✆ Call:-9440138085, 8019780935
1. ప్రాపర్టీ :-G+1 ఇండిపెండెంట్ హౌస్.
2. ఏరియా అడ్రస్:- విజయవాడ విద్యాధరపురం కామకోటి నగర్, నాలుగు స్తంభాల సెంటర్, హేమ గాస్ కంపెనీ దగ్గర.
3. విస్తీర్ణం:- దాదాపు 200 గజాలలో నిర్మాణం చేయబడిన G+1 ఇండిపెండెంట్ హౌస్.
4. ఫేసింగ్ :- దక్షిణ ముఖ ద్వారం, తూర్పు ఫేసింగ్ తో ఇల్లు కట్టుబడి.
5. రోడ్డు:- 33 అడుగుల రోడ్డు.
6. కొలతలు:- రోడ్డు వైపు వెడల్పు 22.5 అడుగులు, లోతు 80 అడుగులు.
7. సుమారు 30 సంవత్సరాల కట్టుబడిబిల్డింగ్.
8. అద్దెలు :- సుమారు 30 వేల నుండి 35 వేల వరకు.
9. 100% వాస్తుతో నిర్మాణం.
10. కార్పొరేషన్ వారి ప్లాన్ ప్రకారం హౌస్ నిర్మాణం చేయబడింది.
11. మ్యాగ్జిమం లోన్ వస్తుంది.
12. మున్సిపల్ ట్యాబ్ సౌకర్యం మరియు బోరు వాటర్ సౌకర్యం.
13. పైన మరో రెండు అంతస్తులు కట్టుబడి చేసుకునేందుకు వీలుగా పైన పిల్లర్స్ వేయబడి ఉన్నాయి, కింద స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తో పునాదులు వేయబడి ఉన్నాయి.
14. కేవలం ల్యాండ్ రేటుకే ఇల్లు.
15. కొత్తగా ఇటువంటి మరమ్మతులు అవసరం లేకుండానే గృహప్రవేశానికి యోగ్యమైనది మరియు రెంటల్ కి ఇచ్చుకోవడానికి అనువైనది.
16. ప్రస్తుతం ఈ ఏరియాలో గజం రేటు 80 వేల నుండి 85 వేల వరకు ఉంది.
17. ఇంటిముందు కారు పార్కింగ్ చేసుకుని సదుపాయం, ఇంటి లోపల టు వీలర్స్ పార్కింగ్ చేసుకొనే వెసులుబాటు.
18. నాలుగు ఫ్యామిలీలు అద్దెలకు ఉండే విధంగా ఇంటి నిర్మాణం చేయబడి ఉంది.
19. రేటు:- కోటి 70 లక్షలు ( రేటు మాట్లాడుకోవచ్చు ).
20. కేవలం పది నిమిషాల ప్రయాణంలోనే కాలేశ్వరం మార్కెట్, వస్త్రలత, రైల్వే స్టేషన్, బస్టాండ్, హైదరాబాద్ నేషనల్ హైవే, కనకదుర్గమ్మ టెంపుల్, ప్రకాశం బ్యారేజ్, ప్రముఖ ఆంధ్ర హాస్పిటల్, డి మార్ట్, మొదలగునవి
✆ Call:- 9440138085, 8019780935
#realestateagent #realestateinvestment #realestateinvesting #realestatemarket #realestateadvice #realestatetips #propertyinvestment #propertyinvestment #propertymarket #propertyinvestor #devlopment #plotsforsale #plotforsale #forsale #andhra #andhrapradesh #viralvideos #propertyinvestor #investmentproperty #homeforsale #flatsforsale #flat #sale #homeforsell #resale #resalehomes #lowbudgetflats #amravati #vijayawadafloods #vijayawadadevelopment #villa #news #propertymarket #propertymarket
Негізгі бет Vja- విద్యాధరపురంలో స్థలం రేటు కే G+1 నాలుగు పోర్షన్ల ఇండిపెండెంట్ ఇల్లు... ( AD NO -182 )
Пікірлер: 1