో కష్టంతో కూడుకున్న పాదయాత్రలు చేస్తూ సమాజాన్ని మార్చడం కోసం పనిచేస్తున్న నాయకుడు ఒక్కడు లేడు విశారదన్ మహరాజ్ స్పష్టమైన విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు విశారదన్ నాయకత్వంలో పనిచెయ్యడాని నా లాంటి ఎంతోమంది నవ యువకులు ప్రతి గ్రామాన సిద్ధంగా ఉన్నారూ జై భీమ్ సర్
@anjanbabujangam1890
Жыл бұрын
మీ విశ్లేషణ అద్భుతం
@politypraveen836
Жыл бұрын
చాలా అర్థవంతమైన చర్చ...చాలా లోతైన విశ్లేషణ....జై visharadan maharaj
@saidhababumeriga1410
Жыл бұрын
మీరు చెప్పింది 100% సత్యం సార్ తెలంగాణ విముక్తి ద్వారా నష్టపోయింది మెజారిటీ ప్రజలే
@parashuramkola3778
Жыл бұрын
విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అర్థంచేసుకుందం అర్థం చేసుకుందం జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊✊✊🙏🙏🙏
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@modugusrinivas1853
Жыл бұрын
Very very good leader visharadan Maharaj Jay Bheem
@modugusrinivas1853
Жыл бұрын
Jay Bheem Mishra dancer Jai Bharat
@kumardasarapu5397
Жыл бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర ను విజయవంతం చేద్దాం
@rajubakkanagari4049
Жыл бұрын
ఈ తెలంగాణ రాష్ట్రంలో మహనీయుల ఆలోచనలతోటి కాన్షిరాం పని విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కొనసాగిస్తున్నటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు. విశారదన్ మహారాజు గారి వలన ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నాను
@thariyallaiah1187
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం
@sangipoul6740
Жыл бұрын
Jai DSP jai Visharadhan maharaj
@srishailamailapaka9423
Жыл бұрын
జయహో DSP SWARAJYA PADAYATHRA Vijayanvantham kavali sir meeru చెపుతున్న మెజారిటీ ప్రజలు ఒకటి గా ఒక నిర్ణయం మీద కి రావాలని కోరుతున్న sir jaibheem sir
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@captionsjackssparrow6694
Жыл бұрын
Like చేయండి అందరూ ఈ వీడియో నీ 🙏🙏🙏💪💪💪 ఇంకా చాలా ప్రజలకి వెళ్తుంది Like చేయడం వల్ల 👍🏼👍🏼👍🏼
@thariyallaiah1187
Жыл бұрын
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల దోపిడీదారుల నుండి ప్రజలను కాపాడే ఏకైక నాయకుడు విశారదన్ మహరాజ్ మాత్రమే మీ నాయకత్వం ఈ దేశానికి కూడా అవసరం సార్
@yadagirip4510
Жыл бұрын
Ninu. Mala. Kani. Nalafe. Atechakeri. Andaram. Kales. Katuga. Patychayale. Sir
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@ramnaresh2290
Жыл бұрын
ఒక్కటేసారి దేశానికే
@narendarchandhu6748
Жыл бұрын
@@ramnaresh2290 బుద్ధుడు బీహార్లో విప్లవాన్ని ప్రారంభించాడు అది దేశమంతా వ్యాపించింది.. విశారదన్ మహారాజ్ తెలంగాణలో విప్లవాన్ని ప్రారంభించొచ్చు గాక దేశమంతా వ్యాపిస్తుంది..
@ramnaresh2290
Жыл бұрын
@@narendarchandhu6748 బుద్దుడు= విశారదన్
@knrcreations1897
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం
@SSdigitalstudio99
Жыл бұрын
అర్థం చేసుకుందాం Dr. విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం.... విజయవంతం చేద్దాం 10,000 km స్వరాజ్య పాదయాత్ర ను.... సాధించుకుందాం స్వరాజ్యాన్ని. ... జై భీం... జై భారత రాజ్యాంగం 🙏
@sureshmaharj3924
Жыл бұрын
జై భీమ్ మహారాజ్ అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ✊✊
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@Jeevanpalepu
Жыл бұрын
ఇంత గొప్ప జ్ఞానవంతున్ని ఇప్పుడు అర్ధం చేసుకోలేకపోతే ఎప్పడికి బానిస సంకెళ్ళ నుండీ విముక్తి కాలేరు..ఇలాంటి జ్ఞానవంతుడు యుగానికి ఒక్కరు కానీ రారు ."అర్ధం చేసుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం" 🙏🏻🙏🏻🙏🏻👑👑👑📘📘🌎🌎🌎
@ramaswamy2413
Жыл бұрын
ఈ తెలంగాణకు కావలసిన ఒక నిఖార్సయిన నాయకుడు dr విశారధన్ మహరాజ్ ప్రతి విషయం చాలా చక్కగా వివరించారు.
@LaxmanMaharaj2515
Жыл бұрын
10 సంవత్సరలా క్రితం విశారాధన్ ఒక్కడే... ఈరోజు లక్షలు.... మళ్ళీ 10 సంవత్సరాల తరవాత కొట్లా సంఖ్యలో వస్తారు....
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@nareshbimariclaritygiver
Жыл бұрын
Are enta mandi vachina ayyedi matram led..Chala time pattudii nayana
@narendarchandhu6748
Жыл бұрын
Yes
@narendarchandhu6748
Жыл бұрын
@@nareshbimariclaritygiver చేతగాని మాటలు మాట్లాడకుంటే బెటర్
@harimaharaj2388
Жыл бұрын
జై యహో డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారు మీ లాంటి గొప్ప జ్ఞానంవాంతులు మన తెలంగాణ పుట్టడం మా అదృష్టం జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🙏
@g.ekalavya757
Жыл бұрын
జై భీమ్✊ జై భారత రాజ్యాంగం✊ జయహో అంబేద్కర్
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@ra1muraliravan855
Жыл бұрын
Dr.Visharadhan maharaj గారి ఆలోచన విధానం 👌✊
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@ra1muraliravan855
Жыл бұрын
@@dr.spnayak jai beem sir
@abalumaharaj4992
Жыл бұрын
జై విశారాధన్ మహారాజ్ 👑జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🏻👑
@maheshsandela5549
Жыл бұрын
సాధించుకుందాం తెలంగాణలో సబ్బండ కులాల రాజ్యాన్ని✊
@pothugantiramesh9814
Жыл бұрын
మా రాజు ని ఇంటర్వ్యూ చేయాలంటే అవతలగని కాస్తో పుస్తో మేదావులై ఉండాలి..జై భిం జై భరత రాజ్యాంగం, విశారద మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి... 👍
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@sunilbaskerraokothuri9281
Жыл бұрын
మొర్గ్డం కామన్
@narendarchandhu6748
Жыл бұрын
Yes
@thariyallaiah1187
Жыл бұрын
విద్యావంతులు యువకులు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ ఇప్పటికైనా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అగ్రకుల పార్టీల మీద చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది మనమందరం ఆయనతో కలిసి పని చేయాలి లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు
@ASURAMUSICS
Жыл бұрын
Jaibheem sir ✊✊
@arellamahesh1543
Жыл бұрын
విజయవంతం చేద్దాం బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య పాదయాత్రను
@maheshsandela8760
Жыл бұрын
DSP శిక్షణ దేశానికి రక్షణ
@gnvision2714
Жыл бұрын
అసలైన అంబేద్కర్ కాన్షీరామ్ పని అమలు చేస్తున్న విశారదన్ మహారాజ్
@shivashankar7285
Жыл бұрын
జై భీమ్ గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం
@indianvillegevlog2969
Жыл бұрын
డా.visharadan maharaji గారి big of the fan.....
@pullemlaganesh9154
Жыл бұрын
సామ్రాట్ అశోక చక్రవర్తి నుండి పూలే, అంబెడ్కర్, కాన్షీరాం ల వరకి మహనీయుల ఆలోచనలకు అనుకూలంగా నీతి నియమాలతో నిబద్ధతో పని చేస్తున్న వ్యక్తి తెలంగాణ లోనే కాదు, ఇండియా మొత్తంలో ఏకైక వ్యక్తి దళిత్ శక్తి ప్రోగ్రాం వ్యస్వస్థపాకులు గౌరవ శ్రీ Dr.విశారదన్ మహారాజ్ గారు మాత్రమే...
@charakondashekhar7072
Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్,ఇలాంటి జ్ఞావంతుడిని అర్థం చేసుకొని, ఆయన వెంట నడవకపోతే మనం అంటే bc, sc, st, అగ్రకుల సమసమాజ స్థాపన కోరుకునే వాళ్లంతా... సచ్చిన శవాలతో సమానం అవుతాము. ఎందుకంటే సత్యాన్ని, నిజాన్ని, మానవత్వాన్ని అది ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం దేశవ్యాప్త ప్రేమను ప్రచారం చేస్తుంటే, అందులో మనమంతా ఆచరించకపోతే బ్రతికున్న శవాలతో సమానం. జై భీమ్... జై భారతరాజ్యాంగం. వర్ధిల్లాలి DSP. విజయవంతం చేద్దాం 10,000km ల స్వరాజ్య పాదయాత్రను 🙏.
@SathishSathish-jw8fh
Жыл бұрын
అర్థం చేసుకుందాం డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని
@yersanagandlasravan8345
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి DSP విజయవంతం చేద్దాం బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య పాదయాత్రను
@Rajupulamala123
Жыл бұрын
అర్థం చేసుకుందాం డా విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏🙏🙏
🙏🏻 జై బీమ్ జై భారత రాజ్యాంగం జై DSP జై డా.విశారధన్ మహారాజ్.🙏🏻🙏🏻✊✊💐💐
@Dharma_samajam_
Жыл бұрын
Exlent జై భీమ్ జై DSP జయహో విశారదన్ మహారాజ్
@jangaiahgolakonda7231
Жыл бұрын
Let us understand Visaradhan Maharaj's thought process
@kittusunil536
Жыл бұрын
Great voice
@telanganamooknayak7530
Жыл бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి జై భీమ్ సార్ ... దయచేసి మీరు నన్ను క్షమించాలి సార్... ఎందుకంటే... మొన్నటివరకు... వాళ్ళు వీళ్ళు DSP గురించి తప్పుడు సమాచారం చెప్తుంటే నేను.. నిజమే అనుకున్నాను మిమ్మల్ని వ్యతిరేకించారు , విమర్శించాను,, కానీ ఈరోజు మీ పూర్తి ఇంటర్వ్యూ చూసిన తరువాత అర్థం అయింది సార్ ... మీ DSP అంటే ఏంటో, మీ గొప్పతనం , మీ జ్ఞానం ఎంతో ఇపుడు అర్ధం అయింది సార్.... ఇక నుండి మీ తోనే నా ప్రయాణం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@kolipakabhasker6580
Жыл бұрын
విన్ sir జై భీమ్ సూపర్ explanation
@g.ravichaituravi1284
Жыл бұрын
Nenu kuda
@sureshmekala3717
Жыл бұрын
చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి..సమాజానికి ఇతని అవసరం ఉంది.
@babumaharaj8053
Жыл бұрын
Dr.విశారాధన్ మహారాజ్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక తత్వవేత్త, ఆధునిక సంఘసంస్కర్త, రాజకియ కోవిధుడు, రాజ్యం వచ్చేదాకా కొట్లాడగలిగే యోధుడు ఇది ఇప్పుడు ఎవరూ నమ్మిన నమ్మకపోయినా భవిష్యత్తులో ఈ నిజాన్ని (సత్యం) తెలంగాణ ప్రజలందరూ గ్రహిస్తారు 🙏🏻. విజయవంతం చేద్దాం 10,000KM స్వరాజ్య పాదయాత్ర ✊🏻🇮🇳 జై భీమ్ 💙 జై భారతరాజ్యాంగం 🇮🇳 జై DSP ✊🏻🇮🇳 వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం 💙✊🏻🇮🇳
@nallaebenezer2256
Жыл бұрын
Yes
@babuandhes1677
Жыл бұрын
Journalist గారూ మీరు. చాలా బాగా బహుజన ప్రజల్లో ఉన్న చాల ప్రశ్న లను వేలికి తీశారు....
@Ambedkardr2383
Жыл бұрын
జై dsp జై భీమ్ ✊🏻✊🏻🔥🔥
@pullemlaganesh9154
Жыл бұрын
జై భీమ్ సర్...
@kumarperla2894
Жыл бұрын
కుల నిర్మూలనకు రాజ్యాధికారమే మార్గం. రాజ్యాధికారమే The TRUTH,The LIFE and The WAY.!! అదే జీవన విధానానికి మూలం..
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@aniltony7524
Жыл бұрын
Jai visharadan maharaj 🙏🏻
@srinuvickynomula7033
Жыл бұрын
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం. Dsp 🔥
@ginkasaigopal6643
Жыл бұрын
జై భీమ్ జై మహారాజ్✊
@sudhakarbhupathigalla4204
Жыл бұрын
జయహో డాక్టర్ విశారదన్ మహారాజ్ 🌹
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@maheshsandela8760
Жыл бұрын
జై DSP
@aanji2401
Жыл бұрын
జై భీమ్ జై విశారదన్ మహారాజ్ ✊🙏🙏🙏🙏🙏
@srikanthmaharaj9810
Жыл бұрын
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90శాతం మంది BC SC ST ప్రజలు అధికారంలోకి రావాలని డా.విశారదన్ మహారాజ్ గారి 10,000 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@Bheemkoti
Жыл бұрын
BC SC ST ప్రజలం అందరం కలిసి ఏకం అయ్యి తెలంగాణ గడ్డపై స్వరాజ్యం తేవడం కోసం విన్ సార్ తో ..కలిసి పోరాడుదాం...
@100Raju5
Жыл бұрын
బీసీలకు ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు చిన్న చోట లీడర్స్ అంతా బిసి దేవుళ్లకు హిందూ దేవతల పైన కామెంట్ చేసి బీసీల అధికారంలోకి రావాలని కోరుకోవడంలో అంత మూర్ఖత్వం లేదు నేను ఒక బిజీగా ఉండి ఇంతకుముందు ఎస్ సి ఎస్ టి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గాని ఏ మహారధం పట్టి గాని కొంచెం రెస్పెక్ట్ ఉండే ఇప్పుడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంది ఇంతకు ముందు ఇప్పుడు లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఎస్సీ వర్గానికి చెందిన ఏ నాయకుడు వచ్చినా ఒక ఆరు నెలల క్రితం గానీ ఒక సంవత్సరం కిందట గానీ బి ఎస్ ఆర్ పార్టీ అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కొంచెం వినాయకునికి గోదావరి డిస్ట్రిక్ట్ నుండి అణగారిన వర్గాలకు చెందిన వారు అధికారంలోకి రావాలని కోరుకుంటూ అని ఒక బీసీ వీడియో ఇప్పుడు ఎస్సీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు నా ఓటు ఇంతకుముందు ఉంటాయి
@ganeshmedi7855
Жыл бұрын
BC SC ST లాను ఏకం చేయాలి ఆలోచనని ఇంతవరకు ఎవరూ చేయలేదు మొదటి సారి తెలంగాణలో DSP ఉద్యమానికి వచ్చింది చాలా గొప్ప విషయం Dr విశారదన్ మహారాజ్ గారి ఐడియాలజీ కనుక మన దేశంలో విస్తరిస్తే కచ్చితంగా ప్రపంచ దేశాలు మనవేపు చూసే అంత ఆలోచన విధానం వుంది ఎలాంటి గొప్ప నాయకుడు ఇంత వరకు నేను ఎవరిని చూడలేదు
@harishtamilstar1360
Жыл бұрын
🙏 జై భీమ్
@praveenmanglaram4441
Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్
@Thinkpositivealways_8
Жыл бұрын
మొదటగా..డాక్టర్.విశారదన్ మహారాజ్ గారి..ఆలోచనా విధానాన్ని.. మనం అర్థం చేసుకుందాం.. అందరికి..జై భీమ్..భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ✊✊ సబ్బండ కులాలు రాజ్యాన్ని పాలించాలన్న.,ఆలోచన చాల గొప్పది. అందుకు అనుగుణంగా మనం కూడ..ఈ రాజ్యాన్ని పాలించాలి..అది మన హక్కు..100%. దయచేసి ప్రతి ఒక్కరూ.. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా.. మనవి జై భీమ్ ✊✊
@praveenmaharaj8819
Жыл бұрын
Jai beem💐💐 sir
@Bheemkoti
Жыл бұрын
లక్షల సైన్యం DSP స్వంతం... క్రమ పద్ధతిలో సాగుతున్న ఉద్యమం సూపర్ సార్
@Jv168
Жыл бұрын
జయహో... డా. విశారదన్ మహరాజ్ అర్థం చేసుకుందాం... డా. విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం జయహో... DSP
@dr.spnayak
Жыл бұрын
Jai bhim
@nagamaharajdsp6721
Жыл бұрын
జై భీమ్.....జై భారత రాజ్యాంగం....✊✊🙏🙏
@brosdlthoma4827
Жыл бұрын
మహారాజుల అనేది మంచి ఆలోచన మనమందరం మహారాజు అని పేరు పెట్టుకోవాలి
@erravandlayesu80
Жыл бұрын
జయహో DSP
@vikasbeerelly6496
Жыл бұрын
Jai Bheem sir✊
@sudhakarbhupathigalla4204
Жыл бұрын
జై భీం.జై DSP 🙏
@jillamahiee5306
Жыл бұрын
జై భీమ్..... జై విశారదన్ మహారాజ్ ✊✊🙏
@madhubupathi8204
Жыл бұрын
అర్దం చేసుకుందాం డా విశారదన్ మహారాజ్ గారి అలోచన విధానాన్ని🙏🙏
@aniltelapati5623
Жыл бұрын
వర్ధిల్లాలి డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం ✊️✊️
@vinaysaahu.3610
Жыл бұрын
One of the best interview. With విషరదన్. ఎందుకంటే విషరదన్నీ ప్రశ్నలతో ఇంత డ్రిల్ ఎవరు చేయలేరు.! నాకు సమాధానాలు వచ్చాయి. Thanks to the jonaralist.
@kparamesh7408
Жыл бұрын
నిజమైన నాయకుడు విన్ మహరాజ్ గారు
@Hrithik2713
Жыл бұрын
రాబోవు రోజుల్లో మా BC లు విశారదన్ గారితోనే ప్రయాణం చేస్తారు. అప్పడే న్యాయం జరుగుతుంది.
@goutamreddy7978
Жыл бұрын
😃😃😃😃
@goutamreddy7978
Жыл бұрын
Good joke brother
@aryanneanu
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్తిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏🙏
@Bheemkoti
Жыл бұрын
విశారదన్ గారిని అర్థం చేసుకోవాలి అని కోరుతున్నాం...
@iconofyouthadilabad377
Жыл бұрын
మద్యం డబ్బు లేకుండా నిజమైన ప్రజాసామ్య ఓటు వేసి నిర్మించిన ప్రభుత్వం రావాలి.. అది కేవలం మీతోటే సాధ్యం.. జై విశారాధన్ మహారాజ్.....
@JD_WorldCreations
Жыл бұрын
విశారదన్ సార్ గారు ఒక గొప్ప తాత్వికుడు... కావున అందరూ తప్పకుండా విశారదన్ సార్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం..
@bhoomeshmethari
Жыл бұрын
Good explained sir
@mdw1391
Жыл бұрын
మీ రాజనీతి కి భీమ్ వందనాలు సార్
@AshokMaharajAM
Жыл бұрын
Jayaho vin Maharaj
@balumaharaj1397
Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి dsp
@muralikrishna9030
Жыл бұрын
మంచి ప్రశ్నలు వేసిన యాంకర్ గార్కి ధన్యవాదాలు....
@SSdigitalstudio99
Жыл бұрын
సమాజంలోనీ సబ్బండ కులాలు విశారదన్ మహారాజు గారి జ్ఞానం ను అర్థం చేసుకొని మన రాజ్యం సాధించుకుందాం....జై భీమ్...జై భారత రాజ్యాంగ
Пікірлер: 747