Jaffar గారు good questions కి నిస్పక్షం గా సరైన సమాధానాలు చెప్పిన ఉండవల్లి గారికి ధన్యవాదములు.
@snr1260
3 жыл бұрын
Lnmmn. n Ml l
@HeartistMurali
3 жыл бұрын
జాఫర్ ఉండవల్లి హోం టూర్ చేశాడు కదా రీసెంట్ గా. ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ టైం అంటాడేమిటి?
@sreenivask4029
3 жыл бұрын
@@HeartistMurali jaffer గారు suman tv కి వచ్చిన తరువాత ofter election ఉండవల్లి గారితో first interview నే కదా sir.
@krishna.mittakanti5268
2 жыл бұрын
బహు బాగా చెప్పారు
@sandysaritha2541
10 ай бұрын
@@HeartistMurali vdddjnvvn>vgvgvvvgvvvcff.
@govindaraju5159
3 жыл бұрын
ఉండవల్లి గారి analysis సూపర్.. అప్పులు చెయ్యాలి, సంక్షేమ పథకాల కోసం అప్పులు చెయ్యకూడదు.. Capital investment కోసం అప్పులు చేస్తే state develop అవుతుంది.. అంతే కాని welfare schemes కోసం అప్పులు చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్మాల్సిందే... Privitasation చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుందేమో.. Privitasation వల్ల rates పెరుగుతాయి.. ద్రవ్యల్బణం వస్తాడేమో... గవర్నమెంట్ can try to reduce unnecessary expenditure.. Why Govt advisors, it is burden to government even though IAS, IPS are there in government..
@sampleraja8026
3 жыл бұрын
Nice interview, Jaffar bhayya chala sootiga question adugutaaru sutti lekunda. Undavalli garu as usual chala teliviga answers chepparu.
@sanjay_dhanunjay6494
3 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి కోసం వీడియో చూసే వాళ్ళు లైక్ కొట్టండి
@hariprasad7153
3 жыл бұрын
Vundavalli Sir, thanks for open hearted discussion, chala clear ga chala detail ga chepparu ,.. Jaffer Sir you brought up very good points, mee anni interviews lo comapare chesthe naaku idhi chala baganachindhi.. naa abhiprayam chepanu.. pls vere vidhandga anukovandhi.. tqs 🙏
@ratnavathpoliticalentertai1198
3 жыл бұрын
జాఫర్ గారు ఇంటర్యూ లు చాలా నచ్చుతాయి మాకు చాలా రోజులకు చూస్తున్నాం మిమల్ని
@ramakrishnatatineni7175
3 жыл бұрын
రాజశేఖర రెడ్డి పిల్లలు ఎంత వెధవలైనా జనాలు వస్తారని సర్టిఫికెట్లు ఇచ్చి నీకుక్క బుధ్ధి పోనిచ్చుకున్నావు కాదు పాపులారిటీ తగ్గలేదు కానీ ఏపీ నాశనమై పోతోందని చెప్పలేవా పైకి వకటి లోన వకటి మాటలాడటం నీకే సరిపోయింది బాబును అన్ని రకాలా ఏకి పుణ్యం కట్టుకున్నావు మరీ జగన్ ని కూడా ఏకు దమ్ములేదా లేక సవతి ప్రేమనా
@jsj2999
3 жыл бұрын
👌👌👌👌👌
@jsj2999
3 жыл бұрын
🙋🙋🙋
@rangaiahdevarashetti3474
3 жыл бұрын
@@ramakrishnatatineni7175 b
@ramtagore
3 жыл бұрын
About Pawan kalyan thumbnail 28:01
@siddarthacollege3859
3 жыл бұрын
Tqs Bayya
@mk_0410
3 жыл бұрын
Tq bro
@anilm3784
3 жыл бұрын
Thanks 👍
@telugutraderd1370
3 жыл бұрын
Tq brother
@durgaprasads6336
3 жыл бұрын
Tqq
@saiah402
3 жыл бұрын
ఈయన విమర్శలు చేస్తునట్టు కనపడుతున్న కానీ ఈయన వైసీపీ కి సలహాలు ఇస్తున్నాడు.. ఇలా చెయ్యండి ఇలా చేస్తే మీకు ప్లస్ అవుతుంది అని 🙄
@gaddipati00
3 жыл бұрын
Brother. This fox would prefer even a Pakistani to rule AP instead of CBN so don’t expect much from him.
Ne durada enti ? Ayanaki ysr family personality nachindi kabatti ayana salaha estunadu..pk gadu ammaylu pichodu kabatti salaha lu evvadu..aina anta build up echi 2 chotla vodipoye pk ki salaha lu enduku ani vadilesadu
@thirupathiyama1258
3 жыл бұрын
1 of d best interview With interesting questions and genuine answers as well Can watch complete show at a time. Simply Awesome wonderful 👏👏 Many thanks to Vundavelli sir 🙏🏽
@eepuribalaji6470
3 жыл бұрын
ఉండవల్లి గారు ఇసుక 6000 రూపాయలు కరెంట్ బిల్లు మూడు రూపాయల 75 పైసలు వంటనూనె 180 రూపాయలు అన్ని రాష్ట్రాల కన్నా పెట్రోలు మన రాష్ట్రంలో పది రూపాయలు ఎక్కువ పనికిమాలిన మద్యం ఇవన్నీ కూడా చెప్పండి సార్
@nagapradeeporuganti938
3 жыл бұрын
Bayya alane kasta madhyapradesh ki velli petrol rate chusi ra bayya
@sunilrajkumar9749
3 жыл бұрын
eanti power bill 3000 😳😳
@satishchandrauppalapati3708
3 жыл бұрын
Correct brothers.... a POINT... Think People How he spoke before election and after election..... I LOVE AP PEOPLE.......
@chandumaarlapudi3882
2 жыл бұрын
Great analysis Sir 👍
@satyasunil2288
3 жыл бұрын
Perfect analysis sir..
@vmurugesh7086
3 жыл бұрын
Vundavalli sir telling excellent answer
@somasekhar9919
3 жыл бұрын
కరెక్టుగా చెప్పారు సార్...మీరు ప్రభుత్వ సలహాదారు గ వస్తే బాగుంటుంది..
@koteswararaogowdbellamkond8733
3 жыл бұрын
About Tarak anna 42:30
@balukasula4376
3 жыл бұрын
Undavalli Arun Kumar sir spoke transparently Nice interview 👌👌👌
@rs_prasad
3 жыл бұрын
ఉండవల్లి గారి CORRECT WORDS. ఆయన POLITICAL KNOWLEDGE SUPER.
@manyamveeravenkatasatyanar4799
3 жыл бұрын
At last Vundavalli understand that Tax Payers are suffering with overburdened Taxes.
@venkatasubbaiahpuchakatla5782
3 жыл бұрын
About pawan kalyan garu starts at 27:55
@PavanKalyan-te2xo
3 жыл бұрын
Thanks bro ❤️
@kothimerareddyreddy4360
3 жыл бұрын
🙏
@saisudheer4485
3 жыл бұрын
👍❤
@rakeshnaidu6901
3 жыл бұрын
Thanks bro...jai Pawan Kalyan jai janasena jai hind...
@PriyaReddy94949
3 жыл бұрын
Thank you soo much bro jai jenasena
@umamaheswararaogundumogula3472
3 жыл бұрын
Undavalli garu matladina prthi mata... Janaloki vellali... Appudey mana AP ki manchi jaruguthundi... Becz of Him only I came to know about our current situation of AP
@my9654
3 жыл бұрын
Veede CBN medha edisi Jalaga gadiki support chesadu ippudu 2.5 years noru muskuni undi koncham baitaki vachadu
@jvrk6644
3 жыл бұрын
@@my9654 వాడ వైచిప్ దొంగ 😂😂
@rajukonda5199
3 жыл бұрын
సార్ మీ అభిప్రాయం 💯👍 కానీ సార్ వైస్సార్ సీపీ టోటల్ గా డౌన్ అవుతుంది
@pana2521
3 жыл бұрын
Abha chaa
@rsnannam9967
3 жыл бұрын
Correct Government? Inefficient Government? Pawan Kalyan Sir is the future force of the Telugu States
@janakivemuri6117
3 жыл бұрын
Vaadiki antha scene ledu. Vadu oka mental. Vadi fans vadi kanna pedda mental
@SuperMachomac
3 жыл бұрын
Pawan kalyan policy seems to be outdated, but I think it’s time tested and a very truthful one. Satyameva jayathe. Pk lanti politician undatam AP janala luck. Ilanti vallu vere state lo leru
@ajaypwr1635
3 жыл бұрын
True
@niharshaik3356
3 жыл бұрын
Well said...but people always believe criminals than good persons..
@jayasreetatapudi2122
3 жыл бұрын
Nice analysis sir
@nageswararaoatukuri3694
3 жыл бұрын
Superb interview, Last word answer is exactly correct.
@mallisswariharishhjd2616
3 жыл бұрын
Good questions best answers
@rameshjogi8024
3 жыл бұрын
Correct ga chepparu sir
@anandhareddy6813
3 жыл бұрын
Happ to see u here Mr jaffar sir
@revanthchinna8473
3 жыл бұрын
Excellent interview sir..
@hariaketi9157
3 жыл бұрын
Very honest Interviw Arun Kumar sir
@Siyyadrikiran
3 жыл бұрын
Excellent sir
@rammohanreddyduggempudi9043
3 жыл бұрын
Super 👍
@tagurvskumar9215
3 жыл бұрын
I like his analysis..perfectly said..state sanka nakipothundi at the same time jagan vote bank thaggatam ledu
@venky706
3 жыл бұрын
Central govt 60lakh crores appu chesindanta.
@avenugopal9233
3 жыл бұрын
"ఎవరి కల్లైన పట్టుకుంటాం ఎవరి పీకైన నొక్కుతం" good quotation
@thrinadhagongada7158
3 жыл бұрын
Well said sir
@sridhark3582
3 жыл бұрын
Excellent
@rajeevmarri
3 жыл бұрын
జఫర్ & అరుణ్ గారు ని చాలా నెలల తరువాత చేసాను.వెంటనే subscribe చేసాను.
@puneethkumar5323
3 жыл бұрын
Mr chiller of AP
@bhanuprakash8511
3 жыл бұрын
Undavalli changed his mind supporting jagan
@Saresarele
3 жыл бұрын
Wow super covering
@prabhakarrao6255
3 жыл бұрын
విద్య, వైద్య విధానం అమలు గురించి మాట్లాడండి.
@evsureshbabub.e1389
3 жыл бұрын
Good explanation Undavalli garu
@ShivaKumar-cy1vu
3 жыл бұрын
Nice speech sir people should understood
@nagababusaladi9871
3 жыл бұрын
రెండు చోట్ల ఓడిపోవటం దారుణమైన అవమానమే కానీ ఆ ఓటమికి నైతికత వుంది నీతి వుంది అదెందుకు మాట్లాడారు మీరు ?
@rameshveluri7268
3 жыл бұрын
Superb interview
@varaprasad8104
3 жыл бұрын
Nijalu matladaru vundavalli garu🤝
@mazinmoviemakers5700
3 жыл бұрын
Good Interview
@skilikeitsp583
2 жыл бұрын
Jagan dammu unna person and economic leader
@kickravi5527
3 жыл бұрын
Very good interview
@subramanyamnaidu68
3 жыл бұрын
బాబు సమయంలో చూపించిన .మందు. ఎక్కడ పెట్టావు రో ఉండవల్లి ఇప్పుడు చెప్పురా ధరలు
@lazarlazar2060
3 жыл бұрын
కరోనా లోకూడా పరిపాలన బాగుచేసాడు 🙏🙏🙏🙏🙏
@ajaypwr1635
3 жыл бұрын
😂
@sarveshmv8833
3 жыл бұрын
చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల్లో తమరికి ఏం ఆస్తులు కనిపించాయి... సార్... ఇప్పుడు కనపడకపోవడనికి... తమరు కాస్త మిమ్మల్ని గుర్తించలేదు.. జగన్ అనే దుగ్ధ తగ్గించుకుంటే మంచిదేమో... విద్య - వైద్యం - అంబులెన్సు ల మీద, పెట్టిన ఖర్చు అభివృధి లో భాగం కాదా..
@Nareshsingh-jd7do
3 жыл бұрын
Ayya tamariki state capital edo ippudu correct ga telusa nayana, cbn amaravatki karchu pettadu, intaghoranga tax lu veyaledu neeku anta dulaga unte jagan photo intlo pettukoni puja chesko antegani vote vesi AP nasanani chudaku
@kishoretalluri4297
3 жыл бұрын
orey aadu kastapadi jagan gaadiki salahaalu istunnadu, miru entha aalochana lekunda brathukutunnarante last ki mi jaggadiki true friend salaha icchina vimarsinchina kooda oppukoleka chastunnaru. naaku inkokasaari mr jagan cm ga ravaalani vundi appudu milanti vallaki baaga doolateeri road midaki vaste gaani kallu teravaru miru
@raghavendrachaterjee8947
3 жыл бұрын
Excellent analysis about sand and likker 👍
@laharikamahesh7301
3 жыл бұрын
Superb
@Indian-op3qx
3 жыл бұрын
ఉండవల్లి గారు చాలా బాగా చెప్పారు....most relevant
@saiprasanth8329
3 жыл бұрын
What you had said is 100 percent true sir. The train will reach the destination as early as possible
@PavanKalyan-te2xo
3 жыл бұрын
Pawan Kalyan topic starts 27:40
@sitharamratnakaram1622
3 жыл бұрын
Thanks bro..
@pskr7892
3 жыл бұрын
27:58 Pawan
@baligowrinaidu
3 жыл бұрын
Pawankalyan రావాలి జగన్ పోవాలి.....
@SureshKumar-xf7nm
3 жыл бұрын
Gudda muyyara
@chaitanyabade8354
3 жыл бұрын
ఎక్కడికి సినిమా ఫంక్షన్ కా
@adityateja4501
3 жыл бұрын
😂😂😂😂😂
@universalman395
3 жыл бұрын
Cm ante cinema function kadu babu
@PriyaReddy94949
3 жыл бұрын
Yes jai jenasena
@bellamraju468
3 жыл бұрын
@suman TV,, please improve audio quality
@ramakrishnap2548
3 жыл бұрын
ఉండవల్లికి కాంగ్రెస్ తో జగన్ ఉంటేనే ఆనందం
@narendrababu6487
3 жыл бұрын
Yes jai janashna
@rajan7683
3 жыл бұрын
Undavalli sir always correct
@Shahidbasha-yi7pq
3 жыл бұрын
Super sir undavali garu iam big fan
@vasualajingi7925
3 жыл бұрын
Jaffar Bhai is back super
@onlymoneynosefty494
3 жыл бұрын
Good🙏🙏🙏🙏
@josephemmanuelkarre2334
3 жыл бұрын
Super sir 🙏
@panmurthypokuri5871
3 жыл бұрын
జగన్ పులి స్వారీ చేస్తున్నారు. పులి మీద నుండి దిగితే అదే పులి తినేస్తుంది. ఈ ఉచితాలు కూడా అంతే.
@prasadmvrn77
3 жыл бұрын
అరుణ్ కుమార్ గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం....మీ ఇంటర్వ్యూస్,మీ ప్రెస్ మీట్లు అన్నీ చూస్తాను.....ఒక్క విషయంలో అరుణ్ కుమార్ జవాబులు దాటవేస్తారు....అది వైఎస్ ఫ్యామిలీ విషయంలో....అక్కడే మీరు కొంత కోల్పోతున్నారు
@ABBRAKAM
3 жыл бұрын
For most of the questions undavalli's answer is like " emo sivayyake eruka. 😁"
Superb sir we want strong interviews. We want u back sir
@Sri_Media.
3 жыл бұрын
About Pawan Kalyan 27:58
@nalakanti.jalandharnalakan8795
3 жыл бұрын
Super.spch
@mudragadaprasad3582
3 жыл бұрын
జాఫర్ గారు చాలా హుందాగా ఇంటర్వ్యూ చేస్తూన్నరు , మీ పరిణితి వచ్చేసింది రాజకీయ మీడియా అతివాద ఇంటర్వ్యూ చేసి చాలా మందిని నాశనం చేసారు... కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అర్థమై వుంటుంది.
@varmachand4646
3 жыл бұрын
Covid leka poyina it would have been the same scene with this inefficient CM in AP.
@varmachand4646
3 жыл бұрын
Intelligently giving ideas to failure govt. How to cover up their failures... Big fan of YSR... Doing his job rightly...
Mari CBN చేసిన అప్పులు ?? May be CBN and జగన్ గారు చేసిన అప్పులు వచ్చే తరం వాళ్ళకి శాపం
@nag1987
3 жыл бұрын
@@ks9072 correct. Chesina appulu anni freebies ga ivvadam tappu. CBN 100% perfect emkaadu.. Adanna jagan ki tirugu ledu. Janalu intha la support chestunte.
@tmmk7408
3 жыл бұрын
Ayana development chesaru .. ippudu development ledu
@tmmk7408
3 жыл бұрын
CBN garu development... airports roads sachivalayam kurnool airport kurnool Muslim Universitiy power Anni development chesaru
@droidfusioncubes3670
3 жыл бұрын
Jai jagan!!! He is brilliant and smart administrator. All the best Jagan garu.
@saisankar72
3 жыл бұрын
Arun right
@vijjuhoney9629
3 жыл бұрын
Undavalli ante naku chala istam erorutho adhikuda poindhi
@kurakunagesh8507
3 жыл бұрын
Jagan chesedhi 💯 percent wrong but e white hair old age boy telling and support jagan
@chandrareddy4590
3 жыл бұрын
True he is fu..ing waste fellow. He is the one of the person who spoiled the state
@g.parashuramulu1454
3 жыл бұрын
నాకు తెలిసి జగన్ గారు అనుకున్నది విశాఖపట్నం రాజధాని ఐతే వీలైనన్ని పెట్టుబడులు వస్తాయి రాజధాని అనే కర్చు చాలా నామ మాత్రంగా ఉంటుంది అనుకున్నాడు రెండవధి కరోనా వచ్చి రాష్ట్ర ఇన్కమ్ చాలా ధారునంగా పడిపొయింది కాబట్టి జగన్ ఇబ్బంది పడ్డాడు పడుతున్నాడు లేకుండా వేగంగా వైజాగ్ రాజధాని గా మారటానికి క్లియరెన్స్ వచ్చి కరోనా ఇబ్బందులు రాకపోయింటే ఆట ఆడుకునేవాడు
@ajaypwr1635
3 жыл бұрын
🤣 pettubadulu anni hyd ki move aypoyay bro bcz of 3 rajadanulu Navvukuntunnaru bro pakka rastaram vallu
@Indian-op3qx
3 жыл бұрын
Jaffar ji జనరంజక పాలన వేరు..... జనాల్లు మెచ్చే పాలన వేరు...
@prasadmvrn77
3 жыл бұрын
వైఎస్ ఫ్యామిలీ గురించి అడిగే ప్రశ్నలకు... నెగిటివ్ గా మాట్లాడలేక దాని గురించి నాకు అవగాహన లేదు అని తప్పించు కోవడం మీకు సరి కాదేమో ఉండవల్లి గారూ....ఉండవల్లా ఊసర వెల్లా అనే హెడ్డింగ్ లు పెట్టి సాక్షి లో కధనాలు వచ్చినా నీకు జగన్ లాంటి అవినీతి పరుడి మీద మీ కెందుకు యింత ప్రేమ
@sankararaoprathi552
3 жыл бұрын
ఇలా డబ్బు పంచితే రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమౌతుందో తమరు చెప్పాలి
@pavankumar-bb4wq
3 жыл бұрын
Nuvvu matram me pillalni pedda pedda corporate chaduvulu chaduvinchuko
@allu1939
3 жыл бұрын
@@pavankumar-bb4wq Nuv matram aduku tinu, repo Btech ayevadu job Kosam Hyderabad leko benguloro velali kani AP lo jobs levu volunteer jobs cheymantara enti ?
@gopiramakoteswararao9826
3 жыл бұрын
@@allu1939 to develop hyd it has taken more than 50 years. Neeku call center job kavalante CBN ki vote veyi.
@madhusudhanaraju139
3 жыл бұрын
ఉండవల్లి గారి సలహాలు జగన్ ప్రబుత్వనికి చాలా అవసరం...
@sudheerpotluru8124
3 жыл бұрын
Undavalli Garu hard core fan of ysr. Obviously he supports ysj with irrespective of his capabilities but front end statements are VERY calculated to heal the negative about on ysj in public minds.
@pardhasaradhi6253
3 жыл бұрын
28min on PK JSP
@jayakrishnagoudofficial4528
3 жыл бұрын
కొడాలి నాని కోసం వెయిట్
@ramakrishna-iq9vt
3 жыл бұрын
Real sir
@nagukommireddi3704
3 жыл бұрын
ఉండవల్లి వైసీపీ కి సపోర్ట్ దయచేసి ఇన్నర్ ఫీలింగ్స్ వెరీ డేంజర్.... అన్ని తెలిసిన డేంజర్...
@haripsdprasad3487
Жыл бұрын
నమస్తే జాఫర్ గారు నేను మీ విమర్శకుడినే కానీ టాపిక్స్ మీద కాదు ఈ పాటికి మీకు నా సూచన గుర్తొచ్చే ఉంటుంది... ముఖ్యంగా మీ ఇద్దరూ నాకు గౌరవనీయులే వివాదాస్పదం కాకుండా పూర్తి చాతుర్యం ఉన్న ఇంటర్వ్యూ నే. ముఖ్యంగా పెద్దాయన నాకు పూజ్యులే. కానీ మీరు (ఇద్దరూ)చెప్పాలనుకొన్నా చెప్పలేకపోయిన కొన్ని నేను చెబుతా సంక్షేమం అనే మాట దశాబ్దాలుగా వింటున్నదే కానీ దాని గమ్యం,పయనం ఎటువెళ్లింది.అసలు సంక్షేమం ఏమైంది. ఎందుకు సంక్షేమం గట్టెక్కలేదు. దీనికి చాలా వివరణలు మీ దగ్గర ఉంటాయి.కాపిటల్ అంటున్నాము కదా అదికూడా(దాని ఫలాలు) ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. సంక్షేమము పూర్తిగా గమ్యానికి చేరి ఉంటే ఇలా సంక్షేమ వ్యూహం ఫలించేదా?అంతా కారి పోయేది గతంలో.ఇప్పుడు DBT ఉంది కరిపోయే దానికి నో ఛాన్స్. దాని గమ్యం సుగమం.పేదరిక నిర్మూలనకు రూట్ క్లియర్. అది వెళ్లాల్సిన గమ్యం మీకు తెలుసు విద్య(అమ్మఒడి,jvd),వైద్యం(ఆరోగ్యశ్రీ),వ్యవసాయం(రైతు భరోసా)కుల వృత్తులు(నాయి బ్రాహ్మణ,రజక)ఇంకా చెప్పాలంటే ఈ లైన్స్ చూడాలంటే మీకే చిరాకు వస్తుంది నాకు తెలుసు.ఇక ఈ సంక్షేమం గమ్యానికే.....
@kommisettirajasekhar1232
3 жыл бұрын
Super 👌👌 undavalli
@nagaavula9084
3 жыл бұрын
Vundavalli answers are logical and full of sattire....but social inclusion because of freebies go long way ...govt schemes helped many people to sail through corona tough times..
@avenugopal9233
3 жыл бұрын
At whose.cost?
@sukesh1705
3 жыл бұрын
@@avenugopal9233 tax payers bakaralu bro
@rams9382
3 жыл бұрын
@@avenugopal9233 does it matter at what cost? As long as individual person is not impacted ( read majority) , all what is done is fine
@PVBVAMSHIKrishna
3 жыл бұрын
Everything will set right after October 2,2021
@mudragadaprasad3582
3 жыл бұрын
పాత నీరు ఉంటేనే కొత్త నీరు వస్తుంది...
@surya-cg6rn
3 жыл бұрын
మేము పుట్టిన కానుంచి తలకి ఎంత అప్పు ఉందని చెప్తూనే వస్తున్నారు కానీ మేము కట్టింది ఏమీ లేదు ఇప్పుడు మాత్రం జగన్ పరిపాలన లో మాకు ఎంతో కొంత మనీ వస్తున్నాయి
@rakeshreddy1571
3 жыл бұрын
Miku Surya ani peru evaru pettaro, vallanu miru avamanistunaru
@kmahesh5569
3 жыл бұрын
State gst taggivamani mee jagan ki cheppu bro so nuv govt nundi tisukovalaina pani undadu. Nuve save chesukpvachu kada. Oil petrol gas motham state tax less cheste jagan iche money kanna ekkuva dachukovachu
@uday3484
3 жыл бұрын
Direct గా అప్పు రూపం లో ఎవరు కట్టరు. పన్నుల రూపంలో కడతారు. పెట్రోల్, electricity bill, etc.. ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాయి.. అప్పులు పెరగడం వల్లే ఇవన్నీ పెరిగాయి
Пікірлер: 750