అడగాల్సిన ప్రశ్నలు, మాకు ఉన్న సందేహాలు, ప్రతిదీ ఆ జర్నలిస్ట్ అడిగింది, హాట్సాఫ్ .. భవిష్యత్తు ఉంది
@sudheermahasena8139
2 жыл бұрын
Anchor మాట్లాడే విధానం , ప్రశ్నించే తీరు చాలా బాగుంది. GOOD ANCHORING
@crazycollections376
2 жыл бұрын
Madam chala bhaga matalu marchuthunnaru
@veeraswamysiddela6973
2 жыл бұрын
అవును 6 th flornunchi padipothe thala pagalli leda blood injury avvali leggs or hands cut avvali Varu chepedi nijamkadu
@djthota
2 жыл бұрын
ACP ఎలా అయింది ఈవిడ.. 🙏 anchor had good job
@priyag9071
2 жыл бұрын
Anchor is good asking reasonable questions
@mastMohan143
2 жыл бұрын
ఈవిడ అసలు నిజంగా A C P నా అమ్మబాబోయ్🤔 A B C D లు రాని విద్యార్థిని హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ అడుగుతున్నటుంది...యాంకర్ గారికి👏👏👍👍
@kavyasree7726
2 жыл бұрын
Excellent anchor... Chala baga aduthunnaru Kani ACP garu answering doubt
@vijaykumarkumar149
2 жыл бұрын
Good answer medam
@amarnadhpettla2974
2 жыл бұрын
ఓ మంచి విలేకరి
@radhakrishnaeeta8402
2 жыл бұрын
మొత్తం మీద యాంకర్ ఏసిపి గారిని చెమటలు పట్టించింది.....
@venukumar3758
2 жыл бұрын
ఎహె పో కిర్రాక్ ? లు, సూపర్ మీడియా🤝💐👌👌✊✊ ఇ అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి💐💐
@Govind-fq8hc
2 жыл бұрын
చూస్తుంటే నిందితులకు సపోర్ట్ చేస్తునట్టు కనిపిస్తుంది డాగ్ స్క్యాడ్ తో విచారణ జరిపించాలి
@komalisai
2 жыл бұрын
Correct
@sravanisravani8506
2 жыл бұрын
RIP for your investigation SUPPER WOMAN hatsoff to you JOURNALIST
@suseelayenigandla1293
2 жыл бұрын
Anchor is very clever and active.Super.
@hrishikesavarao6087
2 жыл бұрын
నిజం నిలకడమీద తెలుస్తుంది .ఈ లోపున అబద్ధం అరవై రకాలుగా మారుతుంది
@lillyflora1635
2 жыл бұрын
Anchor questioning is very perfect. Bt police answers are not transperent
@hnh396
2 жыл бұрын
యాంకర్ గారు నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టారు... ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం😂😂😂😂😂😂
@Super-Sensex
2 жыл бұрын
Journalist questions are awesome 👍👍
@meenanethala1372
2 жыл бұрын
Journalist ki manchi future untundi... voice chala bagundi..... brilliant
@madhumandala2238
2 жыл бұрын
Anchor questions clear
@hkk4213
2 жыл бұрын
Good n quality questions from Anchor 👍
@myvillagefolk924
2 жыл бұрын
The anchor looks like.... Very brilliant..... Very Clever........ Very clarity........ Perfect questioning..... Anchir అమ్మాయి అంటే ఇలా ఉండాలి...!! అప్పుడే guests కి దిమ్మతిరిగి ఆలోచించి మరీ సమాధానాలిస్తారు...!!
@bolluseshagiri9960
2 жыл бұрын
ఒకొక్క press meet లో ఒక్కో సమాధానం చెప్తున్నారు
@krishnarao-dt7bk
2 жыл бұрын
మహానటి....... ఎవరినో కాపాడే పనిలో వున్నారు మేడం
@raziyafathima3872
2 жыл бұрын
100% true sor
@medachinnamedachinna2564
2 жыл бұрын
Dhini and dhini bidda ni repu chesi kisi chapmeyali
@siriallinonevlogs5202
2 жыл бұрын
Boss jarigaiv chalava malli amai "kuturni eandhuku anadam
@atoztopics135
2 жыл бұрын
Bro raajakeyanayakulu Pressure Sinciourga unte veelane kuda champeastaaru ani bhayam
@pavani1241
2 жыл бұрын
Yes👍👍👍
@ramumolli1086
2 жыл бұрын
సూపర్ మేడం మీరు బాగా చెపుతున్నారు కథ
@srinivasgeddam8244
2 жыл бұрын
Madam 6th floor nunchi dookeste head chidram chidram kavali. Please e case ni chala deepga invest chesi doshulaki katinamga sikshaveyali
@vasumatitummala6413
2 жыл бұрын
Ammo..nijmy☹️
@calvarykrupaministries5750
2 жыл бұрын
Anchor 👌👌👌👌👌 chala clarity ga adugutunnaru questions
@malakrishna5796
2 жыл бұрын
Hi
@rameshhanu4435
2 жыл бұрын
Anchor adigey vidaanam bagundi
@prasady5316
2 жыл бұрын
Yes dr
@brk4980
2 жыл бұрын
అమ్మా మీరు కూడ ఆడవారే , నిజం చెప్పండి , ఆ అమ్మాయి కీ న్యాయం చెయ్యాoడీ
@manohar999chakram
2 жыл бұрын
Journalist asking very good Questions.. without fear..
@teluguchristiansongspurnima
2 жыл бұрын
ఏది ఏమైనా అమ్మాయి చనిపోయింది...ఇందులో ముఖ్యంగా అమ్మాయి తప్పు వుంది... 8th క్లాస్ కి సెక్సువల్ రిలేషన్ ఎంటి?? ఆఆ టైం లో అబ్బాయి దగ్గరకు ఎందుకు వెళ్ళింది??
@sweetypotti366
2 жыл бұрын
తప్పు అండి ఒక ఆడపిల్ల ని అలా అనడo. చిన్న పిల్ల కద ఆ అమ్మాయి కి ఏo తెలుసు. తప్పు సినిమా వాళ్ళది అని నాకు అనిపిస్తోంది.
@shaikkarishma9246
2 жыл бұрын
Chala thappu, ammai ni vadu bayapettadu
@buildthetrueth7132
2 жыл бұрын
మీలో ఏ తప్పు లేనపుడు జ్జుడ్జి చేయాలండి తెలుసు కదా అమ్మాయిదే తప్పు అనడం సరికాదు తనది తప్పు ఉన్న ఆ వయసుకు అంత మేచురిటీ ఉండదు తెలుసుకోండి
@bandiadilaxmi3518
2 жыл бұрын
Nijamento evariki teliyadu police lu abaddam chepthunnaru aa ammayi chanipoyindani easy ga nindalu veyyoddu thana esta prakarame sex chesinde anukundam mare ame onti py gayalu ela vostayi cigarett tho kalchadam palla tho korakadam lantivi
Okasari emo phone data ni check cheyaledhu antunnaru malli call data prakaram a abbaye unnadu antu chala differing ga unnai eme answers.
@ramperakesh8065
2 жыл бұрын
Parents daya 🙏chesi pillalni gamanasthu undadi rojulu bagalev thappu evridhina badha manake untadhi........ especially mobile s tho jagrattha...
@hrishikesavarao6087
2 жыл бұрын
అరిటాకు మీద ముల్లు పడినా ముల్లు మీద అరిటాకుపడినా నష్టం ఆడపిల్లకు కష్టం తలిదండ్రులకే మేమందరం కేవలం ప్రేక్షకులం . కాబట్టి మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి
@hrishikesavarao6087
2 жыл бұрын
Dear Rakesh! Please keep advising public about the safety & security. ...... Thankyou
@atpresenttrendingmanajeevi5357
2 жыл бұрын
Anchor is good way of asking is correct excellent Mam bright future mam🙏👍👍👆
@manasviloveideas1229
2 жыл бұрын
మీరు త్వరగా కేస్ క్లోజ్ చేయడానికి ఇలాంటి అర్ధం లేని విధంగా చెప్తున్నారు. పై నుండి ఆ అమ్మాయి దూకిందని మేము చెప్పలేదు అంటున్నారు. మరి కింద వరకు వచ్చి ఎలా చచ్చిపోయింది మేడం. మీరు మీ సోది
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ ---(సామెత ) ప్రశ్నను అడగటం చాలా తేలిక. జవాబు చెప్పటం చాలా కష్టం . అందులోనూ ఇటువంటి కేసుల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకూ యెవ్వరూ నోరు తెరవగూడదు ఒకవేళ చెప్పినా అది కొంత ఊహాగానమే .యింకా చాలామందిని ప్రశ్నించాల్సి ఉంది .కేసు వివరాలు పరిశోధించిన తరువాత బ్లాక్ & వైట్ లో వచ్చే వరకూ ఆగండి .మనం చేసిన కామెంట్లపై మనమే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది
@venkataramanabonda8793
2 жыл бұрын
Anchor garu good questioning
@reginar1058
2 жыл бұрын
Good interrogation...keep it up madam....as a journalist..you deserve to be appreciated
@Sridevi-wt6fk
2 жыл бұрын
Anchor is awesome, right choice to work for ips jobs
@bhanuchandar4820
2 жыл бұрын
It's looks like reporter Intragating acp😂
@ejjadachaitrika198
2 жыл бұрын
Journalist is good Very brave
@vadlanagaraju5217
2 жыл бұрын
Good job జర్నలిస్ట్
@thansi1416
2 жыл бұрын
Inthaka mundhu ala cheppvu kavali anni dhukindhi anni mari koyadam girdam nu chesava nu okka adadhanive kadha ndhuku ela matlduthunavu
@moizmohd2557
2 жыл бұрын
Anchor kosam like chesa... Ilanti vallu undali 😇✊
@konerusuresh2955
2 жыл бұрын
Good kotchans Aadigaru mam
@raoudayagirilifejourney9882
2 жыл бұрын
Gd job sumn tv
@srisrikanth5373
2 жыл бұрын
Wha what a super HUMAN POLICE
@vadithyamounika2908
2 жыл бұрын
News report ga meeku chala bavishyathu undhi chala baga question s aduguthunnaru mam nice 👍
@venkyanumullagayathri6794
2 жыл бұрын
Entha money teesukunnaru police lu
@pinnintigowri932
2 жыл бұрын
Antha pyna nundi padite burra pagili blood vastadi , but aa ammayi ki blood raledhu, talaki yemi taggaledhu something problem🤔
@subhashinimedikonda8860
2 жыл бұрын
ఎందుకూ రచ చేస్తూనారు మీకు దమ్ము వుంటే రాజుని చేసినట్లు చేయండి శభాష్ అంటారు వాచ్మన్ కూతురు కదా ఎవరూ నోరు తెరిచి చెప్పలేదు అంటే వారు పేదవారు అవతలవాడూ డబ్బు మదం రాజకీయం గా కూడ పలుకబడి ఉన్నాయి అనిపించింది అందుకే విషయానికొస్తే నీరు కారుసునారు ఏమయినా యిది సదిమూట కదలదు అలాంటి సమయంలో ఎందుకు రచ రంబోలా గబు పాప తండ్రి తలి లకు కారం పూసి ఆనందపడుతునారు మీడియా వారు
@ARAtalks6032
2 жыл бұрын
Adi telangana.. Edi A.P
@madhukonchadakonchada4404
2 жыл бұрын
Good question s
@durvasulutammireddydurbasu2578
2 жыл бұрын
Already Acp madam has said that her body have been multiple injured. This was completely false avidence. ..please do as proper invitigation..
@rajuvipparthi3247
2 жыл бұрын
Useless ACP even she dont have basic investigation
@bhardwajkomara1709
2 жыл бұрын
Anchor was pichha perfect.. Superb questioning..
@sarithanani546
2 жыл бұрын
Reporter please be careful don't believe anyone because your very very Dearing to asking questions Doing good job
@srikanthbtd7623
2 жыл бұрын
Anchor questions super
@gowrinaidubokam4800
2 жыл бұрын
Super baga adigaru mam
@vasamsettivenkatesh
2 жыл бұрын
ACP Sirisha garu yedo dasthunnaru... 💯
@sekharbabu3299
2 жыл бұрын
Suman tv... Genuine interview chestaru...ee journalistki manchi future undhi...really great...investigate baaga chestunnaru madam... Keep it up
@srisrikanth5373
2 жыл бұрын
What a covering super HUMAN POLICE
@venkateswararaovasamsetti1108
2 жыл бұрын
Super ga adigaru madam
@lavanyapendyala8542
2 жыл бұрын
Good anchor
@munna-hz3fc
2 жыл бұрын
స్క్రిప్ట్ చలా బాగా చెప్పారు Acp
@rajuthimmapathuni6450
2 жыл бұрын
Sirisha madame... meeruu Chala thelivigaa answers cheppaaruu.. but not correct
@itsmeedurga7465
2 жыл бұрын
Manchi journalist.... Baga adigindi Questions
@sunithaananya2339
2 жыл бұрын
Super madam super question
@ganeshsivalanka7587
2 жыл бұрын
S TV ki manchi bhavishyath undhi
@reetasweetyrslover1641
2 жыл бұрын
Police madam...super women andi meeru ...chana baga act chesthunaruu....... anchor is osum job ....very good .......
Ee casuni postumastur report adaranga visarinchi relationship Gerald jaragakunda deeply visarinchali nyayamu cheyyali police department
@mrabcd5720
2 жыл бұрын
Good questions by Journiliest
@madhuriaretis2059
2 жыл бұрын
Journalist madam ki manchi future undi Gob bless mam you are very talented journalist
@ullurinagaraju7235
2 жыл бұрын
Good job madam 👍👍👍
@dungajyothi4643
2 жыл бұрын
Entha amount tesukunnaro medam
@durgavlogsinvizag2090
2 жыл бұрын
ACP post yavaramma icharu anchor matalu bagunnai meeru antamma aasalu matladam ravadam ledu meeru rajinama guarantee
@moonsun3722
2 жыл бұрын
Superb yankor ila niladiyaliii
@kotibabukotibabu7428
2 жыл бұрын
Good Journalist
@srinivaskarthik157
2 жыл бұрын
Anchor is good questioning
@madavarapumalyadri9373
2 жыл бұрын
Asalu yeppudu report entha late yenti emeni dismiss cheyali
@jaibhim4199
2 жыл бұрын
Having physical relationship with a minor is considered as crime but the lady officer is claiming as inter course...... Vammooooo what she wanna prove....
Пікірлер: 506